2023 మహిళల ప్రీమియర్‌ లీగ్‌

(2023 ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ నుండి దారిమార్పు చెందింది)

2023 మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (టాటా డబ్ల్యూపీఎల్‌) బిసిసిఐ నిర్వహించిన మహిళల ఫ్రాంచైజీ ట్వంటీ20 క్రికెట్ లీగ్ ప్రారంభ సీజన్. ఈ టోర్నమెంట్ లో ఐదు జట్లు పాల్గొనగా, 4 మార్చి[1] నుండి 26 మార్చి 2023 వరకు జరిగింది. 2023 ఉమెన్స్ ప్రీమియర్‌ లీగ్‌లో ముంబై ఇండియన్స్‌, గుజరాత్‌ గెయింట్స్‌, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, యూపీ వారియర్జ్, ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్లు పాల్గొన్నాయి. ఈ టోర్నమెంట్ లో ఓ ఎలిమినేటర్‌, ఫైనల్‌తో మొత్తం 22 మ్యాచులు జరిగాయి, ప్రతీ జట్టు ఇతర నాలుగు జట్లతో రెండేసి మ్యాచులు ఆడగా, టాప్‌గా నిలిచిన టీమ్‌ నేరుగా ఫైనల్‌కు చేరుకుంది. రెండు, మూడు స్థానాల్లోని రెండు జట్ల మధ్య ఎలిమినేటర్‌ మ్యాచ్‌ నిర్వహించారు.  

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 చాంపియన్ గా ముంబై ఇండియన్స్ నిలిచింది. ముంబైలోని బ్రబౌర్న్‌ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ముంబై 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి తొలి టైటిల్‌ విజేతగా నిలిచింది. ఈ మ్యాచులో టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేయగా, ముంబై ఇండియన్స్ 19.3 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 134 పరుగులు చేసి చాంపియన్ గా నిలిచింది.[2]

షెడ్యూల్

మార్చు

ఉమెన్స్ ప్రీమియర్‌ లీగ్‌లోని మ్యాచ్‌లు ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో 11 మ్యాచ్‌లు, బ్రబౌర్న్ స్టేడియంలో 11 మ్యాచ్‌లు జరిగాయి.[3][4]

  1. మార్చి 4: గుజరాత్ జెయింట్స్ vs ముంబై ఇండియన్స్ (7:30 PM, డివై పాటిల్ స్టేడియం)
  2. మార్చి 5: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్స్, (3:30 PM, బ్రబౌర్న్)
  3. మార్చి 5: యూపీ వారియర్జ్ vs గుజరాత్ జెయింట్స్ (7:30 PM, డివై పాటిల్ స్టేడియం)
  4. మార్చి 6: ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (7:30 PM, బ్రబౌర్న్)
  5. మార్చి 7: ఢిల్లీ క్యాపిటల్స్ vs యూపీ వారియర్జ్ (7:30 PM, డివై పాటిల్ స్టేడియం)
  6. మార్చి 8: గుజరాత్ జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (7:30) PM) , బ్రబౌర్న్)
  7. మార్చి 9: ఢిల్లీ క్యాపిటల్స్ vs ముంబై ఇండియన్స్ (7:30 PM, డివై పాటిల్ స్టేడియం)
  8. మార్చి 10: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs యూపీ వారియర్జ్ (7:30 PM, బ్రబౌర్న్)
  9. మార్చి 11: గుజరాత్ జెయింట్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (7: 30 PM) , డివై పాటిల్ స్టేడియం)
  10. మార్చి 12: యూపీ వారియర్జ్ vs ముంబై ఇండియన్స్ (7:30 PM, బ్రబౌర్న్)
  11. మార్చి 13: ఢిల్లీ క్యాపిటల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (7:30 PM, డివై పాటిల్ స్టేడియం)
  12. మార్చి 14: ముంబై ఇండియన్స్ vs గుజరాత్ జెయింట్స్ (7:30 PM, బ్రబౌర్న్)
  13. మార్చి 15: యూపీ వారియర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (7:30 PM, డివై పాటిల్ స్టేడియం)
  14. మార్చి 16: ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ జెయింట్స్ (7:30 PM, బ్రబౌర్న్ స్టేడియం)
  15. మార్చి 18: ముంబై ఇండియన్స్ vs యూపీ వారియర్స్ (3:30 PM, డివై పాటిల్ స్టేడియం)
  16. మార్చి 18: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs గుజరాత్ జెయింట్స్ (7:30 PM, బ్రబౌర్న్ స్టేడియం)
  17. మార్చి 20: గుజరాత్ జెయింట్స్ vs యూపీ వారియర్స్‌ (3:30 PM, బ్రబౌర్న్ స్టేడియం)
  18. మార్చి 20: ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (7:30 PM, డివై పాటిల్ స్టేడియం)
  19. మార్చి 21: యూపీ వారియర్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (7:30 PM, బ్రబౌర్న్ స్టేడియం)
  20. మార్చి 21: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ముంబై ఇండియన్స్ (3:30 PM, డివై పాటిల్ స్టేడియం)
  21. మార్చి 24: ఎలిమినేటర్ ముంబై ఇండియన్స్ vs యూపీ వారియర్స్‌ (7:30 PM, డివై పాటిల్ స్టేడియం)
  22. మార్చి 26: ఫైనల్ ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (7:30 PM, బ్రబౌర్న్ స్టేడియం)

జట్టు సభ్యులు

మార్చు
ఢిల్లీ క్యాపిటల్స్ గుజరాత్ జెయింట్స్ ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యూపీ వారియర్జ్

విమెన్ ప్రీమియర్ లీగ్ వేలం[8][9]

మార్చు
పేరు దేశం జట్టు ధర
స్మృతి మంధాన భారతదేశం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ₹3.4 కోట్లు (US$4,30,000)
హర్మన్‌ప్రీత్ కౌర్ భారతదేశం ముంబై ఇండియన్స్ ₹1.8 కోట్లు (US$2,30,000)
సోఫీ డివైన్ న్యూజిలాండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ₹50 లక్షలు (US$63,000)
ఆష్లీ గార్డనర్ ఆస్ట్రేలియా గుజరాత్ జెయింట్స్ ₹3.2 కోట్లు (US$4,00,000)
ఎల్లీస్ పెర్రీ ఆస్ట్రేలియా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ₹1.7 కోట్లు (US$2,10,000)
సోఫీ ఎక్లెస్టోన్ ఇంగ్లాండ్ యూపీ వారియర్జ్ ₹1.8 కోట్లు (US$2,30,000)
దీప్తి శర్మ భారతదేశం యూపీ వారియర్జ్ ₹2.6 కోట్లు (US$3,30,000)
రేణుకా సింగ్ భారతదేశం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ₹1.5 కోట్లు (US$1,90,000)
స్కివేర్ - బ్రున్ట్ ఇంగ్లాండ్ ముంబై ఇండియన్స్ ₹3.2 కోట్లు (US$4,00,000)
తహ్లియా మెక్‌గ్రాత్ ఆస్ట్రేలియా యూపీ వారియర్జ్ ₹1.4 కోట్లు (US$1,80,000)
బెత్ మూనీ ఆస్ట్రేలియా గుజరాత్ జెయింట్స్ ₹2 కోట్లు (US$2,50,000)
షబ్నిమ్ ఇస్మాయిల్ దక్షిణాఫ్రికా యూపీ వారియర్జ్ ₹1 కోటి (US$1,30,000)
అమేలియా కెర్ న్యూజిలాండ్ ముంబై ఇండియన్స్ ₹1 కోటి (US$1,30,000)
సోఫియా డంక్లీ ఇంగ్లాండ్ గుజరాత్ జెయింట్స్ ₹60 లక్షలు (US$75,000)
జెమిమా రోడ్రిగ్స్ భారతదేశం ఢిల్లీ రాజధానులు ₹2.2 కోట్లు (US$2,80,000)
మెగ్ లానింగ్ ఆస్ట్రేలియా ఢిల్లీ క్యాపిటల్స్ ₹1.1 కోట్లు (US$1,40,000)
షఫాలీ వర్మ భారతదేశం ఢిల్లీ క్యాపిటల్స్ ₹2 కోట్లు (US$2,50,000)
అన్నాబెల్ సదర్లాండ్ ఆస్ట్రేలియా గుజరాత్ జెయింట్స్ ₹70 లక్షలు (US$88,000)
హర్లీన్ డియోల్ భారతదేశం గుజరాత్ జెయింట్స్ ₹40 లక్షలు (US$50,000)
పూజా వస్త్రాకర్ భారతదేశం ముంబై ఇండియన్స్ ₹1.9 కోట్లు (US$2,40,000)
డియాండ్రా డోటిన్ వెస్ట్ ఇండీస్ గుజరాత్ జెయింట్స్ ₹60 లక్షలు (US$75,000)
యాస్తిక భాటియా భారతదేశం ముంబై ఇండియన్స్ ₹1.5 కోట్లు (US$1,90,000)
రిచా ఘోష్ భారతదేశం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ₹1.9 కోట్లు (US$2,40,000)
అలిస్సా హీలీ ఆస్ట్రేలియా యూపీ వారియర్జ్ ₹70 లక్షలు (US$88,000)
అంజలి సర్వాణి భారతదేశం యూపీ వారియర్జ్ ₹55 లక్షలు (US$69,000)
రాజేశ్వరి గయక్వాడ్ భారతదేశం యూపీ వారియర్జ్ ₹40 లక్షలు (US$50,000)
రాధా యాదవ్ భారతదేశం ఢిల్లీ క్యాపిటల్స్ ₹40 లక్షలు (US$50,000)
శిఖా పాండే భారతదేశం ఢిల్లీ క్యాపిటల్స్ 60 !₹60 లక్షలు (US$75,000)
రానా, స్నేహస్నేహ్ రానా భారతదేశం గుజరాత్ జెయింట్స్ ₹75 లక్షలు (US$94,000)
మారిజానేమారిజానే కప్ప్ దక్షిణాఫ్రికా ఢిల్లీ క్యాపిటల్స్ ₹1.5 కోట్లు (US$1,90,000)
పార్షవి చోప్రా భారతదేశం యూపీ వారియర్జ్ ₹10 లక్షలు (US$13,000)
తీతస్ సాధు భారతదేశం ఢిల్లీ క్యాపిటల్స్ ₹25 లక్షలు (US$31,000)
శ్వేతా సెహ్రావత్ భారతదేశం యూపీ వారియర్జ్ ₹40 లక్షలు (US$50,000)
యశశ్రీ భారతదేశం యూపీ వారియర్జ్ ₹10 లక్షలు (US$13,000)
కిరణ్ నవ్‌గిరే భారతదేశం యూపీ వారియర్జ్ ₹30 లక్షలు (US$38,000)
సబ్బినేని మేఘన భారతదేశం గుజరాత్ జెయింట్స్ ₹30 లక్షలు (US$38,000)
ఎరిన్ బర్న్స్ ఆస్ట్రేలియా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ₹30 లక్షలు (US$38,000)
హీథర్ గ్రాహం ఆస్ట్రేలియా ముంబై ఇండియన్స్ ₹30 లక్షలు (US$38,000)
గ్రేస్ హారిస్ ఆస్ట్రేలియా యూపీ వారియర్జ్ ₹75 లక్షలు (US$94,000)
జార్జియా వేర్‌హామ్ ఆస్ట్రేలియా గుజరాత్ జెయింట్స్ ₹75 లక్షలు (US$94,000)
ఆలిస్ క్యాప్సే ఇంగ్లాండ్ ఢిల్లీ క్యాపిటల్స్ ₹75 లక్షలు (US$94,000)
ఇస్సీ వాంగ్ ఇంగ్లాండ్ ముంబై ఇండియన్స్ ₹30 లక్షలు (US$38,000)
మాన్సీ జోషి భారతదేశం గుజరాత్ జెయింట్స్ ₹30 లక్షలు (US$38,000)
దేవికా వైద్య భారతదేశం యూపీ వారియర్జ్ ₹1.4 కోట్లు (US$1,80,000)
అమంజోత్ కౌర్ భారతదేశం ముంబై ఇండియన్స్ ₹50 లక్షలు (US$63,000)
దయాళన్ హేమలత భారతదేశం గుజరాత్ జెయింట్స్ ₹30 లక్షలు (US$38,000)
లారెన్ బెల్ ఇంగ్లాండ్ యూపీ వారియర్జ్ ₹30 లక్షలు (US$38,000)
మోనికా పటేల్ భారతదేశం గుజరాత్ జెయింట్స్ ₹30 లక్షలు (US$38,000)
తారా నోరిస్ అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఢిల్లీ రాజధానులు ₹10 లక్షలు (US$13,000)
హారిస్ ఆస్ట్రేలియా ఢిల్లీ క్యాపిటల్స్ ₹45 లక్షలు (US$56,000)
ధారా గుజ్జర్ భారతదేశం ముంబై ఇండియన్స్ ₹10 లక్షలు (US$13,000)
జసియా అఖ్తర్ భారతదేశం ఢిల్లీ క్యాపిటల్స్ ₹20 లక్షలు (US$25,000)
దిశా కసత్ భారతదేశం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ₹10 లక్షలు (US$13,000)
లక్ష్మి యాదవ్ భారతదేశం యూపీ వారియర్జ్ ₹10 లక్షలు (US$13,000)
ఇంద్రాణి రాయ్ భారతదేశం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ₹10 లక్షలు (US$13,000)
మిన్ను మణి భారతదేశం ఢిల్లీ క్యాపిటల్స్ ₹30 లక్షలు (US$38,000)
శ్రేయాంక పాటిల్ భారతదేశం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ₹10 లక్షలు (US$13,000)
కనికా అహుజా భారతదేశం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ₹35 లక్షలు (US$44,000)
తనూజ కన్వెర్ భారతదేశం గుజరాత్ జెయింట్స్ ₹50 లక్షలు (US$63,000)
సైక ఇషాక్ భారతదేశం ముంబై ఇండియన్స్ ₹10 లక్షలు (US$13,000)
ఆషా శోబన భారతదేశం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ₹10 లక్షలు (US$13,000)
హేలీ మాథ్యూస్ వెస్ట్ ఇండీస్ ముంబై ఇండియన్స్ ₹40 లక్షలు (US$50,000)
హీథర్ నైట్ ఇంగ్లాండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ₹40 లక్షలు (US$50,000)
తనియా భాటియా భారతదేశం ఢిల్లీ క్యాపిటల్స్ ₹30 లక్షలు (US$38,000)
సుష్మా వర్మ భారతదేశం గుజరాత్ జెయింట్స్ ₹60 లక్షలు (US$75,000)
పూనమ్ యాదవ్ భారతదేశం ఢిల్లీ క్యాపిటల్స్ ₹30 లక్షలు (US$38,000)
జెస్ జోనాస్సెన్ ఆస్ట్రేలియా ఢిల్లీ క్యాపిటల్స్ ₹50 లక్షలు (US$63,000)
హర్లీ గాలా భారతదేశం గుజరాత్ జెయింట్స్ ₹10 లక్షలు (US$13,000)
స్నేహ దీప్తి భారతదేశం ఢిల్లీ క్యాపిటల్స్ ₹30 లక్షలు (US$38,000)
అరుంధతి రెడ్డి భారతదేశం ఢిల్లీ క్యాపిటల్స్ ₹30 లక్షలు (US$38,000)
క్లో టైరాన్ దక్షిణాఫ్రికా ముంబై ఇండియన్స్ ₹30 లక్షలు (US$38,000)
డేన్ వాన్ నీకెర్క్ దక్షిణాఫ్రికా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ₹30 లక్షలు (US$38,000)
ప్రీతి బోస్ భారతదేశం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ₹30 లక్షలు (US$38,000)
సిమ్రాన్ షేక్ భారతదేశం యూపీ వారియర్జ్ ₹10 లక్షలు (US$13,000)
అపర్ణ మోండల్ భారతదేశం ఢిల్లీ క్యాపిటల్స్ ₹10 లక్షలు (US$13,000)
అశ్వని కుమారి భారతదేశం గుజరాత్ జెయింట్స్ ₹35 లక్షలు (US$44,000)
హుమైరా కాజీ భారతదేశం ముంబై ఇండియన్స్ ₹10 లక్షలు (US$13,000)
పూనమ్ ఖేమ్నార్ భారతదేశం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ₹10 లక్షలు (US$13,000)
కోమల్ జంజాద్ భారతదేశం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ₹25 లక్షలు (US$31,000)
పరుణికా సిసోడియా భారతదేశం గుజరాత్ జెయింట్స్ ₹10 లక్షలు (US$13,000)
ప్రియాంక బాలా భారతదేశం ముంబై ఇండియన్స్ ₹20 లక్షలు (US$25,000)
మేగన్ షుట్ ఆస్ట్రేలియా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ₹40 లక్షలు (US$50,000)
షబ్నం షకీల్ భారతదేశం గుజరాత్ జెయింట్స్ ₹10 లక్షలు (US$13,000)
సోనమ్ యాదవ్ భారతదేశం ముంబై ఇండియన్స్ ₹10 లక్షలు (US$13,000)
జిన్తీమణి కలితా భారతదేశం ముంబై ఇండియన్స్ ₹10 లక్షలు (US$13,000)
నీలం బిష్ట్ భారతదేశం ముంబై ఇండియన్స్ ₹10 లక్షలు (US$13,000)
సహనా పవార్ భారతదేశం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ₹10 లక్షలు (US$13,000)

మ్యాచుల ప్రసారం

మార్చు

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మీడియా రైట్స్ ఐదేళ్ల కాలానికి (టీవీ, డిజిటల్)ను వయాకామ్ 18 సొంతం చేసుకుంది. స్పోర్ట్స్ 18 చానెల్ తో పాటు జియో సినిమాలు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ను ప్రత్యక్ష ప్రసారం చేశాయి.[10]

దేశం టెలివిజన్ ఛానల్ ఇంటర్నెట్ స్ట్రీమింగ్
భారతదేశం స్పోర్ట్స్ 18, స్పోర్ట్స్ 18 ఖేల్, స్పోర్ట్స్ 18 1 HD జియో సినిమా
ఆఫ్ఘనిస్తాన్ రేడియో టెలివిజన్ ఆఫ్ఘనిస్తాన్ -
ఆస్ట్రేలియా ఫాక్స్ స్పోర్ట్స్ [11] YuppTV
బంగ్లాదేశ్ ఛానల్ 9, T స్పోర్ట్స్ [12] -
కరేబియన్ ఫ్లో స్పోర్ట్స్ 2 [13] -
మాల్దీవులు - యప్ టీవీ, మీడియా నెట్
నేపాల్ సిమ్ టీవీ నేపాల్ యప్ టీవీ, నెట్ టీవీ నేపాల్
న్యూజిలాండ్ స్కై స్పోర్ట్స్ NZ 2 -
సింగపూర్ స్టార్‌హబ్ టీవీ + -
దక్షిణ ఆఫ్రికా సూపర్ స్పోర్ట్స్ [11] -
శ్రీలంక డైలాగ్ టీవీ Yupp TV, SLRC, Peo TV
యునైటెడ్ కింగ్‌డమ్ స్కై స్పోర్ట్స్ క్రికెట్, స్కై స్పోర్ట్స్ మెయిన్ ఈవెంట్ [14] స్కై గో [11]
యునైటెడ్ స్టేట్స్ & కెనడా విల్లో టీవీ [11] -

మూలాలు

మార్చు
  1. TV9 Telugu (6 February 2023). "మార్చి 4 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్.. ముంబైలోనే అన్ని మ్యాచ్‌లు.. వేలం ఎప్పుడంటే?". Archived from the original on 29 March 2023. Retrieved 29 March 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Namasthe Telangana (27 March 2023). "చాంపియన్‌ ముంబై.. మహిళల ప్రీమియర్‌ లీగ్‌ తొలి టైటిల్‌ కైవసం". Archived from the original on 29 March 2023. Retrieved 29 March 2023.
  3. V6 Velugu (14 February 2023). "ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 షెడ్యూల్‌". Archived from the original on 29 March 2023. Retrieved 29 March 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. TV9 Telugu (27 February 2023). "మార్చి 4 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్.. ఫార్మాట్ నుంచి షెడ్యూల్ వరకు.. పూర్తి వివరాలు మీకోసం." Archived from the original on 29 March 2023. Retrieved 29 March 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. "Deandra Dottin out of WPL, Giants name Kim Garth as replacement". ESPNcricinfo. Retrieved 4 March 2023.
  6. "Laura Wolvaardt replaces injured Beth Mooney at Gujarat Giants". ESPNcricinfo. Retrieved 8 March 2023.
  7. "Warriorz add Shivali Shinde to the squad". CricBuzz. Retrieved 8 March 2023.
  8. 10TV Telugu (13 February 2023). "విమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం అప్డేట్స్.. కోట్లు కొల్లగొట్టిన అమ్మాయిలు". Archived from the original on 29 March 2023. Retrieved 29 March 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  9. The Indian Express (13 February 2023). "WPL 2023 Auction: Full list of sold, unsold players in Women's Premier League 2023 Auction" (in ఇంగ్లీష్). Archived from the original on 29 March 2023. Retrieved 29 March 2023.
  10. Sakshi (16 January 2023). "వుమెన్స్‌ ఐపీఎల్‌ మీడియా రైట్స్‌కు ఊహించని భారీ ధర". Archived from the original on 29 March 2023. Retrieved 29 March 2023.
  11. 11.0 11.1 11.2 11.3 WPL 2023, where to watch live: TV channels & live streaming | Women's Premier League, Wisden online, 2 March 2023. Retrieved 5 March 2023.
  12. url=https://www.tsports.com/shared/video/292e7c83c506da400fb55e6e89b13e22 Archived 2023-03-08 at the Wayback Machine
  13. "@flowsportsapp". Twitter (in ఇంగ్లీష్). Retrieved 2023-03-15.
  14. "Women's Premier League: 2023 season of women's version of IPL to be shown live on Sky Sports this March". Sky Sports (in ఇంగ్లీష్). Retrieved 2023-03-15.