Dr. V. Ravi Sankar గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. రవిచంద్ర (చర్చ) 17:05, 2 జూలై 2010 (UTC)Reply


ఈ నాటి చిట్కా...
వికీపీడియా:వికీ చిట్కాలు/డిసెంబరు 28


తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

తెవికి దశాబ్ది వేడుకల్లో పాల్గొనడం గురించి

మార్చు

విఙ్నాన సర్వస్వానికి మారుపేరుగా మారిన వికీపీడియాకు తెలుగులో అభివృద్ధిచేసేందుకు మీరు చేస్తున్న కృషి అభినందనీయం. భాషమీద అభిమానం, సాహిత్యంలో ఆసక్తి ఉన్నప్పటికీ ఆధునిక సాంకేతికతపై సరైన అవగాహన లేనికారణంగా తెవికీని సరిగా వినియోగించలేకపోతున్న విషయాన్ని అంగీకరించడానికి నాకేమీ మొహమాటం లేదు. మీరు నిర్వహిస్తున్న తెవికీ దశాబ్ది ఉత్సవాలగురించి తెలుసుకోవడంలో జరిగిన జాప్యానికి ఎంతో బాధగా ఉంది.

సంప్రదించడంలో ఆలస్యమైనప్పటికీ తెవికి దశాబ్ది వేడుకల్లో పాల్గొనే అవకాశం ఏమైనా ఉందేమో తెలుపగలరు.

విజయవాడలో జరగబోయే వికీపీడియా దశాబ్ది ఉత్సవాలకు మీకు స్వాగతం. ఇంకా సమయం దాటిపోలేదు. ఇదే సరైన సమయంలో మీరు గుర్తించారు. సమాచారాన్ని ఇక్కడ చూడండి. వికీపీడియా:తెవికీ దశాబ్ది ఉత్సవాలు-Tewiki 10th Anniversary. ఈ నెల 15 మరియు 16 తేదీలలో మీరు కె.బి.ఎన్.కళాశాల, కొత్తపేటకు తప్పకుండా దయచేయండి. మీ కోసం మేం వేచిచుస్తుంటాము. నా నం. 9246376622 కి ఫోన్ చేయండి.Rajasekhar1961 (చర్చ) 15:52, 11 ఫిబ్రవరి 2014 (UTC)Reply

రాజశేఖర్‌గారు, త్వరగా సమాధానం ఇచ్చినందుకు ధన్యవాదాలు. పూర్తి వివరాలకోసం మీతో రేపు ఉదయం మాట్లాడతాను. రవిశంకర్

https://docs.google.com/forms/d/15IBuc1-mAT1D8xDuBAaU4g6NueTKW7709nhbQsMjyzg/viewform ఈ ఫారం నింపి పంపించండి. వసతి సౌకర్యం కావాలంటే సంబంధించిన బాక్స్ ను టిక్ చెయ్యండి. వ్యక్తిగతంగా కలుద్దాము.Rajasekhar1961 (చర్చ) 06:50, 12 ఫిబ్రవరి 2014 (UTC)Reply

రాజశేఖర్‌గారు,ధన్యవాదాలు - రవిశంకర్