Teluguvidhwamsulu
Teluguvidhwamsulu గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Palagiri (చర్చ) 10:42, 16 సెప్టెంబరు 2015 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #5 |
వ్యాసాలను సరిదిద్దే విషయమై చొరవగా, జంకు లేకుండా ముందుకు రమ్మని వికీపీడియా సభ్యులను ప్రోత్సహిస్తోంది. వ్యాసాల్లోని తప్పులను సరిదిద్దుతూ, వ్యాకరణ దోషాలను సవరిస్తూ, కొత్త విషయాలను జోడిస్తూ, భాషను మెరుగుపరుస్తూ ఉంటేనే వికీ చురుగ్గా వృద్ధి చెందుతుంది. అందరూ ఆశించేది అదే. మీరు వికీపీడియాలో ఎన్నో వ్యాసాలు చదివి ఉంటారు, తప్పులు చూసి ఉంటారు, "ఈ తప్పుల్ని ఎందుకు సరిదిద్దడం లేదో" అని మీరు అనుకునే ఉంటారు. ఈ తప్పుల్ని మీరే సరిదిద్దడానికి వికీపీడియా అనుమతించడమే కాదు, కోరుతున్నది కూడా. సరైన పద్ధతిలో రాయని మంచి వ్యాసం గానీ, మరీ పసలేని వ్యాసం గాని, చిన్న చిన్న పొరపాట్లు గానీ, తప్పుల తడక గాని, హాస్యాస్పదమైనది గాని, ఏదైనా మీకు కనిపిస్తే తప్పులు సరిదిద్దండి. అవసరమైతే సమూలమైన మార్పులు చెయ్యండి. ఆ వ్యాసకర్త ఏమనుకుంటాడో అని సందేహించకండి. అసలు వికీ అంటేనే అది.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
Palagiri (చర్చ) 10:42, 16 సెప్టెంబరు 2015 (UTC)
పండిత్ రేవతి ప్రసాద్ శర్మ
మార్చుతెలుగు విధ్వాంసులు గారూ, మీరు పండిత్ రేవతి ప్రసాద్ శర్మ వ్యాసాన్ని విస్తరించండి. సరైన మూలాలను చేర్చండి.-- కె.వెంకటరమణ⇒చర్చ 17:20, 16 సెప్టెంబరు 2015 (UTC)
పండిత్ రేవతి ప్రసాద్ శర్మ వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన
మార్చుపండిత్ రేవతి ప్రసాద్ శర్మ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను :
- వ్యక్తిగత వివరాలు
While all constructive contributions to Wikipedia are appreciated, content or articles may be deleted for any of several reasons.
You may prevent the proposed deletion by removing the {{proposed deletion/dated}}
notice, but please explain why in your edit summary or on the article's talk page.
Please consider improving the article to address the issues raised. Removing {{proposed deletion/dated}}
will stop the proposed deletion process, but other deletion processes exist. In particular, the speedy deletion process can result in deletion without discussion, and articles for deletion allows discussion to reach consensus for deletion. సుల్తాన్ ఖాదర్ (చర్చ) 13:11, 17 సెప్టెంబరు 2015 (UTC) సుల్తాన్ ఖాదర్ (చర్చ) 13:11, 17 సెప్టెంబరు 2015 (UTC)
పండిత్ రేవతి ప్రసాద్ శర్మ వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన
మార్చుపండిత్ రేవతి ప్రసాద్ శర్మ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను :
- సరైన మూలాలు లేవు.విషయం సంగ్రహం
While all constructive contributions to Wikipedia are appreciated, content or articles may be deleted for any of several reasons.
You may prevent the proposed deletion by removing the {{proposed deletion/dated}}
notice, but please explain why in your edit summary or on the article's talk page.
Please consider improving the article to address the issues raised. Removing {{proposed deletion/dated}}
will stop the proposed deletion process, but other deletion processes exist. In particular, the speedy deletion process can result in deletion without discussion, and articles for deletion allows discussion to reach consensus for deletion. కె.వెంకటరమణ⇒చర్చ 14:39, 17 సెప్టెంబరు 2015 (UTC) కె.వెంకటరమణ⇒చర్చ 14:39, 17 సెప్టెంబరు 2015 (UTC)
- Ante em proofs kavalo cheppandi sir miru? Nenu oka book proof ga petenu aa booka loni matter chadivi miru appudu delet cheyandi karnataka state government accepte chesina matter adi, aa matter miru enduku accept cheyatamuledo naku ardamu kavatamledu.
- పత్రికలలో ఆయన గూర్చి వచ్చిన అంశాలు, అంతర్జాల పత్రికలలో విషయాలు, అంతర్జాలంలో ఆయన గూర్చి ఏమైనా మూలాలు ఉంటే తెలియజేయగలరు.ఏదైనా పుస్తక మూలమైనా చేర్చవచ్చు. ఆ పుస్తకం నోటబిలిటీ కలిగి యుండాలి.-- కె.వెంకటరమణ⇒చర్చ 16:33, 17 సెప్టెంబరు 2015 (UTC)
- Ante em proofs kavalo cheppandi sir miru? Nenu oka book proof ga petenu aa booka loni matter chadivi miru appudu delet cheyandi karnataka state government accepte chesina matter adi, aa matter miru enduku accept cheyatamuledo naku ardamu kavatamledu.
Nenu oka "PDF" file aadharamuga pettenu dayachesi chudagalaru.