వికీపీడియా:చర్చ కొరకు వర్గాలు/భారతదేశపు రాష్ట్రాల వర్గాల పేర్ల క్రమబద్ధీకరణ
భారతదేశ రాష్ట్రాలకు చెందిన కొన్ని పేజీల వర్గాల పేర్లు వివిధ రూపాల్లో కనిపిస్తున్నాయి. వర్గ వృక్షాలను ప్రత్యేకంగా లేదా నిశితంగా పరిశీలించగా కొన్ని రాష్ట్రాలకు 3 కాలంలో ఉండాల్సిన మాదిరి వర్గాలు కాకుండా, 4 వ కాలములో వివరించిన ప్రకారం కొన్ని వర్గాల వివిధ రూపాల్లో ఉన్నవి. ఇవి పరిశీలించినవారు కొంత గందరగోళానికి ఎదురయ్యే పరిస్థితి ఉంది. ఇలా ఉండటం వికీమార్గదర్శకాలకు విరుద్దం. వాటిని దష్టిలో పెట్టుకుని ఏకరూపతలోకి మార్చటానికి ఈ ప్రాజెక్టుపేజీ తయారుచేయబడినది. ఆయా పేర్ల రూపాలతో ఉన్న వివిధ వర్గాల జాబితాను ఇక్కడ చూడవచ్చు. ఈ జాబితా లోకి రాని వర్గాలు కూడా ఇంకా ఉండటానికి అవకాశం ఉంది. ఈ వర్గాలను పరిశీలించి సరైన వర్గాలను ఎంచుకొని, వాటి ప్రకారం ఏకరూపతలోకి ఆవర్గాలను సవరించటం కోసం ఈ ప్రాజెక్టు పేజీ ముఖ్య ఉద్దేశ్యం.
ఏకరూపతకు ప్రామాణికం
మార్చుఏకరూపతకు ప్రామాణికం ఏమిటి అనే దానికి 3 కాలంలో చూపిన ఉండాల్సిన మాదిరి వర్గాలన్నీ, ప్రధాన పేరుబరిలో ఉన్న సంబందిత రాష్ట్రాల పేజీలకు అనుగుణంగా ఉన్నాయి. అందువలన వాటిని ప్రాతిపదికగా తీసుకోవటమైనది.
ఒకవేళ 3 వ కాలములో వర్గాలను అలా కాకుండా ఇంకో రకంగా సవరించాలనుకుంటే అభిప్రాయాలు వివరించగలరు.అయితే దాని ప్రబావం మరిన్ని వర్గాలపై, రాష్ట్ర ప్రధాన పేరుబరులపై, ఇంకా ఇతరత్రా మూసలపై ఉంటుంది.
ఆంధ్ర రాష్ట్రం లేదా ఆంధ్ర రాష్ట్ర వర్గాలను ఆంధ్రరాష్ట్రం ఆంధ్రరాష్టగా కలపాలి
మార్చువ్యక్తుల వర్గాల క్రమబద్ధీకరణ ప్రాజెక్టులో జరిగిన చర్చ ప్రకారం ఆంధ్ర ప్రదేశ్.. ను ఆంధ్రప్రదేశ్ గా మార్చుట జరిగింది. దాని ప్రకారం ఆంధ్ర రాష్ట్రం లేదా ఆంధ్ర రాష్ట్ర తో మొదలయ్యే వర్గాలు బహుకొద్దిగా ఉన్నవి. వీటిని ఆంధ్రరాష్ట్రం లేదా ఆంధ్రరాష్ట్ర తో మొదలయ్యే వర్గాలుగా కలిపాలి.ఈ నిర్ణయం మీద ఆధారపడి బహు తక్కువుగా ఉన్న ఈ దిగువ విరింపబడిన ప్రధానపేరుబరి పేజీలు తరలింపు చేయాలి.
ప్రధాన పేరుబరిలో ఆంధ్రరాష్ట్రం, ఆంధ్రరాష్ట్ర శాసనసభ సభ్యుల జాబితా (1955) ఉన్నవి.అలానే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అనే పేజీలను ఆంధ్రరాష్ట్రంతో మొదలయ్యే విధంగా కలిపి తరలించాలి.
ప్రాజెక్టు పనిలో పాటించవలసినవి
మార్చుఈ వర్గాలకు ప్రత్యామ్నాయంగా ఉండాల్సిన మాదిరి వర్గం ఒకవేళ ఉన్నయెడల, ఆ వర్గంలో చేర్చి ఈ వర్గం తొలగించాలి.
సవరణకు గురైన వర్గాలు సృష్టించిన వారిపేరుకు భంగం వాటిల్లకుండా, ప్రత్యామ్నాయంగా ఉండాల్సిన మాదిరి వర్గం లేనియెడల, కొత్త వర్గాలు ప్రత్యేకంగా సృష్టించకుండా, సవరణకు గురైన వర్గాలను ఉండాల్సిన మాదిరి వర్గానికి అనువుగా ఉండే వర్గానికి తరలింపు చేస్తూ, పాత వర్గం తొలగించాలి.
సవరణలు ఎలా
మార్చుసముదాయం నిర్ణయాలప్రకారం సాద్యమైనంతవరకు సవరణలు అన్నీ AWB ఖాతా ఉన్న వాడుకరులు @చదువరి గారు, వెంకటరమణ గారు, రామారావు లు ద్వారా సవరించగలరు.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు
మార్చురాష్ట్రాలు
మార్చుకేంద్రపాలిత ప్రాంతం
మార్చువ.సంఖ్య | కేంద్రపాలిత ప్రాంతం పేరు | ఉండాల్సిన మాదిరి వర్గం | సవరించవలసిన వర్గాలు లేదా మాదిరి వర్గం | కారణం |
---|---|---|---|---|
1 | అండమాన్ నికోబార్ దీవులు | వర్గం:అండమాన్ నికోబార్ దీవులు | సవరించవలసిన వర్గాలు లేవు | ఏకరూపత కోసం |
2 | చండీగఢ్ | వర్గం:చండీగఢ్ | సవరించవలసిన వర్గాలు లేవు | |
3 | దాద్రా, నగర్ హవేలీ, డామన్, డయ్యూ | వర్గం:దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ | సవరించవలసిన వర్గాలు లేవు | |
4 | ఢిల్లీ | వర్గం:ఢిల్లీ | సవరించవలసిన వర్గాలు లేవు | |
5 | జమ్మూ కాశ్మీరు | వర్గం:జమ్మూ కాశ్మీరు | వర్గం:జమ్మూ కాశ్మీర్ పర్యాటక ప్రదేశాలు
వర్గం:జమ్మూ కాశ్మీర్ రవాణా వర్గం:జమ్మూ కాశ్మీర్ వ్యక్తులు (వర్గం:జమ్మూ కాశ్మీరు వ్యక్తులు అనే మరో వర్గం ఉంది) |
|
6 | లక్షద్వీప్ | వర్గం:లక్షద్వీప్ | సవరించవలసిన వర్గాలు లేవు | |
7 | లడఖ్ | వర్గం:లడఖ్ | సవరించవలసిన వర్గాలు లేవు | |
8 | పుదుచ్చేరి | వర్గం:పుదుచ్చేరి (పాండిచ్చేరి) | సవరించవలసిన వర్గాలు లేవు |
సముదాయ సభ్యులు వారి అమూల్యమైన అభిప్రాయాలు సూచనలు 2023 నవంబరు 25 లోపు తెలుపవలసినదిగా కోరుచున్నాను.--యర్రా రామారావు (చర్చ) 09:21, 14 నవంబరు 2023 (UTC)
సభ్యులు అభిప్రాయాలు, సూచనలు
మార్చు- ఈ చర్చాపేజీలో 4 వకాలంలో వివరించిన వర్గాలు 3 వ కాలం వివరించిన మాదిరి వర్గాలు ప్రకారం అనగా ప్రధాన పేరుబరిలో ఉన్న రాష్ట్రాల పేరులకు అనుగుణంగా , ఆంధ్ర రాష్ట్రం ఆంధ్రరాష్ట్రంగా వర్గాలు, ప్రధాన పేరుబరులలో ఉన్న పేజీలు తరలింపు చేయటానికి, ఇక ముందు సృష్టించే వర్గాలకు పైన వివరించిన పద్దతులు పాటించటానికి అంగీకరిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 04:46, 16 నవంబరు 2023 (UTC)