వికీపీడియా:వికీప్రాజెక్టు/కోవిడ్-19

వికీప్రాజెక్టు కోవిడ్-19 అన్నది కోవిడ్-19 వ్యాధి, దానికి కారణమవుతున్న కరోనావైరస్ (సార్స్-సీవోవీ-2), దీని వ్యాప్తి వల్ల ప్రస్తుతం సాగుతున్న మహమ్మారి - వీటికి సంబంధించిన పలు వ్యాసాలను మెరుగుపరచడానికి ఏర్పాటుచేసిన ప్రాజెక్టు.

లక్ష్యం

మార్చు

కోవిడ్-19 వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి (పెన్‌డమిక్) స్థాయిలో ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. భారతదేశంలో కూడా దీని వ్యాప్తి ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఉండడంతో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ చర్యలు చేపడుతున్నాయి. నేరుగా ప్రజా జీవితంపై ప్రభావం చూపిస్తున్న ఈ వ్యాధి వ్యాప్తి గురించి రకరకాల తప్పుడు సమాచారం వ్యాపిస్తోంది. దానిపై పలు సంస్థలు, ప్రభుత్వాలు పోరాడుతున్నాయి. ఈ తరుణంలో తెలుగు వికీపీడియాలో సరైన సమాచారాన్ని అందిస్తూ నాణ్యమైన వ్యాసాలను రూపొందించడం వికీపీడియా ఆవశ్యకతను ఫలప్రదం చేసే విషయంగా భావిస్తూ ఆ కృషిని సమన్వయపరచడానికి ఈ ప్రాజెక్టు ఏర్పాటయింది.

సభ్యులు

మార్చు
  1. --పవన్ సంతోష్ (చర్చ) 11:01, 21 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  2. ----Ch Maheswara Raju (చర్చ) 05:00, 23 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  3. రవిచంద్ర (చర్చ) 11:35, 23 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  4. Kasyap (చర్చ) 06:24, 24 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  5. T.sujatha (చర్చ) 12:03, 26 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  6. శశి (చర్చ) 14:10, 30 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  7. సూస్వేత (చర్చ) 07:46, 20 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  8. Globalphilosophy (చర్చ) 00:18, 6 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసాలు, పేజీలు

మార్చు

అత్యున్నత ప్రాధాన్యత స్థాయి

మార్చు
వ్యాసం స్థితి సంబంధిత ఆంగ్ల వ్యాసం చేయవలసింది అప్‌డేట్‌ చేసిన సమయం పనిచేస్తున్నవారు
కరోనా వైరస్ 2019 en:Severe acute respiratory syndrome coronavirus 2 Ch Maheswara Raju (చర్చ)
మూస:2019–20 కరోనావైరస్ వ్యాప్తి వివరాలు en:Template:2019–20 coronavirus pandemic data భారతదేశ సమయం. 2 పి.ఎం. ముగించాను. T.sujatha (చర్చ) 11:46, 26 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
భారతదేశంలో కరోనావైరస్ వ్యాప్తి (2020) en:2020 coronavirus pandemic in India Ch Maheswara Raju (చర్చ)
2019–20 కరోనావైరస్ మహమ్మారి en:2019–20 coronavirus pandemic --పవన్ సంతోష్ (చర్చ) 04:26, 27 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
కోవిడ్-19 వ్యాధి en:Coronavirus disease 2019
కరోనావైరస్ మహమ్మారి 2019-2020 గురించి తప్పుడు సమాచారం en:Misinformation related to the 2019–20 coronavirus pandemic Kasyap

ద్వితీయ శ్రేణి ప్రాధాన్యత స్థాయి

మార్చు
వ్యాసం స్థితి సంబంధిత ఆంగ్ల వ్యాసం చేయవలసింది అప్‌డేట్‌ చేసిన సమయం పనిచేస్తున్నవారు
తెలంగాణలో కరోనావైరస్ వ్యాప్తి 2020 లేదు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ వ్యాప్తి 2020 లేదు B.K.Viswanadh
చైనాలో కరోనావైరస్ మహమ్మారి 2019-2020 en:2019–20 coronavirus pandemic in mainland China శశి (చర్చ) 09:54, 4 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో కరోనావైరస్ మహమ్మారి 2020 en:2020 coronavirus pandemic in the United States
కోవిడ్-19 రోగ నిర్ధారణ పరీక్షలు en:COVID-19 testing సూస్వేత (చర్చ) 07:47, 20 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
కోవిడ్-19 వాక్సిన్ en:COVID-19 vaccine

తృతీయ శ్రేణి ప్రాధాన్యత స్థాయి

మార్చు
వ్యాసం స్థితి సంబంధిత ఆంగ్ల వ్యాసం చేయవలసింది అప్‌డేట్‌ చేసిన సమయం పనిచేస్తున్నవారు

ప్రణాళిక

మార్చు

ప్రణాళిక విషయమై ఈ కింది సూచనలు గమనించండి:

  • ఒక వ్యాసాన్ని అనువదించడమో, సృష్టించడమో ప్రారంభించినప్పుడు దయచేసి దాన్ని సంతృప్తికరంగా పూర్తిచేయడంపైనే మీ సమయాన్ని, శక్తిని వెచ్చించమని మనవి. ఒకే సారి అనేక వ్యాసాలు మొలకలుగానో, యాంత్రికానువాద కంటెంటుతోనో ప్రారంభించి విడిచిపెడితే అది ప్రాజెక్టుకు చేటు చేయవచ్చునన్న విషయం దృష్టిలో ఉంచుకోగలరు.
  • మౌలిక ప్రాధాన్యత క్రమం ప్రాజెక్టు ప్రారంభకులు ఒక మొదలు అంటూ ఉండాలి కనుక ఏర్పాటుచేశారు. ఈ ప్రాధాన్యత ఏమీ శిలా శాసనం కాదు. దీనిపై ఏమైనా విభేదం ఉన్నా, కొత్త సూచనలు ఉన్నా ప్రాజెక్టు చర్చ పేజీలో చర్చించి, ఏకాభిప్రాయం ఆధారంగా మార్పుచేర్పులు చేయవచ్చు.
  • పరిస్థితి ఎప్పటికప్పుడు మారుతున్నది కాబట్టి ఆంగ్లంలోని పేజీలను, నమ్మదగ్గ మూలాలను ఆధారం చేసుకుని కనీసం రోజుకు ఒకసారైనా ఈ వ్యాసాలలో తాజాకరించడం ప్రాధాన్యత కలిగిన కృషి. తాజాకరించేప్పుడు ఈ మూడు విషయాలు ముఖ్యంగా పట్టించుకోండి:
    • నిర్ధారిత కేసులు, మృతుల సంఖ్య
    • ప్రభుత్వ ఉత్తర్వులు, తీసుకుంటున్న చర్యలు
  • మీరు తాజాకరించే జట్టులో ఉండదలుచుకుంటే పనిచేస్తున్నవారు సెక్షన్‌లో మీ పేరు రాసేప్పుడు (తాజాకరణ) అని బ్రాకెట్‌లో ఉంచండి.
  • అత్యవసర పరిస్థితులు నెలకొని ఉన్నాయి కాబట్టి దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ పుకార్లను నమ్మకండి, కేవలం అత్యున్నత ప్రమాణాల్లోని నమ్మదగ్గ మూలాలను మాత్రమే ఆధారం చేసుకుని వ్యాసాలు రాయండి.
  • ఈ వ్యాసాలు చాలామంది పాఠకులకు అవసరమైనవని భావించడానికి తగ్గ ఆధారాలున్నాయి. కాబట్టి, కృతకమైన అనువాదం తగదు. నిర్వాహకులు దీనిపై జాగ్రత్త వహించాలి.