Swamy686 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Rajasekhar1961 (చర్చ)Rajasekhar1961 (చర్చ) 07:13, 28 జూలై 2012 (UTC)Reply


ఈ నాటి చిట్కా...
సమస్యలను అర్ధం చేసుకోండి

తెలుగు వికిపీడియా బాల్య దశలో ఉంది. ఎన్నో విషయాలు మీకు నచ్చకపోవచ్చును. లేదా మీకు అర్ధం కాకపోవచ్చును. ఎన్నో లోపాలు కనిపించవచ్చును. ఇవన్నీ అభివృద్ధి పధంలో ఎదురయ్యే సమస్యలని దయచేసి సహృదయతతో అర్ధం చేసుకోండి. తప్పులను సరి దిద్దుకోవడానికి మీ పరిజ్ఞానాన్ని, సూచనలను, కృషిని అందించండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

DOCUMENTORY ON TELUGU మార్చు

Dear Sir,

I am interested in making a documentary on telugu language present status. Nowadays our mother tongue was neglected in schools , colleges & universities.In everey sectors like education, finance , politics even in entertainment also every one use the other languages. I want to send a massage to the society about the importance of our mother tongue telugu. Hence I want to collect 1.Details about telugu language 2. Nowadays telugu situation 3.Solution for this one.

Regards, Swamy. +91 9885120686.

మీతో చర్చ సంతోషాన్ని కలిగించింది. మీరు తీయదలచిన డాక్యుమెంటరీకి కావలసిన సహాయాన్ని నేను అందించగలను.Rajasekhar1961 (చర్చ) 09:56, 28 జూలై 2012 (UTC)Reply