అగ్నిపరీక్ష (1970 సినిమా)
అగ్ని పరీక్ష 1970 జూలై 10న విడుదలైన తెలుగు చలన చిత్రం. పద్మాలయా పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి కె. వరప్రసాదరావు దర్శకత్వం వహించాడు. కృష్ణ, విజయనిర్మల ప్రధాన తారాగణంతో నిర్మించిన ఈ చిత్రానికి పి.ఆదినారాయణరావు సంగీతాన్నందించాడు.[1]
అగ్నిపరీక్ష (1970 సినిమా) (1970 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కె.వరప్రసాదరావు |
తారాగణం | కృష్ణ, విజయనిర్మల, పద్మనాభం, గుమ్మడి వెంకటేశ్వరరావు, నాగభూషణం, ఛాయాదేవి |
సంగీతం | పి. ఆదినారాయణరావు |
నేపథ్య గానం | ఘంటసాల, పి. సుశీల |
నిర్మాణ సంస్థ | శ్రీ పద్మాలయా పిక్చర్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- ఘట్టమనేని కృష్ణ
- విజయనిర్మల
- గుమ్మడి వెంకటేశ్వరరావు
- నాగభూషణం
- రావి కొండలరావు
- రాజబాబు
- ముక్కామల
- ఎల్.విజయలక్ష్మీ
- ఛాయాదేవి
- బి.పద్మనాభం
- ఉదయలక్ష్మీ
- పుష్ప కుమారి
- అల్లు రామలింగయ్య
- అన్నపూర్ణ
- కాకినాడ రాజరత్నం
- కె.వి.చలం
- మందాడి ప్రభాకరరెడ్డి
- నెల్లూరు కాంతారావు
- కోళ్ల సత్యం
- ఎస్.హెచ్. హుస్సేన్
- శ్రీదేవి కపూర్ - బాలనటి
- అంజలీదేవి - అతిథి పాత్ర
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకుడు: కె.వరప్రసాదరావు
- నిర్మాత: ఘట్టమనేని హనుమంతరావు
- ఛాయాగ్రహణం: వి.ఎస్.ఆర్.స్వామి
- కూర్పు: కోటగిరి గోపాలరావు
- కంపోజర్: పి.ఆదినారాయణ రావు
- పాటలు: దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఆరుద్ర, దాశరథి, కొసరాజు రాఘవయ్య చౌదరి, శ్రీశ్రీ
- నేపథ్య గానం: ఘంటశాల వెంకటేశ్వరరావు, పి.సుశీల
- కళాదర్శకుడు: తోట వెంకటేశ్వరరావు
- నృత్య దర్శకుడు: బి. హేరాలాల్, శ్రీనివాస్
- ఇదా మీ సభ్యతా ఇదా మీ నాగరికత - ఘంటసాల. రచన. శ్రీ శ్రీ.
- కొండపై నిండుగా కొలువున్న మాతల్లి - ఘంటసాల. రచన. కొసరాజు.
- నాలోన నిన్ను చూసుకో ఒహైఒహైఒహైఒహై - ఘంటసాల, సుశీల రచన. ఆరుద్ర.
- ఆడదాన్ని ఆటబొమ్మ...- పి.సుశీల, రచన. దాశరథి
- ఎలాగని..ఎలాగని - పి.సుశీల, గానం. దేవులపల్లి కృష్ణశాస్త్రి.
మూలాలు
మార్చు- ↑ "Agni Pariksha (1970)". Indiancine.ma. Retrieved 2020-08-04.
- ↑ "Agni Pariksha (1970), Telugu Movie Songs - Listen Online - CineRadham.com". www.song.cineradham.com. Archived from the original on 2015-04-18. Retrieved 2020-08-04.
వనరులు
మార్చు- ఘంటసాల గళామృతము బ్లాగు - సంకలనకర్త: కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)