Sreenyvas గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!
  • వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు. సభ్యుల పట్టికకు మీ పేరు జత చేయండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు, వాటిలో మీ పేరు నమోదు చేసుకుని వికీ ప్రస్థానం మొదలు పెట్టండి.
  • మీ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి పక్కనున్న లింకులను అనుసరించండి, అవికూడా మీ సందేహాలు తీర్చకపోతే అప్పుడు తెవికీ అధికారిక మెయిలింగు లిస్టుకి ఒక జాబు రాయండి.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి గూగుల్ గుంపులలో ఈ వ్యాసాన్ని చదవండి.
  • నాలుగు టిల్డె లతో (~~~~) - ఇలా సంతకం చేస్తే మీపేరు, తేదీ, టైము ప్రింటవుతాయి. ఇది చర్చా పేజీలలో మాత్రమే చెయ్యాలి సుమండీ!

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం.

__మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 00:49, 26 మే 2007 (UTC)Reply

కొన్ని ఉపయోగకరమైన లింకులు
వికిపీడియా 5 మూలస్థంబాలు
5 నిమిషాల్లో వికీ
తరచూ అడిగే ప్రశ్నలు
సహాయము లేదా శైలి మాన్యువల్
ప్రయోగశాల
సహాయ కేంద్రం
రచ్చబండ
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు

చలమచర్ల వెంకట శేషాచార్యులు వ్యాసం గురించి

మార్చు

చలమచర్ల వెంకట శేషాచార్యులు వ్యాసం గురించి నా వ్యాఖ్యలు ఇక్కడ చూడండి --వైఙాసత్య 03:03, 8 జూన్ 2007 (UTC)Reply

సామెతలు

మార్చు

శ్రీనివాస్! సామెతల గురించి వ్యాసాలు మొదలు పెట్టినందుకు అభినందనలు. "వ్యాసం" స్థాయికి చేరుకోవడానికి విషయాన్ని మరింత పొడిగించవలసి ఉంటుంది. ఒక పేజీ నిడివి ఉంటే దాన్ని సంతృప్తికరంగా ఉన్నదనవచ్చును. ఈ విషయాన్ని గుర్తుంచుకో. ఎలా వ్రాయాలన్నది నాకు తెలియదు. నీవే ఆలోచించు. తరువాత మళ్ళీ చర్చిద్దాము.

ఈ లింకు ఒకసారి చూడండి. --కాసుబాబు 07:08, 8 సెప్టెంబర్ 2007 (UTC)

అవును. మీరు సరిగానే అన్నారు. ఇప్పటి వరకు, నేను కుడా ఈ సామెత వినలేదు. కాని, ఈ రొజులలో ఇతరులకు తెలియనిది ఏది చెప్పినా, అది కొత్తగా ఉన్నది అనుకొండి, నవ్వుతున్నారు. కొందరు, పెడ అర్దాలు తీస్తున్నారు.ఏది ఏమైనా మన సంస్కతి, సంప్రదాయాలు, దెబ్బతిననంతవరకు, బాగానే ఉంటుంది. (ఈ వ్యాఖ్య ఒక అజ్ఞాత సభ్యుడు సభ్యుని పేజీలో వ్రాసినది చర్చా పేజీకి మార్చాను) --వైజాసత్య 14:38, 12 సెప్టెంబర్ 2007 (UTC)