వికీపీడియా:వికీప్రాజెక్టు/భువనేశ్వర్ వారసత్వ ఎడిటథాన్
భువనేశ్వర్ (లేక భుబనేశ్వర్) నగర సంస్కృతీ, వారసత్వాలను వికీపీడియా ద్వారా భద్రపరిచే బహుభాషా ఎడిటథాన్ ఇది.
- ఏమిటి
- భువనేశ్వర్ నగర సంస్కృతి, చరిత్రల మీద ఎవరైనా పాల్గొనగలిగే రచన పోటీ. మొదటి దశలో లక్ష్యం ఎన్ని భాషల్లో వీలైతే అన్ని భాషల్లోకి 58 ముఖ్యమైన వారసత్వ ప్రదేశాలు, ఆలయాల వ్యాసాలను సృష్టించి, అభివృద్ధి చేయడం, వీటి పక్కన క్యూఆర్ పీడియా బోర్డు (క్యూఆర్ కోడ్ తో) పెట్టాలని ప్రణాళిక. గెలుపొందినవారు ఒడిశాకు చెందిన స్మారక బహుమతులను అందుకుంటారు.
- ఎప్పుడు
- 12 అక్టోబర్ నుంచి 10 నవంబర్ 2017 వరకూ
- ఎలా
- వ్యాసాలను అభివృద్ధి చేస్తున్నప్పుడు మీ కృషి నమోదు అవుతుంది, ప్రతీ పోటీదారు తమకు వీలైనన్ని ఎక్కువ పాయింట్లు పొందాల్సివుంటుంది.
- ఎవరు
- ఏ భాషలో అయినా ఎవరైనా భువనేశ్వర్ నగరానికి సంబంధించిన వ్యాసాలను రాయడం, అభివృద్ధి చేయడం ద్వారా కృషిచేయవచ్చు. ఏ వికీలోనైనా ఖాతా ఉన్న ఏ వికీపీడియన్ అయినా పాల్గొనవచ్చు. పాల్గొనేందుకు పాల్గొంటున్నవారికి సంబంధించిన విభాగంలో సంతకం చేస్తే చాలు.
అభివృద్ధి చేయాల్సిన లేక సృష్టించాల్సిన లేదా అనువదించాల్సిన వ్యాసాలు
మార్చు- ఇవి కాక మరేవైనా వ్యాసాలు సృష్టించాలనుకుంటే భుబనేశ్ర్వర్ ఒన్ వెబ్సైట్ లో సమాచారం కోసం చూడండి - 116 monuments
క్రమ సంఖ్య | పేరు. | ఆంగ్ల వ్యాసం | వికీడేటా అంశం | నిర్మించిన కాలం | సృష్టిస్తున్న వికీపీడియన్లు |
1 | ఐశన్యేశ్వర శివాలయం | Aisanyesvara Siva Temple | Q4699105 | , 13th Century | JVRKPRASAD (చర్చ) 04:06, 8 నవంబర్ 2017 (UTC) |
2 | అఖాడచండీ ఆలయం | Q4700665 | , 10th Century | ||
3 | అనంత వాసుదేవ ఆలయం | Q2578551 | 13th Century | ||
4 | అష్టశంభు శివ ఆలయాలు | Q4810570 | 10th Century | ||
5 | భరతేశ్వర్ ఆలయం | Q41946013 | 6th Century | ||
6 | భారతి మాత ఆలయం | Bharati Matha | Q4901208 | 11th Century | JVRKPRASAD (చర్చ) 00:59, 9 నవంబర్ 2017 (UTC) |
7 | భృంగేశ్వర శివాలయం | Q4902076 | 8th Century | ||
8 | భృకుటేశ్వర్ శివాలయం | Bhrukutesvar Siva Temple | Q4902078 | 13th Century | JVRKPRASAD (చర్చ) 07:47, 8 నవంబర్ 2017 (UTC) |
9 | బ్రహ్మ ఆలయం, బిందుసాగర్ | Brahma Temple, Bindusagar | Q4955506 | 15th Century | JVRKPRASAD (చర్చ) 11:45, 8 నవంబర్ 2017 (UTC) |
10 | బ్రహ్మేశ్వర దేవాలయం (భువనేశ్వర్) | Q4955611 | 11th Century | ||
11 | బ్యామొకేశ్వర ఆలయం | Byamokesvara Temple | Q5003932 | 11th Century | JVRKPRASAD (చర్చ) 01:17, 10 నవంబర్ 2017 (UTC) |
12 | చక్రేశ్వరి శివాలయం | Chakreshvari Siva Temple | Q5068422 | 10-11th Century | JVRKPRASAD (చర్చ) 12:40, 8 నవంబర్ 2017 (UTC) |
13 | చంపకేశ్వర శివాలయం | Champakesvara Siva Temple | Q5069919 | 13th Century | JVRKPRASAD (చర్చ) 14:03, 8 నవంబర్ 2017 (UTC) |
14 | చంద్రశేఖర మహాదేవ ఆలయం | Chandrasekhara Mahadeva Temple | Q5071450 | 19th Century | JVRKPRASAD (చర్చ) 02:29, 9 నవంబర్ 2017 (UTC) |
15 | చింతామణీశ్వర శివ ఆలయం | Chintamanisvara Siva Temple | Q5101322 | 14th Century | JVRKPRASAD (చర్చ) 03:00, 9 నవంబర్ 2017 (UTC) |
16 | దేవసభ ఆలయం | Devasabha Temple | Q5266574 | 18th Century | JVRKPRASAD (చర్చ) 14:56, 9 నవంబర్ 2017 (UTC) |
17 | దిశీశ్వర ఆలయం | Dishisvara Siva Temple | Q5282210 | 15th Century | JVRKPRASAD (చర్చ) 10:25, 9 నవంబర్ 2017 (UTC) |
18 | తులాదేవి ఆలయం | Duladevi Temple | Q41979045 | 18th Century | |
19 | Gandhi Garabadu Precinct Vishnu Temple | Gandhi Garabadu Precinct Vishnu Temple | Q5520694 | 12-13th Century | |
20 | గంగేశ్వర శివాలయం | Q5521124 | 13-14th Century | ||
21 | గోకర్ణేశ్వర శివాలయం, భువనేశ్వర్ | Gokarnesvara Siva Temple | 1st Century BC | ||
22 | గోపాల తీర్థ మాత ఆలయం | Gopal Tirtha Matha | 16th Century | ||
23 | గోసాగరేశ్వర్ శివాలయం | Gosagaresvar Siva Temple | Q5587124 | 14-15th century | JVRKPRASAD (చర్చ) 10:39, 9 నవంబర్ 2017 (UTC) |
24 | గౌరీశంకర శివాలయం | Gourisankara Siva Temple | Q42325201 | 9th century | |
25 | జలేశ్వర్ శివాలయం | Q6126747 | 12th century | ||
26 | కపిలేశ్వర శివాలయం, భువనేశ్వర్ | Q15723826 | 14th century | ||
27 | లబేశ్వర శివాలయం | Labesvara Siva Temple | Q6467004 | 15th century | JVRKPRASAD (చర్చ) 11:40, 9 నవంబర్ 2017 (UTC) |
28 | లాడు బాబా ఆలయం | Q6469842 | 15th century | ||
29 | లఖేశ్వర శివాలయం | Q6479547 | 13th century | ||
30 | లఖ్‌మణేశ్వర ఆలయం | Lakhmaneswara temple | 6th century | ||
31 | లింగరాజ ఆలయం | {{coord|20|14|18|N|85|50|01|E|name=Lingaraj Temple |
Q2365530 | 11th century | |
32 | మదనేశ్వర్ శివాలయం | Madneswar Siva Temple | Q6507406 | 12th century | JVRKPRASAD (చర్చ) 11:53, 9 నవంబర్ 2017 (UTC) |
33 | మంగళేశ్వర శివాలయం | Q6748697 | 14th century | ||
34 | ముక్తేశ్వర దేవాలయం (భువనేశ్వర్) | Q3635669 | 970 | ||
35 | నాగేశ్వర శివాలయం (భువనేశ్వర్) | Nagesvara Temple | Q6958786 | JVRKPRASAD (చర్చ) 02:20, 8 నవంబర్ 2017 (UTC) | |
36 | పబనేశ్వర శివాలయం | Q7121522 | 10th Century | ||
37 | పరశురామేశ్వర్ ఆలయం | Q7140073 | 650 | ||
38 | పూర్వేశ్వర శివాలయం | Q7261668 | 13th-14th century | ||
39 | రాజరాణి ఆలయం | Q6507638 | 11th century | ||
40 | రామ మందిర్, జనపథ్ | Q4984940 | 20th century | ||
41 | రామేశ్వర దేవళం | Rameshwar Deula | Q6507707 | 9th century | JVRKPRASAD (చర్చ) 13:16, 9 నవంబర్ 2017 (UTC) |
42 | సర్వత్రేశ్వర శివాలయం | Q7424777 | 10th century A.D. | ||
43 | శత్రుఘ్నేశ్వర ఆలయం | Satrughaneswara temple | Q41916226 | 6th century A.D. | |
44 | శిశుపాల్ ఘర్ | Sisupalgarh | Q3485360 | 3rd century B.C.E | |
45 | శివతీర్థ మఠం | Sivatirtha Matha | Q7532439 | JVRKPRASAD (చర్చ) 16:04, 9 నవంబర్ 2017 (UTC) | |
46 | సుబర్ణేశ్వర శివాలయం | Q7630783 | 10th century A.D. | ||
47 | శుక ఆలయం | Suka Temple | Q7635703 | JVRKPRASAD (చర్చ) 00:12, 8 నవంబర్ 2017 (UTC) | |
48 | సుకుతేశ్వర ఆలయం | Q16900846 | |||
49 | స్వప్నేశ్వర శివాలయం | Svapnesvara Siva Temple | Q7651663 | JVRKPRASAD (చర్చ) 00:07, 10 నవంబర్ 2017 (UTC) | |
50 | తలేశ్వర శివాలయం | Q7679427 | |||
51 | ఉత్తరేశ్వర శివాలయం | Q7903409 | 12-13th century A.D | ||
52 | వైతాళ దేవళం | Q4848728 | 9th Century A.D. | ||
53 | విష్ణు ఆలయం, భువనేశ్వర్ | Vishnu Temple, Bhubaneswar | Q7935983 | 12th Century A.D. | JVRKPRASAD (చర్చ) 06:57, 8 నవంబర్ 2017 (UTC) |
54 | యమేశ్వరాలయం | Q3517635 | 12th Century | ||
55 | ఉదయగిరి, ఖండగిరి గుహలు | Q3536413 | |||
56 | ధౌళి | Q3498218 | |||
57 | చౌసతీ జోగిని ఆలయం | Q11058991 | |||
58 | హాథీగుంఫా శాసనం | Hathigumpha inscription | Q3151502 | రవిచంద్ర (చర్చ) 06:05, 3 నవంబర్ 2017 (UTC) | |
59 | తాళేశ్వర శివాలయం - II | Talesavara Siva Temple – II | 12-13th Century | JVRKPRASAD (చర్చ) 02:53, 10 నవంబర్ 2017 (UTC) | |
60 | మేఘేశ్వర ఆలయం | Megheswar Temple | 12th century | JVRKPRASAD (చర్చ) 04:09, 10 నవంబర్ 2017 (UTC) | |
61 | పార్వతి ఆలయం, ఒడిషా | Parvati Temple, Odisha | 14th century | JVRKPRASAD (చర్చ) 04:55, 10 నవంబర్ 2017 (UTC) | |
62 | ఘంటేశ్వర శివాలయం | Ghanteswara Siva Temple | JVRKPRASAD (చర్చ) 06:32, 10 నవంబర్ 2017 (UTC) | ||
63 | శనీశ్వర శివాలయం | Sanisvara Siva Temple | JVRKPRASAD (చర్చ) 12:08, 10 నవంబర్ 2017 (UTC) | ||
64 | రామ మందిరం, భువనేశ్వర్ | Ram Mandir, Bhubaneswar | JVRKPRASAD (చర్చ) 12:57, 10 నవంబర్ 2017 (UTC) | ||
65 | పాతాళేశ్వర శివాలయం - III | Patalesvara Siva Temple – III | 13th century | JVRKPRASAD (చర్చ) 14:28, 10 నవంబర్ 2017 (UTC) |
పాతాళేశ్వర శివాలయం - III