అనగనగా ఒక అమ్మాయి

అనగనగా ఓ అమ్మాయి 1999, సెప్టెంబరు 2న విడుదలైన ఒక కుటుంబ కథాచిత్రం. రమేష్ సారంగన్ దర్శకత్వంలో వెలువడిన ఈ సినిమాలో శ్రీకాంత్, సౌందర్య జంటగా నటించారు. మణిశర్మ సంగీతాన్ని సమకూర్చాడు.

అనగనగా ఓ అమ్మాయి
(1999 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం రమేష్ సారంగన్
తారాగణం శ్రీకాంత్,
సౌందర్య,
అబ్బాస్,
రఘువరన్
సంగీతం మణిశర్మ
భాష తెలుగు

నటీనటులు మార్చు

సాంకేతిక వర్గం మార్చు

పాటలు మార్చు

ఈ సినిమాలోని పాటల వివరాలు:[1]

  1. ఉల్లే ఉల్లే ఉయ్యాలలే ఊగే పాపాయి అల్లిబిల్లి జాబిల్లిరో - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం - రచన: వేటూరి
  2. కాకినాడ కాలేజి నీకు గుర్తుందా కత్తిలాంటి పిల్ల - సుజాత, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం - రచన: ఓరుగంటి ధర్మతేజ
  3. టూ మచ్ టూ మచ్ అరె టూ మచ్ - దేవిప్రసాద్ బృందం - రచన: వేటూరి
  4. నేనే నువ్వే నేనేనా నేనే నీలో నేనేనా నవ్వుతూ - చిత్ర, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: ఓరుగంటి ధర్మతేజ
  5. సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్ధ ( శ్లోకం ) - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ( సాంప్రదాయం )
  6. స్వాతి చినుకా సందె కానుక - ఉదిత్ నారాయణ్, సుజాత కోరస్ - రచన: సామవేదం షణ్ముఖశర్మ

మూలాలు మార్చు

  1. కొల్లూరి, భాస్కరరావు. "అనగనగా ఓ అమ్మాయి - 1999". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Retrieved 3 October 2017.[permanent dead link]

బయటి లింకులు మార్చు