Varalakshmi156 గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Varalakshmi156 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం, టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పైభాగం లోని ( లేక ) బొమ్మపై నొక్కినా లేక నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (సంతకం చర్చా పేజీల్లో మాత్రమే చెయ్యాలి, చర్చ ఎవరు చేసారో తెలియడానికి. వ్యాసాలలో సంతకం చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Bhaskaranaidu (చర్చ) 04:09, 19 ఆగస్టు 2019 (UTC)Reply

ఈ నాటి చిట్కా...
పేజీ చరిత్ర

వికీలో ప్రతి వ్యాసానికి ఒక చరిత్ర ఉంటుంది. ఆ వ్యాసం ఏయే దశలో (తేదీలతో సహా) ఎవరు ఎలా మార్చారో అందులో మీరు గమనించవచ్చును. "ప్రస్తుత", "గత" అనే లింకుల ఎంపికతో మార్పు వివరాలు తెలుస్తుంది.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల Bhaskaranaidu (చర్చ) 04:09, 19 ఆగస్టు 2019 (UTC)Reply

సుదామడు పేజీ గురించి మార్చు

వరలక్ష్మి గారూ, నమస్కారం. మీకు తెలుసా పేజీలో సుదామునికి లింకు ఇచ్చేందుకు సుదాముడు పేరుతో పేజీ లేకపోవడం గమనించి, కుచేలుడు పేజీకి లింకు ఇచ్చేసారు. వికీలో చెయ్యాల్సిన పద్ధతి అది. ధన్యవాదాలు. తరువాత సుదాముడు అనే పేరుతో కూడా పేజీ సృష్టించదలచారు కానీ ఒక పొరపాటు జరిగింది. సుదామడు అనే పేరుతో సృష్టించారు, గమనించగలరు. ఒకే సమాచారంతో రెండు వేరువేరు పేర్లతో పేజీలు సృష్టించే పద్ధతి వికీలో ఒకటుంది. మొత్తం ఆ సమాచారాన్నంతటినీ కొత్త పేజీలో పెట్టకుండా కొత్త పేజీని పాతపేజీకి "దారిమార్పు" గా చేస్తే సరిపోతుంది. నేను సుదాముడు అనే పేజీని సృష్టించి, దాన్ని కుచేలుడు అనే పేజీకి దారిమార్పుగా చేసాను, గమనించండి. పోతే సుదామడు అనే పేజీ తప్పు పేరుతో ఉంది కాబట్టి దాన్ని తీసేస్తున్నాను. __చదువరి (చర్చరచనలు) 08:32, 19 ఆగస్టు 2019 (UTC)Reply