శ్రీరామ్ (2002 సినిమా)
శ్రీరామ్ 2002, జూన్ 21న విడుదలైన తెలుగు చలనచిత్రం. వి. ఎన్. ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఉదయ్‌కిరణ్, అనిత, ఆశిష్ విద్యార్థి ముఖ్యపాత్రలలో నటించగా, ఆర్. పి. పట్నాయక్ సంగీతం అందించారు.[1][2]
శ్రీరామ్ | |
---|---|
దర్శకత్వం | వి. ఎన్. ఆదిత్య |
రచన | ధరణి పరుచూరి బ్రదర్స్ |
నిర్మాత | బూరుగుపల్లి శివరామకృష్ణ |
తారాగణం | ఉదయ్‌కిరణ్ అనిత ఆశిష్ విద్యార్థి |
ఛాయాగ్రహణం | జె. శివకుమార్ |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
సంగీతం | ఆర్. పి. పట్నాయక్ |
విడుదల తేదీ | 21 జూన్ 2002 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చు- ఉదయ్‌కిరణ్ (శ్రీరామ్ కుమార్)
- అనిత (మధు)
- ఆశిష్ విద్యార్థి (సి.ఐ. ఎన్కౌంటర్ శంకర్)
- శివకృష్ణ (పోలీస్ ఆఫిసర్ నారాయణ)
- సునీల్ (బోస్)
- సుధ (శ్రీరామ్ తల్లి)
- పరుచూరి వెంకటేశ్వరరావు (శ్రీరామ్ తండ్రి)
- తనికెళ్ళ భరణి (మినిస్టర్ సుబ్బారాయుడు)
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం (కానిస్టేబుల్ శివ)
- నర్సింగ్ యాదవ్ (దాస్)
- కౌశల్ మండా (శ్రీరామ్ స్నేహితుడు)
- లక్ష్మీపతి (లక్ష్మీపతి)
- కాదంబరి కిరణ్ (రాజకీయ నాయకుడు)
- రవి శంకర్ ద్వివేదుల హీరో చెల్లి పెళ్లి చేసిన పురోహితుడు
- ఎం. ఎస్. నారాయణ
- దేవదాస్ కనకాల
- దీపా వెంకట్
- కిరణ్ రాథోడ్ (ప్రత్యేక పాటలో)
- ప్రీతి నిగమ్[3][4]
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: వి. ఎన్. ఆదిత్య
- నిర్మాత: బూరుగుపల్లి శివరామకృష్ణ
- రచన: ధరణి, పరుచూరి బ్రదర్స్
- సంగీతం: ఆర్. పి. పట్నాయక్
- ఛాయాగ్రహణం: జె. శివకుమార్
- కూర్పు: మార్తాండ్ కె. వెంకటేష్
మూలాలు
మార్చు- ↑ తెలుగు ఫిల్మీబీట్. "శ్రీరామ్". telugu.filmibeat.com. Retrieved 1 January 2019.[permanent dead link]
- ↑ ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Sreeram". www.idlebrain.com. Archived from the original on 20 October 2018. Retrieved 1 January 2019.
- ↑ సాక్షి, ఆంధ్రప్రదేశ్ (13 November 2014). "నా జీవితమే ఓ పుస్తకం". Sakshi. Archived from the original on 18 మే 2020. Retrieved 18 May 2020.
{{cite news}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (17 November 2015). "విలన్‌గా భయపెడుతున్నా". andhrajyothy.com. Archived from the original on 18 మే 2020. Retrieved 18 May 2020.