Krishnakka19476 గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Krishnakka19476 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   శ్రీరామమూర్తి (చర్చ) 14:28, 10 జూన్ 2018 (UTC)Reply



ఈ నాటి చిట్కా...
సమస్యలను అర్ధం చేసుకోండి

తెలుగు వికిపీడియా బాల్య దశలో ఉంది. ఎన్నో విషయాలు మీకు నచ్చకపోవచ్చును. లేదా మీకు అర్ధం కాకపోవచ్చును. ఎన్నో లోపాలు కనిపించవచ్చును. ఇవన్నీ అభివృద్ధి పధంలో ఎదురయ్యే సమస్యలని దయచేసి సహృదయతతో అర్ధం చేసుకోండి. తప్పులను సరి దిద్దుకోవడానికి మీ పరిజ్ఞానాన్ని, సూచనలను, కృషిని అందించండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

శ్రీరామమూర్తి (చర్చ) 14:28, 10 జూన్ 2018 (UTC)Reply
 

Dr. K.V.Krishna Kumari (Krishnakka) వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

స్వంత విషయాలతో వ్యాసాలను రచయితలు చేర్చరాదు. మూలాలతో వేరొక వాడుకరి రాయవచ్చు.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణచర్చ 16:11, 10 జూన్ 2018 (UTC) --కె.వెంకటరమణచర్చ 16:11, 10 జూన్ 2018 (UTC)Reply

సందేహం మార్చు

 Y సహాయం అందించబడింది

Doctor K.V. Krishna kumari has asked us to post this wiki page with her permission only we posted the same. Please approve.

Krishnakka19476 (చర్చ) 16:27, 10 జూన్ 2018 (UTC)Reply

కె. వి. కృష్ణకుమారి అనే వ్యాసం ఇదివరకు వికీపీడియాలో ఉన్నది. దానిని విస్తరించడానికి సహాయం చేయండి.--కె.వెంకటరమణచర్చ 16:31, 10 జూన్ 2018 (UTC)Reply