వికీపీడియా:ఈ వారపు బొమ్మలు 2015
2015 సంవత్సరంలో "ఈ వారం బొమ్మ"గా మొదటి పేజీలో ప్రదర్శించిన బొమ్మలు ఇవి
01వ వారం |
---|
వెంకన్న బాబు దేవాలయం, యానాం. ఫోటో సౌజన్యం: వాడుకరి:రాజు |
02వ వారం |
ధోలవీర వద్ద సింధూ నాగరికత వెల్లివిరిసిన ప్రదేశం, కచ్, గుజరాత్ ఫోటో సౌజన్యం: Rama's Arrow |
03వ వారం |
శుభకార్యాలకి వడ్డించబడే శాఖాహార భోజనం ఫోటో సౌజన్యం: PriyaBooks |
04వ వారం |
జాతీయ రహదారి-221, భద్రాచలం వద్ద గోదావరి నది పైన వంతెన, తెలంగాణ రాష్ట్రం ఫోటో సౌజన్యం: వివేక్ రాచూరి |
05వ వారం |
కుడంకుళం అణువిద్యుత్కేంద్రం, తమిళనాడు రాష్ట్రం ఫోటో సౌజన్యం: Petr Pavlicek/IAEA |
06వ వారం |
భీమునిపట్నం వద్ద గోస్తని నదిలో సూర్యస్తమయ సమయంలో ఒక పడవ. ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83 |
07వ వారం |
మహబూబ్ నగర్ జిల్లా లోని గద్వాల నుండి కర్ణాటక లోని రాయచూరుకు వెళ్ళు మార్గంలో గద్వాలకు పశ్చిమాన 10 కిలోమీటర్ల దూరంలో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు రోడ్ రైల్వేస్టేషన్ వస్తుంది. ఫోటో సౌజన్యం: Naidugari Jayanna |
08వ వారం |
తిరుమలలో మ్యూజియం, తిరుమల కొండలు, తిరుపతి. ఫోటో సౌజన్యం: Raji.srinivas |
09వ వారం |
కోహిమా జిల్లా ముఖద్వారం, నాగాలాండ్ రాష్ట్రం లోని 11 జిల్లాలలో కోహిమా జిల్లా ఒకటి ఫోటో సౌజన్యం: Jackpluto |
10వ వారం |
కంప్యూటర్ల పాత కీ బోర్డులు, ఈ-వేస్ట్ వల్ల ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో పర్యావరణం దెబ్బతింటుంది ఫోటో సౌజన్యం: Zinneke |
11వ వారం |
శ్రీశైలం వద్ద, అక్కమహాదేవి గుహలు ఫోటో సౌజన్యం: వాడుకరి:రహ్మానుద్దీన్ |
12వ వారం |
పొలం పనులలో కాడి మోస్తున్న ఎద్దులు. మంత్రాలయం, కర్నూలు జిల్లా ఫోటో సౌజన్యం: Ananth BS |
13వ వారం |
మిథిలాపురి వుడా కాలనిలోని వేంకటేశ్వర ఆలయంలో శ్రీ రాముని విగ్రహం, విశాఖపట్నం ఫోటో సౌజన్యం: ఆదిత్యమాధవ్ |
14వ వారం |
రాతిలో తొలచబడిన జైన మత ప్రతీక చిహ్నం. ఖందగిరి గుహలు, భువనేశ్వర్, ఒడిష ఫోటో సౌజన్యం: Steve Browne & John Verkleir |
15వ వారం |
శారదా నది పై రైలు వంతెన, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా ఫోటో సౌజన్యం: Gautam Sanka |
16వ వారం |
17వ వారం |
18వ వారం |
హైదరాబాదులో ఒక ఇంటి ముందు టైల్సు వేస్తున్న ఒక భవన నిర్మాణ కార్మికుడు. |
19వ వారం |
ఆంధ్రప్రదేశ్ బౌద్ధమత క్షేత్రాల్లో అవశేషపు ధాతువులు బయల్పడిన ప్రదేశముల పటము ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83 |
20వ వారం |
విశాఖపట్నం రామకృష్ణా మిషన్ బీచ్ లో బంగాళాఖాతం వద్ద సూర్యోదయం ఫోటో సౌజన్యం: Srichakra Pranav |
21వ వారం |
క్రీశ 1వ శతాబ్దంలో శాతవాహనులచే నిర్మింపబడిన "రామగిరి కోట" 16వ శతాబ్ధం వరకు వివిధ రాజ్యాలలొ భాగముగా ఉన్నది. కరీంనగర్ జిల్లా , తెలంగాణ. ఫోటో సౌజన్యం: Urssiva |
22వ వారం |
తూర్పుగోదావరి జిల్లా లొల్ల గ్రామ పంచాయితీ కార్యాలయం ఫోటో సౌజన్యం: విశ్వనాధ్ |
23వ వారం |
ఉమారుద్ర కోటేశ్వరస్వామి ఆలయము శ్రీకాకుళం ఫోటో సౌజన్యం: విశ్వనాధ్ |
24వ వారం |
శ్రీ కూర్మనాథస్వామి దేవస్థానం యొక్క ఆవరణ గోడ ఫోటో సౌజన్యం: విశ్వనాధ్ |
25వ వారం |
ఫోటో సౌజన్యం: విశ్వనాధ్
|
26వ వారం |
తూర్పుగోదావరి జిల్లా లొల్ల లాకుల ద్వారా 4 ప్రధాన కాలువలు కోనసీమకు పయనిస్తాయి. ఇక్కడ సౌందర్యం వలన చాలా సినిమాలు చిత్రీకణ జరుపుకుంటుంటాయి. ఫోటో సౌజన్యం: Urssiva |
27వ వారం |
28వ వారం |
ఆంధ్ర సాహిత్య పరిషత్, కాకినాడ భవనం ప్రస్తుతం మ్యూజియంగా మార్చబడినది. ఇది మొదట మద్రాస్‌లో ప్రారంభించబడి తరువాత పిఠాపురం రాజావారి కృషి వలన కాకినాడకు తరలించబడినది ఫోటో సౌజన్యం: విశ్వనాధ్ |
29వ వారం |
పెనుమంచిలి గ్రామంలో కల జైన దేవాలయం ఫోటో సౌజన్యం: విశ్వనాధ్ |
30వ వారం |
జీడిపళ్ళు ఫోటో సౌజన్యం: విశ్వనాధ్ |
31వ వారం |
ముంజికాయలు లేదా ముంజెలు అనబడే తాడిచెట్టు యొక్క పళ్ళు ఫోటో సౌజన్యం: విశ్వనాధ్ |
32వ వారం |
రాతిలో తొలచబడిన బౌద్ధ స్తూపాలు, లింగాలకొండ, శంకరం, అనకాపల్లి ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83 |
33వ వారం |
ఆనందీబాయి జోషి పాశ్చాత్య వైద్యంలో పట్టాపొందిన మొట్టమొదటి భారతీయ మహిళా వైద్యురాలు. ఈ గుర్తింపు పొందిన మొదటి హిందూ మహిళ కూడా ఈమే, అమెరికాలో అడుగుపెట్టిన తొలి హిందూ మహిళ కూడా ఈమేనని భావించబడుతున్నది. ఫోటో సౌజన్యం: MGA73bot2 |
34వ వారం |
వంకాయ లలో ఒక రకమైన చారలు కలిగిన వంగడం ఫోటో సౌజన్యం: భాస్కరనాయుడు |
35వ వారం |
తెలుగులో వాడుక భాషా ఉద్యమ పితామహుడు, గిడుగు వెంకట రామమూర్తి. నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు. గిడుగు రామ్మూర్తి జయంతి ఆగష్టు 29 ని “తెలుగు భాషా దినోత్సవం” గా జరుపుకుంటున్నాము. ఫోటో సౌజన్యం: వాడుకరి:రహ్మానుద్దీన్ |
36వ వారం |
గోదావరి మాత విగ్రహం - రాజమండ్రి వద్ద ఫోటో సౌజన్యం: చావా కిరణ్ |
37వ వారం |
విశాఖపట్నం నగరంలోని మధురవాడలో శిల్పారామం జాతర ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83 |
38వ వారం |
నాయని కృష్ణకుమారి ప్రముఖ తెలుగు రచయిత్రి, బాల్యం నుంచి కవిత్త్వ తత్త్వం ఆకళించుకున్న కవయిత్రి, ఆమె తెలుగుసాహిత్యానికి చేసిన మేలు అద్వితీయం ఫోటో సౌజన్యం: అరుణ కోకా |
39వ వారం |
నిజామాబాద్ నగరం లోని గురుద్వార, తెలంగాణ ఫోటో సౌజన్యం: Bhanugmurthy |
40వ వారం |
1940లలో సేవాగ్రాం ఆశ్రమంలో ఫోనులో మాట్లడుతున్న మహాత్మా గాంధీ చిత్రపటం. ఫోటో సౌజన్యం: Unknown |
41వ వారం |
పచ్చని చెట్ల మధ్యన ఉన్న సరిపల్లి గ్రామము. ఇది చంపావతి నది వొడ్డున ఒక పురాతన గ్రామము, నెల్లిమర్ల, విజయనగరం జిల్లా ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83 |
42వ వారం |
హైదరాబాదు లోని అమ్ముగూడ రైలు స్టేషన్ వద్ద (బొధన్ - మహబూబ్ నగర్) ప్యాసింజర్ రైలు బండిని తీసుకొస్తున్న ఒక బాల్డీ డబ్ల్యుడిఎమ్-3ఎ లోకో 14013 డీజలు ఇంజను ఫోటో సౌజన్యం: ఎన్.ఆదిత్యమాధవ్ |
43వ వారం |
వరంగల్ నగరంలో భద్రకాళి దేవాలయ ప్రాంగణం లోని ఒక చిత్రం ఫోటో సౌజన్యం: ఆదిత్యమాధవ్ |
44వ వారం |
మధ్య ప్రదేశ్ లోని భింబెటిక గుహలలోని ఆదిమానవులు గీసిన చిత్రాలు ఫోటో సౌజన్యం: Bernard Gagnon |
45వ వారం |
తెలంగాణలోని ఖమ్మం జిల్లా వెంకటాపూరం వద్ద "బోగత జలపాతం" ఫోటో సౌజన్యం: Telangana forest Department |
46వ వారం |
పశ్చిమ గోదావరి జిల్లా రంగాపురం ఖండ్రిక గ్రామం వద్ద పాడిపశువులు ఫోటో సౌజన్యం: Redaloes |
47వ వారం |
భద్రాచలంలో కూచిపూడి నృత్య ప్రదర్శనలో విశాఖపట్నంకు చెందిన నృత్య కళాకారిణి "సాహితి రవళి" ఫోటో సౌజన్యం: వివేక్ రాచూరి |
48వ వారం |
1903 నాటి హైదరాబాద్, బీరర్, భస్తర్ సంస్థానాల భౌగోలిక పటం (ఇందులో గోదావరి, కృష్ణా నదుల వెంబడి కాలువలను కూడా చిత్రించారు) ఫోటో సౌజన్యం: Tom Radulovich |
49వ వారం |
విశాఖ జిల్లా లోని పరవాడ వద్ద ఉన్న "NTPC సింహాద్రి" బొగ్గు ఆధారిత విద్యుత్కేంద్రం ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83 |
50వ వారం |
కుక్కే సుబ్రహ్మణ్య ఆలయం. కుమారస్వామి(సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, కార్తికేయుడు) కి నిలయమైన ఈ క్షేత్రాన్ని భక్తులు దర్శించి తరిస్తుటారు.కర్ణాటక రాష్ట్రం,దక్షిణ కన్నడ జిల్లా. ఫోటో సౌజన్యం: Sarvagnya |
51వ వారం |
కొల్లాం(కేరళ రాష్ట్రం) వద్ద రహదారి నిర్మాణంలో వాడే పాతకాలపు రోడ్ రోలర్ ఫోటో సౌజన్యం: Suniltg |
52వ వారం |
పశ్చిమ కనుమలలోని "మున్నార్" (కేరళ రాష్ట్రం) వద్ద ఏనుగులు ఫోటో సౌజన్యం: Aruna |
53వ వారం |
ఒక స్థిరమైన తరంగ దైర్ఘ్యం ఉన్న కాంతిని రంగు అంటారు. రంగు రంగుల పెన్సిల్స్ అందంగా అమర్చబడిన ఒక చిత్రం. ఫోటో సౌజన్యం: MichaelMaggs |