Jshivaramakrishna
Joined 29 నవంబరు 2017
తాజా వ్యాఖ్య: సందేహం టాపిక్‌లో 6 సంవత్సరాల క్రితం. రాసినది: Pavan Santhosh (CIS-A2K)
Jshivaramakrishna గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Bhaskaranaidu (చర్చ) 03:49, 29 నవంబర్ 2017 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #4 |
ఈ నాటి చిట్కా...
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 16 తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 16
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల Bhaskaranaidu (చర్చ) 03:49, 29 నవంబర్ 2017 (UTC)
సందేహం
మార్చు సహాయం అందించబడింది
i dont understand only one thing
that is what is the table on up while went to prayogashala —Jshivaramakrishna (చర్చ) 09:49, 17 మార్చి 2018 (UTC)
- అక్కడ పాఠ్యం రాయడానికి పెట్టె మాత్రమే వుంటుంది. ఇతర పేజీలలో రాసేముందు, అనుభవానికి ప్రయోగశాల వాడుతారు. మరిన్ని వివరాలకై వికీపీడియా:కొత్త సభ్యులకు స్వాగతము చూడండి.--అర్జున (చర్చ) 03:39, 27 మార్చి 2018 (UTC)
- Jshivaramakrishna గారూ నమస్తే. భవనము అన్న వ్యాసం ఖాతా సృష్టించుకోకముందు రాసినవారు మీరేనని నేను ఊహిస్తున్నాను. కరెక్టేనా? అలా అయితే ముందుగా మీ ఉత్సాహానికి అభినందనలు అందుకోండి. ఒకవేళ మీరే రాసివుంటే చెప్పండి. దాన్ని అభివృద్ధి చేసేందుకు కొన్ని సూచనలు ఉన్నాయి చెప్తాను. ఇక మీరడిగిన ప్రశ్నకు అర్జున గారు ఇప్పటికే చాలావరకూ జవాబు ఇచ్చారు. ఐతే ప్రశ్న సూటిగా లేనందున మరికొంత వివరణ ఇస్తే మేం మీకు మరింతగా సాయపడగలం అనుకుంటున్నాను. మీరు మాట్లాడుతున్నది పైన నేను చేర్చిన స్క్రీన్‌షాట్లలో ఏదోక దాని గురించా? ఒక వేళ అయితే రెండిటిలో ఏ స్క్రీన్‌షాట్లో కనిపిస్తున్నదాన్ని మీరు టేబుల్ అంటున్నారు? --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 04:23, 2 ఏప్రిల్ 2018 (UTC)