Royalvaidya
స్వాగతం
మార్చుRoyalvaidya గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. శ్రీరామమూర్తి (చర్చ) 02:07, 13 అక్టోబరు 2014 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #1 |
మీరు వికీపీడియాలో వ్రాసే విషయం సరైనదై (నిజము మరియు నిర్దిష్టమైనది) ఉండాల్సిన అవసరం చాలా ఉంది. దీన్ని నిర్దారించుకోవడానికి ఈ లింకును చూడండి.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
శ్రీరామమూర్తి (చర్చ) 02:07, 13 అక్టోబరు 2014 (UTC)
మంగలి వ్యాసము
మార్చుమంగలి వ్యాసమును విస్తరిస్తున్నందుకు అభినందదను. ఈ క్రమంలో మీరు ఇతర సమాచారాన్ని తీసివేస్తున్నారు. అలా కాకుండా ఉన్న సమాచారాన్ని అలాగే ఉంచి కొత్త విషయాలు చేర్చగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 05:20, 22 అక్టోబరు 2014 (UTC)
- రాయల్ వైద్య గారూ, పదే పదే ఇలా సమాచారం ఏ వివరణా లేకుండా తీసివేస్తుండటం మంచి పని కాదు. మీరు ఈ పెద్ద మార్పులు ఎందుకు చేస్తున్నారో ఆ వ్యాసపు చర్చా పేజీలో వివరించగలరు. --వైజాసత్య (చర్చ) 06:37, 22 అక్టోబరు 2014 (UTC)
- మీకు ఈ వ్యాసాన్ని మార్చే హక్కు ఉన్నట్టే, ఇతర సభ్యులకూ ఉన్నది. సభ్యులను బెదిరించటాన్ని వికీమీడియా ఫౌండేషన్ చాలా తీవ్రంగా పరిగణనిస్తుంది. దయచేసి అలాంటివి చేయకండి --వైజాసత్య (చర్చ) 07:15, 22 అక్టోబరు 2014 (UTC)
- ఈ విషయమై వివరమైన వికీపీడియా మార్గదర్శకానికి en:Wikipedia:WikiBullying పేజీ చూడండి --వైజాసత్య (చర్చ) 07:21, 22 అక్టోబరు 2014 (UTC)
- మీకు ఈ వ్యాసాన్ని మార్చే హక్కు ఉన్నట్టే, ఇతర సభ్యులకూ ఉన్నది. సభ్యులను బెదిరించటాన్ని వికీమీడియా ఫౌండేషన్ చాలా తీవ్రంగా పరిగణనిస్తుంది. దయచేసి అలాంటివి చేయకండి --వైజాసత్య (చర్చ) 07:15, 22 అక్టోబరు 2014 (UTC)
రాయల్ వైద్యా గారూ మీరు రాయదగినది మీరు రాయండి. కాని పాతవి చెరపకుండా కొత్త భాగంగా వాటిని అభివృద్ది చేయండి. మీరు ప్రఖ్యాతి చెందిన వారైతే మీ వ్యాసం తప్పక ఉండవచ్చు. అయితే దానిని మీరు అభివృద్ది చేయరాదు. మీ వివరాలు తెలిస్తే మీతో అన్ని విష్యాలు చర్చిస్తాను. నాకు మీరు ఫోన్ చేయలనుకుంటే నా నంబర్ 9949951191. ఇది అందరం మనందరికోసం వ్రాస్తున్న సమాచారం. దీంట్లో ఏ సహాయం కావాలన్నా నిరభ్యంతరంగా నాతో మాట్లాడచ్చు :) ....విశ్వనాధ్ (చర్చ) 05:22, 23 అక్టోబరు 2014 (UTC) విశ్వనాధ్.బి.కె garu thanks kani naku telugulo rayataniki chala kastamga undi and miru face book social network vadite "Nayeebramhana Pandits kingscommunity" admin nenu danilo add avandi miku anni proofs tho pamputanu. Ee barber profession bc1500 lo enter ayindi antakamundu vaishanava brahmin vaidyulam.i think miru nayeebrahmin anukuntunanu :-) Miku nachite idi mi wikipedia lo unchandi.miku kudirite kerala website edi dinini chudamani na manavi. www.thefullwiki.org/Ezhavathy వీరు వైష్ణువ బ్రాహ్మణులులొ ఒక భాగము క్రీ.పూ.1500 క్రితం క్షవర సంప్రదయం లేదు రొగుల ప్రాణలు కాపాడటానికి వైద్యులే క్షవర సంప్రదయం మొదలు పెటేరు అంతకముందు ఇ సాంప్రదయం ప్రపంచంలో ఎక్కడా లెదు.ఇల క్షవర సంప్రదయం ని కొంతమంది బ్రహ్మనులు తీవ్రముగ వ్యతిరేకించారు ఇ విధముగ వైద్యులు ,బ్రాహ్మణులు నుండీ విడీపొయి 3 రకల కుల వృత్తులుగా విడిపొయరు.
1.వైధ్యం
2.సంగీత విద్వంసులు
3.క్షురకులు
ఇప్పటకి కొన్ని ప్రాంతలలొ బ్రాహ్మణ వైద్యులు గా జీవిస్తునరు.
వైద్య బ్రాహ్మణులు
ఊదాహరణ:
- బైద్య (లేక) వైద్య.
- సేన్ గుప్తా , దాస్ గుప్తా , దత్తు గుప్తా
- వైద్య.
- సక్లద్విపియ బ్రాహ్మణ , మొదగులనవి...
Na valla ibandi kaliginanduku nanu kshaminchamani korukuntunanu brother.. భారత దేశంలో నాయీబ్రాహ్మణులని ఇ విధముగ పిలవబడుతునారు..
- పండిట్ , పండితర్
- నాయీ
- సేన్
- మారన్ , మారర్
- నాయర్ , నాయీర్
- ఇసై వెలార్
- దేవాదిగ
- భజంత్రి
- మంగలి , మంగల
- శైవ బ్రాహ్మణ
- మారుతువరా , నాసువన్ , వైద్యర్
- సవిత
- నాయనుజ క్షత్రియ
- హాడపడ
- ఏజహావతి బ్రహ్మణ , ఏజహావా
- చతుర్వెది బ్రాహ్మణ
- వైద్య
- నియొగి నాయీబ్రహ్మణ
- నంద క్షత్రియ
- నాయీ క్షతియ
- లింబచియ
- ఒచ్చాన్
- నంద రాణా
- శర్మ
- ఠాగూర్ , ఠాకుర్
- నంద ప్రతప్
- బైద్య , వైద్య
- సేన్ గుప్తా , దాస్ గుప్తా , దత్తు గుప్తా
- సక్లద్విపియ బ్రాహ్మణ, మగా బ్రాహ్మణ ...
మొదగులనవి...
2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters
మార్చుGreetings,
The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.
You can also verify your eligibility using the AccountEligiblity tool.
MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)
Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.