Pvsr prasad గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Pvsr prasad గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   ...... --Nrgullapalli (చర్చ) 23:25, 24 జూలై 2017 (UTC)Reply

ఈ నాటి చిట్కా...
"ఉపవర్గాలు ఎలా మొదలుపెట్టాలి?"

ఉపవర్గాలను తయారుచేయడానికి, ఇప్పుడున్న వర్గంలో వర్గాన్ని తయారుచేయండి. ఉదాహరణకు [[Category:ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు ]] అని [[Category:వరంగల్ జిల్లా]]లో వ్రాస్తే సరిపోతుంది. ఒకవేళ ఆ వర్గం లేకపోతే ఎరుపు వర్ణంలో వర్గాల స్థానంలో ప్రదర్శింపబడుతుంది. కొత్త వర్గాన్ని తయారుచేయడానికి ఈ చిట్కాను చూడండి-వర్గాలు తయారు చెయ్యటం.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా



తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

అవయవ దానం

మార్చు

ప్రసాద్ గారూ, అవయవ దానం, తరచు అడుగు ప్రశ్నలు - ఈ రెండు వ్యాసాల్లోని విషయం ఒక్కటే. ఒకదాన్ని తీసెయ్యవచ్చు. తరచు అడుగు ప్రశ్నలు వ్యాసాన్ని తొలగిస్తాను. ఈ వ్యాసాల్లోని విషయం కూడా వికీ నియమాలకు అనుగుణంగా లేదు. తరచూ అడిగే ప్రశ్నలకు వికీలో స్థానం లేదు. (ఈ విషయమై మరింత సమాచారం కోసం ఈ పేజీ చూడండి.) ఇదే సమాచారాన్ని ఒక వ్యాసం రూపంలో తిరగరాసి తగు మూలాల నిస్తే వికీకి అనుగుణమైన రూపంలో ఉంటుంది. అవయవ దానం వ్యాసాన్ని వికీకి అనుగుణమైన రూపంలోకి తిరగరాయగలరు. __చదువరి (చర్చరచనలు) 10:32, 25 జూలై 2017 (UTC)Reply

Body donation FAQ

మార్చు

Sir, I found tht frequently asked questions on body donation were removed by you.y so

పైన చదువరి గారు చెప్పిందే నేను కూడా చెబుతాను. ఈ వ్యాసం మీరు సొంతంగా రాసిందా లేక ఎక్కడి నుంచైనా చూసి రాశారా? ఈ వ్యాసం ఎక్కడి నుంచో కాపీ పేస్టు చేశారనిపించింది. అంతే కాకుండా వ్యాసం వికీ శైలిలో లేదు. వికీలో వ్యాసం రాయాలంటే మూలాలు పేర్కొనాలి. అందుకని ఈ వ్యాసం తొలగించాను. అయినా మీరు భయపడాల్సిన పని లేదు. మీరు రాసింది ఎక్కడికీ పోదు. దాన్ని తిరిగి ఒక్క నొక్కుతో పునఃస్థాపించగలం. కానీ వ్యాస సృష్టిలో మనకు కొన్ని మార్గదర్శకాలున్నాయి. వాటిని అనుసరిస్తూ వ్యాసం రాస్తే బాగుంటుంది. ఉదాహరణకు మీరు రాయదలుచుకున్న వ్యాసం అవయువ దానం అనే పేరుతో రాస్తే బాగుంటుంది. ఇందులో బుల్లెట్ పాయింట్ల రూపంలో కాకుండా పేరాలుగా విభజించి రాస్తే బాగుంటుంది. మీకు ఆసక్తి ఉంటే ఈ వ్యాసం ప్రారంభించండి. మీకు సహాయపడగలము. --రవిచంద్ర (చర్చ) 19:57, 30 జూలై 2017 (UTC)Reply