DeepakVarma31 గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

DeepakVarma31 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై (Signature icon.png లేక Insert-signature.png ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   Nrgullapalli (చర్చ) 15:08, 24 జూలై 2019 (UTC)ఈ నాటి చిట్కా...
Wiki-help.png
మీరు అందంగా డిజైన్ చేసిన పేజీ గజిబిజిగా కనిపిస్తోందా?

కొన్ని క్లిష్టమైన టేబుల్స్ తో డిజైన్ చేసిన పేజీలు మీరు వాడిన బ్రౌజరులో సరిగ్గానే కనిపించవచ్చు కానీ వేరే బ్రౌజర్లలో సరిగ్గా కనిపించకపోవచ్చు. ఈ సమస్య చాలావరకు కొత్తతరం బ్రౌజర్లలో కనిపిస్తుంది. వీటిలో డిజైన్ చేసిన పేజీలు ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ లో సరిగ్గా కనిపించకపోవచ్చు లేదా ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ లో డిజైన్ చేసిన పేజీ కొత్త బ్రౌజర్లలో సరిగ్గా కనిపించకపోవచ్చు. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ లో పేజీలు డిజైన్ చేయడం వలన చాలావరకు ఇతర బ్రౌజర్లలో సమస్యలు లేకుండా వీక్షించవచ్చు.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

Nrgullapalli (చర్చ) 15:08, 24 జూలై 2019 (UTC)

శోభన రాత్రి వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదనసవరించు

 

శోభన రాత్రి వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

మొలక, మూలాలు లింకులు లేవు.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణచర్చ 14:48, 23 జనవరి 2020 (UTC) --కె.వెంకటరమణచర్చ 14:48, 23 జనవరి 2020 (UTC)

ఫింగరింగ్ వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదనసవరించు

 

ఫింగరింగ్ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

మూలాలు లింకులు లేవు

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. Pranayraj Vangari (Talk2Me|Contribs) 20:11, 23 జనవరి 2020 (UTC) Pranayraj Vangari (Talk2Me|Contribs) 20:11, 23 జనవరి 2020 (UTC)

బొమ్మలుసవరించు

మీరు శృంగార కార్యకలాపాల గురించిన వ్యాసాలు రాస్తున్నారు. వాటిలో బొమ్మలను ఆచితూచి, పరిశీలించి పెట్టాలి. సంభోగం పేజీలో ఉన్న బొమ్మలు - ఎవరు పెట్టారో చూడలేదు గానీ, అవి అనుచితంగా, అశ్లీలంగా, బూతు స్థాయిలో ఉన్నాయి. వాటిని తీసేసాను. మీరు కూడా గమనిస్తూ అనుచితమైన బొమ్మలను, పాఠ్యాన్నీ కనబడిన వెంటనే తీసేస్తూ ఉండండి. ఇలాంటి వ్యాసాల విషయంలో మనం మరింత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఇలాంటి పేజీల్లోనే పనిచేస్తూ ఉండే మీలాంటి వారికి మరింత బాధ్యత ఉంది, ఈ విషయంలో. __చదువరి (చర్చరచనలు) 04:34, 4 ఫిబ్రవరి 2020 (UTC)

అనుచితంగా ఉన్న బొమ్మల విషయమై ఈ అలర్ట్ చేసాక కూడా, వారం తిరిగే లోపే మళ్ళీ ఆ బొమ్మల్ని పెట్టేసారు. అవి ఇక్కడ ఉండదగనివి. ఇకపై అలాంటివి పెట్టకండి. __చదువరి (చర్చరచనలు) 00:28, 10 ఫిబ్రవరి 2020 (UTC)
అనుచితమైన బొమ్మల విషయమై రెండు సార్లు హెచ్చరించాక కూడా మళ్ళీ ఆ బొమ్మలు పెట్టారు. మీరు సదుద్దేశంతో ఈ పని చేస్తున్నట్లు కనిపించడం లేదు. అందుచేత మిమ్మల్ని నిరోధించక తప్పడం లేదు. __చదువరి (చర్చరచనలు) 02:13, 13 ఫిబ్రవరి 2020 (UTC)