Bhabusyam~tewiki గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Mpradeepbot 06:14, 7 ఫిబ్రవరి 2008 (UTC)Reply


ఈ నాటి చిట్కా...
నియమాలు ఏకరువు పెట్టవద్దు

క్రొత్తవారికి గాని, పాతవారికి గాని - నియమాలు ఏకరువు పెట్టడం మొదలెడితే వారు చికాకుపడి వాటిని చదవడం మానేయవచ్చును. మీరు చెప్పదలచుకొన్న విషయాన్ని క్లుప్తంగా చెప్పి, అవుసరమైన లింకులను చూపండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

If I want to write any thing like stories,articles,Where I have to write? మార్చు

సహాయ అభ్యర్ధన మార్చు

{{సహాయం కావాలి}}

  నాకు  యె మైన  కధలు వ్రయలన్ తె యెఖద్ద  వ్రయలొ ఛెపుతర.(If I want to write any thing like stories,articles,Where I have to write?)

khadhalu yekkada rayali. మార్చు

నాకు ఏమైన కధలు రాయలనిపిస్తె ఎకఢ వ్రయలి.

కథలను రాయడానికి వికీపీడియా వేధిక కాదు. అందుకోసం బ్లాగులు ఉన్నాయి. __మాకినేని ప్రదీపు (+/-మా) 11:11, 8 ఫిబ్రవరి 2008 (UTC)Reply

మీ ఖాతా పేరు మారబోతోంది మార్చు

08:29, 20 మార్చి 2015 (UTC)

12:04, 19 ఏప్రిల్ 2015 (UTC)