సెప్టెంబర్ 6
తేదీ
సెప్టెంబర్ 6, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 249వ రోజు (లీపు సంవత్సరములో 250వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 116 రోజులు మిగిలినవి.
<< | సెప్టెంబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
29 | 30 | |||||
2024 |
సంఘటనలు
మార్చు- 1968 : స్వాజీలాండ్ స్వతంత్ర దేశంగా అవతరించింది.
- 2018 : తెలంగాణ అసెంబ్లీ రద్దు చేయబడింది.
జననాలు
మార్చు- 1766: జాన్ డాల్టన్ పరమాణు సిద్ధాంతానికి పునాదులు వేసిన బ్రిటీష్ శాస్త్రవేత్త
- 1892: సర్ ఎడ్వర్డ్ విక్టర్ ఏపిల్టన్, నోబుల్ బహుమతి గ్రహీత జన్మించాడు. (మ. 1965)
- 1936: అద్దేపల్లి రామమోహన రావు, తెలుగు కవి, సాహితీ విమర్శకుడు, మార్క్సిస్టు. (మ.2016)
- 1950: గండ్లూరి దత్తాత్రేయశర్మ, సుప్రసిద్ధ అవధాని.
- 1950: నమిలికొండ బాలకిషన్ రావు, ప్రముఖ కవి, న్యాయవాది, పత్రిక సంపాదకుడు. (మ. 2023)
మరణాలు
మార్చు- 1966: ఆవుల గోపాలకృష్ణమూర్తి, హేతువాది. రాడికల్ హ్యూమనిస్టు. (జ.1917)
- 1996: తూమాటి దొణప్ప, ఆంధ్ర, నాగార్జున విశ్వవిద్యాలయాలలో తెలుగు ఆచార్యులు, తెలుగు విశ్వవిద్యాలయం మొట్టమొదటి ఉప కులపతి. (జ.1926)
- 1998 : జపనీస్ సినీ దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత, ఎడిటర్ అకీరా కురొసావా (జ.1910)
- 2005: పెరుగు శివారెడ్డి, ఆంధ్రప్రదేశ్ లోని ఒక ప్రఖ్యాత నేత్రవైద్య నిపుణుడు. (జ.1920)
- 2012: చెరుకూరి సుమన్, బుల్లితెర రచయిత, నటుడు, దర్శకుడు, చిత్రలేఖకుడు, సినీ నటుడు. (జ.1966)
- 2017 : కొమ్ము పాపయ్య, శాసన సభ్యుడు.
పండుగలు , జాతీయ దినాలు
మార్చు- -
బయటి లింకులు
మార్చు- బీబీసి: ఈ రోజున Archived 2008-03-09 at the Wayback Machine
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : సెప్టెంబర్ 6
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
సెప్టెంబర్ 5 - సెప్టెంబర్ 7 - ఆగష్టు 6 - అక్టోబర్ 6 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |