విక్రమార్క విజయం

గిడుతూరి సూర్యం దర్శకత్వంలో 1971లో విడుదలైన జానపద చిత్రం.

విక్రమార్క విజయం 1971, ఫిబ్రవరి 12న విడుదలైన తెలుగు జానపద చలనచిత్రం. పి.యస్.ఆర్. పిక్చర్స్ పతాకంపై పింజల సుబ్బారావు నిర్మాణ సారథ్యంలో గిడుతూరి సూర్యం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎస్వీ. రంగారావు, జి. రామకృష్ణ, విజయనిర్మల, అంజలీదేవి, రాజశ్రీ ప్రధాన పాత్రల్లో నటించగా, ఎ.ఎ. రాజా సంగీతం అందించాడు.[1]

విక్రమార్క విజయం
దర్శకత్వంగిడుతూరి సూర్యం
రచనగిడుతూరి సూర్యం (చిత్రానువాదం)
చిల్లర భావనారాయణరావు (మాటలు)
నిర్మాతపింజల సుబ్బారావు
తారాగణంఎస్వీ. రంగారావు,
జి. రామకృష్ణ,
విజయనిర్మల,
అంజలీదేవి,
రాజశ్రీ
ఛాయాగ్రహణంహెచ్.ఎస్. వేణు
కూర్పుబి. కందస్వామి
సంగీతంఎ.ఎ. రాజా
నిర్మాణ
సంస్థ
పి.యస్.ఆర్. పిక్చర్స్
విడుదల తేదీ
ఫిబ్రవరి 12, 1971
సినిమా నిడివి
151 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

పాటలుసవరించు

ఈ చిత్రానికి ఎ.ఎ. రాజా సంగీతం అందించాడు.[2]

  1. ఎందకు బిడియము (రచన: సి. నారాయణరెడ్డి, గానం: పి. సుశీల, కోరస్)
  2. ఇత్తడి దిమ్మను కానురో (రచన: శ్రీశ్రీ, గానం: ఎల్.ఆర్. ఈశ్వరి)
  3. ఓ వీణ (రచన: ఆరుద్ర, గానం: మాధవపెద్ది సత్యం)
  4. సక్కనైన చెందురుడు (రచన: విజయ రత్నం గోన, గానం: ఎల్.ఆర్. ఈశ్వరి)
  5. విజయా ధీరా (రచన: చిల్లర భావనారాయణ,గానం: ఎస్. జానకి, పి. సుశీల)
  6. విన్నారా ఈ కథను (రచన: చిల్లర భావనారాయణ,గానం: ఎస్. జానకి, పి. లీల)

మూలాలుసవరించు

  1. "Vikramarka Vijayam (1971)". Indiancine.ma. Retrieved 2020-08-29.
  2. "Vikramarka Vijayam (1971) Telugu Movie Songs". www.cineradham.com. Retrieved 2020-08-29.{{cite web}}: CS1 maint: url-status (link)[permanent dead link]

ఇతర లంకెలుసవరించు