Vvgreddy
|
|
గారెల ఘుమఘుమలు
మార్చువేణుగోపాల రెడ్డిగారూ! మీరు వ్రాసిన గారెలు వ్యాసంలో చిన్న చిన్న మార్పులు చేశాను. గమనించండి. వండకుండా తినగలమా? గారెలు ఎలా వండుతారో వ్రాస్తే (మీ ఇంట్లో ఎవరినైనా అడగవచ్చును గదా?) బాగుంటుంది. ఒక ఫొటో కూడా జోడిస్తే తెలుగు వికీ మరింత ఘుమఘుమలాడుతుంది. --కాసుబాబు 07:52, 8 ఏప్రిల్ 2007 (UTC)
ప్రదీప్ గారు
మార్చుఅయ్యయ్యో మిమ్మల్ని ప్రదీప్ గారు ఏదో చిన్న ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకు సంభంధించిన విషయం తీసేశారే... బొమ్మలు ఎక్కడ నుండి తెచ్చారో చెప్పండి. --మాటలబాబు 15:45, 29 జూన్ 2007 (UTC)
వేణు గారు! మీలాంటి వారి సహాయం వికీపీడియాకు చాలా ఉంది. మీకు ఉపయోగపడతాయని క్రింది మూసలు తగిలిస్తున్నాను. δευ దేవా 15:59, 17 జనవరి 2008 (UTC)
వికీపీడియాకు అనుబంధ ప్రాజెక్టుయైన విక్షనరీ బహుభాషా పదకోశం. వికీపీడియాలో పెద్దగా రాయలేని వ్యాసాలను ఇక్కడ కొద్దిపాటి వివరణలతో రాయవచ్చు.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #5 |
బొమ్మ:12020080114_135810_.JPG లైసెన్సు వివరాలు
మార్చుఈ బొమ్మకు "cc-by-2.5" లైసెన్సును చేర్చాను. ఈ బొమ్మలో ఉన్న విషయం నాకేమీ అర్థం కావటం లేదు. ఈ బొమ్మను ఎక్కడ తీసారో ఒకటి రెండు వాఖ్యాలలో రాయండి. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 17:21, 14 ఫిబ్రవరి 2008 (UTC)
బొమ్మ:Shobanbabu_001.jpg లైసెన్సు వివరాలు
మార్చుఈ బొమ్మ మీకు ఎక్కడ లభించిందో తెలపండి. నేను google image searchలో వెతికాను కానీ నాకు దొరకలేదు. ఏదయినా పాత పేపరు నుండి స్కాను చేసి ఎక్కిస్తే చెప్పండి. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 17:22, 14 ఫిబ్రవరి 2008 (UTC)