Jagadishkumarreddy గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Mpradeepbot 13:04, 8 ఫిబ్రవరి 2008 (UTC)Reply


ఈ నాటి చిట్కా...
వర్గీకరణకు సహకరించండి

విజ్ఞాన సర్వస్వంలో వర్గీకరణ చాలా ముఖ్యం మరియు కష్టం కూడాను. తెలుగు వికీలో వర్గీకరణ చాలా అస్తవ్యస్తంగా ఉంది. ఈ పరిస్థితిని మెరుగు పరచడానికి సహకరించండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

I want to add Khammam dist railway Station మార్చు

సహాయ అభ్యర్ధన మార్చు

{{సహాయం కావాలి}}

నాకు ఖమ్మం జిల్లా లొ రైల్వె స్తెషన్ కొత్తవి ఛెర్ఛాలి. ఎలా ఛెర్ఛాలి?

ఖమ్మం రైల్వే స్టేషన్ లింకు మీద నొక్కి కొత్త వ్యాసాన్ని రాయండి. రవిచంద్ర 13:19, 19 ఫిబ్రవరి 2008 (UTC)Reply
బహుశా మీరు ఖమ్మం జిల్లా రైల్వేస్టేషన్ వర్గంలో కొత్త స్టేషన్లను చేర్చాలని అనుకుంటున్నారేమో. అలా చేయాలంటే ఆయా గ్రామ/పట్టణ వ్యాసాలలో [[వర్గం:ఖమ్మం జిల్లా రైల్వేస్టేషన్లు]] అనే వర్గాన్ని చేర్చితే చాలు. ఆ పేర్లు ఖమ్మం రైల్వేస్టేషన్ల వర్గంలో కలుస్తుంది. మీకు ఇంకనూ ఎలాంటి సందేహాలున్ననూ చర్చా పేజీలో తప్పకుండా రాయండి.--C.Chandra Kanth Rao 14:24, 19 ఫిబ్రవరి 2008 (UTC)Reply