Thandava crushnna గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. C.Chandra Kanth Rao(చర్చ) 18:34, 12 మే 2008 (UTC)Reply


ఈ నాటి చిట్కా...
వ్యాసాలను వెతకడం

వికీపీడియాలో వ్యాసాలను వెతికేటపుడు ఒక పేరును టైప్ చేసి వెళ్ళు బటన్ నొక్కితే అదే పేరుతో వ్యాసం కనుక ఉంటే అది తెరుచుకుంటుంది లేకపోతే ఒక ఎర్రటి లింకు ఇచ్చి, దానిని సృష్టించమని సలహా ఇస్తుంది. వెతుకు బటన్ మీద నొక్కితే ఆ పదం పేరుతో కలిగిన వ్యాసాల జాబితాను మీముందుంచుతుంది.

నిన్నటి చిట్కారేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

మండవల్లి ఊళ్ళ గురించి

మార్చు

తాండవకృష్ణగారూ! మీరు మండవల్లి మండలంలోని ఊళ్ళ గురించి వ్రాయడం చాలా సంతోషం. మీకు తెలిసిన విషయాలు ఇలాగే వ్రాస్తూ ఉండండి. చిన్న సవరణ ఏమంటె "మా వూరు" అని ఉత్తమ పురుషలో వ్రాయవద్దు. ఈ వూరిలో అని వ్రాయవచ్చును. వూరిలో పంటలు, నీటి వనరులు, ఇతర సదుపాయాలు, విశేషాలు వంటివి వ్రాయవచ్చును --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:24, 15 మే 2008 (UTC)Reply

మీరు మరిన్ని వివరాలు వ్రాయడం చాలా బాగుంది. అక్షర దోషాలు దిద్దడం కూడా చాలా అవసరమైన పని. అది మీరు చేస్తున్నందుకు కృతజ్ఞతలు. చిన్న విషయం - ఇతరుల చర్చాపేజీలలో అక్షర దోషాలు దిద్దడం పెద్ద ఉపయోగం కాదు. కనుక ప్రధాన వ్యాసాలలో మాత్రం అచ్చుతప్పులు సవరించ గలరు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 20:18, 19 మే 2008 (UTC)Reply