1985 ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు
ఉత్తరప్రదేశ్‌లోని 425 నియోజకవర్గాలకు సభ్యులను ఎన్నుకోవడానికి 1985 ఫిబ్రవరి, మే ల్లో ఉత్తర ప్రదేశ్ శాసనసభకు దశలవారీగా ఎన్నికలు జరిగాయి. భారత జాతీయ కాంగ్రెస్ మెజారిటీ సీట్లను గెలుచుకుంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారాయణ్ దత్ తివారీ తిరిగి ఎన్నికయ్యాడు.[2][3][4]
| |||||||||||||||||||||||||||||||||||||||||||||
మొత్తం 425 స్థానాలన్నిటికీ 213 seats needed for a majority | |||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Registered | 6,54,04,531 | ||||||||||||||||||||||||||||||||||||||||||||
Turnout | 45.64% | ||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||
|
1980 లో మునుపటి ఎన్నికలలో ఎన్నికైన సభ్యుల ఐదేళ్ల పదవీకాలం[5] 1985 మేలో ముగియనున్నందున ఈ ఎన్నికలు జరిపారు. పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గాల డీలిమిటేషన్ ఆర్డర్, 1976 ను ఆమోదించిన తర్వాత, ఆ మేరకు ఈ ఎన్నికలలో నియోజకవర్గాలను ఏర్పరచారు. [6]
ఫలితం
మార్చుParty | Votes | % | Seats | +/– | |
---|---|---|---|---|---|
భారత జాతీయ కాంగ్రెస్ | 1,15,44,698 | 39.25 | 269 | –40 | |
లోక్ దళ్ | 63,04,455 | 21.43 | 84 | New | |
భారతీయ జనతా పార్టీ | 28,90,884 | 9.83 | 16 | +5 | |
జనతా పార్టీ | 16,46,005 | 5.60 | 20 | +16 | |
భారత కమ్యూనిస్టు పార్టీ | 8,94,620 | 3.04 | 6 | 0 | |
భారత జాతీయ కాంగ్రెస్ (జగ్జీవన్) | 6,69,031 | 2.27 | 5 | New | |
దూరదర్శి పార్టీ | 2,28,688 | 0.78 | 0 | New | |
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) | 1,98,780 | 0.68 | 2 | 0 | |
ఇండియన్ కాంగ్రెస్ (సోషలిస్టు) | 88,616 | 0.30 | 0 | New | |
ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ | 4,074 | 0.01 | 0 | New | |
రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండీయా | 1,297 | 0.00 | 0 | New | |
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా | 562 | 0.00 | 0 | 0 | |
స్వతంత్రులు | 49,42,962 | 16.80 | 23 | +6 | |
Total | 2,94,14,672 | 100.00 | 425 | 0 | |
చెల్లిన వోట్లు | 2,94,14,672 | 98.53 | |||
చెల్లని/ఖాళీ వోట్లు | 4,37,456 | 1.47 | |||
మొత్తం వోట్లు | 2,98,52,128 | 100.00 | |||
నమోదైన వోటర్లు/వోటు వేసినవారు | 6,54,04,531 | 45.64 | |||
మూలం: ECI[7] |
ఎన్నికైన సభ్యులు
మార్చుఉప ఎన్నికలు
మార్చుమూలాలు
మార్చు- ↑ "Statistical Report on General Election, 1980 to the Legislative Assembly of Uttar Pradesh". Election Commission of India. Retrieved 17 January 2022.
- ↑ "Chief Ministers". Uttar Pradesh Legislative Assembly. Archived from the original on 12 August 2013. Retrieved 16 January 2022.
- ↑ "ND Tiwari passes away: Only Indian to serve as CM of two states breathes his last on 93rd birthday". The Financial Express (India). 18 October 2018. Retrieved 16 January 2022.
- ↑ "Biographical Sketch - Shri Narayan Datt Tiwari". Archived from the original on 19 June 2009. Retrieved 16 January 2022.
- ↑ P D T Achary (1 July 2018). "On what grounds will assemblies be dissolved?". Retrieved 17 January 2022.
The normal term of the assembly, under Article 172, is five years
- ↑ "The Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 1976". Election Commission of India. 1 December 1976. Retrieved 13 October 2021.
- ↑ "Statistical Report on General Election, 1985 to the Legislative Assembly of Uttar Pradesh". Election Commission of India. Retrieved 16 January 2022.