Gopi einstein
Gopi einstein గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. భాస్కరనాయుడు (చర్చ) 02:58, 8 జూన్ 2017 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #2 |
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 16
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
వికీపీడియా కృషికి సూచనలు
మార్చుUser:Gopi einstein గారు, మీరు వికీపీడియాలో సభ్యత్వం తీసుకొన్నందుకు సంతోషం. తొలిగా మీ వాడుకరిపేజీ దిద్దడం మొదలు పెట్టారు. వాడుకరిపేజీ గురించి వికీపీడియాలో కొన్ని నియమాలు వున్నాయి. అది ప్రధానపేరుబరిలో వ్యక్తుల జీవిత చరిత్ర లాగా వుండవు. ఇప్పటికే వున్న కొన్ని వాడుకరిపేజీలు చూడండి. తొలిగా 500 దిద్దుబాట్లు ప్రధాన పేరుబరిలోని వ్యాసాలపై చేయటం మంచిది. అప్పుడు వికీపీడియాపై మెరుగైన అవగాహన కలుగుతుంది. స్వాగత విభాగంలో అంశాలను చదవండి. సందేహాలుంటే అడగండి. ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 06:18, 23 ఆగస్టు 2020 (UTC)