అరుణాచల్ ప్రదేశ్ తాలూకాలు

పాలనా వ్వవస్థ పరంగా భారత దేశం కొన్ని రాష్ట్రాల సముదాయం (Union of States) . ప్రతి రాష్ట్రాన్ని కొన్ని జిల్లాలుగా విభజించారు. (కొన్ని రాష్ట్రాలలో కొన్ని జిల్లాలను కలిపి ఒక రెవెన్యూ డివిజన్‌గా కూడా పరిగణిస్తారు.) ఒక్కొక్క జిల్లాను కొన్ని ఉప విభాగాలుగా చేశారు. ఇలాంటి ఉప విభాగాలను తాలూకా, తహసీలు, మండలం , పరగణా, మహాకుమా వంటి పేర్లతో పిలుస్తారు. అత్యధిక రాష్ట్రాలలో "తాలూకా", "తహసీలు", "మండల్" పేర్లు వాడుకలో ఉన్నాయి.

భారతదేశం పాలనా వ్యవస్థ విభాగాలు

సాధారణంగా జిల్లాలో విభాగాలు ఇలా ఉంటాయి

  • పెద్ద నగరమైతే అది ఒక మునిసిపల్ కార్పొరేషన్ (మహానగర పాలిక) గా పరిగణింపబడుతుంది.
  • ఒకమాదిరి పట్టణమైతే అది ఒక మునిసిపాలిటీ (నగరపాలిక) గా పరిగణింపబడుతుంది.
  • పెద్ద గ్రామాన్ని "నగర పంచాయితీ"గా పరిగణించడం కొన్ని రాష్ట్రాలలో జరుగుతుంది.
  • తతిమ్మా వాటిలో కొన్ని కొన్ని గ్రామాల సముదాయాన్ని ఒక మండలం లేదా తహసీలు లేదా తాలూకాగా విభజించడం జరుగుతుంది.
  • కొన్ని గ్రామ పంచాయితీల సముదాయాన్ని "బ్లాక్" లేదా "సమితి" అనే విభాగం (తాలూకా కంటే చిన్నది, పంచాయితీ కంటే పెద్దది) కూడా కొన్ని రాష్ట్రాలలో ఉంది.

రాష్ట్రంలో తాలూకాలు

మార్చు

అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా తాలూకాళు క్రింద ఇవ్వబడ్డాయి.

అరుణాచల్ ప్రదేశ్ ARUNACHAL PRADESH

తవాంగ్ - Tawang

మార్చు
  • జెమితాంగ్ సర్కిల్ - Zemithang Circle
  • లుమ్లా సర్కిల్ Lumla - Circle
  • డుడుంఘర్ సర్కిల్ - Dudunghar Circle
  • తవాంగ్ సర్కిల్ - Tawang Circle
  • జాంగ్ సర్కిల్ - Jang Circle
  • ముక్తో సర్కిల్ - Mukto Circle
  • తింగ్బు సర్కిల్ - Thingbu Circle

పశ్చిమ కామెంగ్ - West Kameng

మార్చు
  • దిరాంగ్ సర్కిల్ - Dirang Circle
  • నాఫ్రా సర్కిల్ - Nafra Circle
  • బోండిలా సర్కిల్ - Bomdila Circle
  • కలక్తంగ్ సర్కిల్ - Kalaktang Circle
  • రూపా సర్కిల్ - Rupa Circle
  • సింగ్చుంగ్ సర్కిల్ - Singchung Circle
  • జామిరి సర్కిల్ - Jamiri Circle
  • త్రిజినో సర్కిల్ - Thrizino Circle
  • భలూక్పాంగ్ సర్కిల్ - Bhalukpong Circle
  • బలేమూ సర్కిల్ - Balemu Circle

తూర్పు కమెంగ్ - East Kameng

మార్చు
  • సీజోసా సర్కిల్ - Seijosa Circle
  • పక్కే కెస్సాంగ్ సర్కిల్ - Pakke Kessang Circle
  • రిచుక్రాంగ్ సర్కిల్ - Richukrong Circle
  • సెప్పా సర్కిల్ - Seppa Circle
  • లాడా సర్కిల్ - Lada Circle
  • బమెంగ్ సర్కిల్ - Bameng Circle
  • పిపు సర్కిల్ - Pipu Circle
  • ఖెనేవా సర్కిల్ - Khenewa Circle
  • ఛాయంగ్‌తాజో సర్కిల్ - Chayangtajo Circle
  • సవా సర్కిల్ - Sawa Circle

పాపుం పరే - Papum Pare *

మార్చు
  • బలిజాన్ సర్కిల్ - Balijan Circle
  • ఇటానగర్ సర్కిల్ - Itanagar Circle
  • నహర్‌లాగున్ సర్కిల్ - Naharlagun Circle
  • దోయిముఖ్ సర్కిల్ - Doimukh Circle
  • తోరు సర్కిల్ - Toru Circle
  • సగాలీ సర్కిల్ - Sagalee Circle
  • లెపోరియాంగ్ సర్కిల్ - Leporiang Circle
  • మెంగియో సర్కిల్ - Mengio Circle
  • కిమిన్ సర్కిల్ - Kimin Circle

లోయర్ సుబాన్సిరి - Lower Subansiri

మార్చు
  • జైరో సర్కిల్ - Ziro Circle
  • యచూలి సర్కిల్ - Yachuli Circle
  • పిస్తానా సర్కిల్ - Pistana Circle
  • పాలిన్ సర్కిల్ - Palin Circle
  • యాంగ్‌టే సర్కిల్ - Yangte Circle
  • సంగ్రాం సర్కిల్ - Sangram Circle
  • న్యాపిన్ సర్కిల్ - Nyapin Circle
  • కొలోరియాంగ్ సర్కిల్ - Koloriang Circle
  • చంబాంగ్ సర్కిల్ - Chambang Circle
  • సార్లి సర్కిల్ - Sarli Circle
  • పర్సి-పార్లో సర్కిల్ - Parsi-Parlo Circle
  • దామిన్ సర్కిల్ - Damin Circle
  • లోంగ్‌డింగ్ కోలింగ్ సర్కిల్ - Longding Koling Circle
  • తాలి సర్కిల్ - Tali Circle
  • కంపోరిజో సర్కిల్ - Kamporijo Circle
  • దోల్లుంగ్‌ముఖ్ సర్కిల్ - Dollungmukh Circle
  • రాగా సర్కిల్ - Raga Circle

అప్పర్ సుబాన్సిరి - Upper Subansiri

మార్చు
  • టాక్సింగ్ సర్కిల్ - Taksing Circle
  • లిమెకింగ్ సర్కిల్ - Limeking Circle
  • నాచో సర్కిల్ - Nacho Circle
  • సియుమ్ సర్కిల్ - Siyum Circle
  • తలీహా సర్కిల్ - Taliha Circle
  • పాయెంగ్ సర్కిల్ - Payeng Circle
  • గిబా సర్కిల్ - Giba Circle
  • దపోరిజో సర్కిల్ - Daporijo Circle
  • పుచి గెకో సర్కిల్ - Puchi Geko Circle
  • దుమ్‌పోరిజో సర్కిల్ - Dumporijo Circle
  • బారిరిజో సర్కిల్ - Baririjo Circle

వెస్ట్ సియాంగ్ - West Siang

మార్చు
  • మేచుకా సర్కిల్ - Mechuka Circle
  • మోనిగోంగ్ సర్కిల్ - Monigong Circle
  • పిడి సర్కిల్ - Pidi Circle
  • పయుమ్ సర్కిల్ - Payum Circle
  • టాటో సర్కిల్ - Tato Circle
  • కేయింగ్ సర్కిల్ - Kaying Circle
  • దారక్ సర్కిల్ - Darak Circle
  • కంబా సర్కిల్ - Kamba Circle
  • రుమ్‌గోంగ్ సర్కిల్ - Rumgong Circle
  • జోమ్‌లో మోబుక్ సర్కిల్ - Jomlo Mobuk Circle
  • లిరోమోబా సర్కిల్ - Liromoba Circle
  • యోమ్‌చా సర్కిల్ - Yomcha Circle
  • అలాంగ్ సర్కిల్ - Along Circle
  • టిర్బిన్ సర్కిల్ - Tirbin Circle
  • బాసర్ సర్కిల్ - Basar Circle
  • డేరింగ్ సర్కిల్ - Daring Circle
  • గెన్సీ సర్కిల్ - Gensi Circle
  • లికాబాలి సర్కిల్ - Likabali Circle
  • కాంగ్‌కు సర్కిల్ - Kangku Circle
  • బాగ్రా సర్కిల్ - Bagra Circle

ఈస్ట్ సియాంగ్ - East Siang

మార్చు
  • బోలెంగ్ సర్కిల్ - Boleng Circle
  • రిగా సర్కిల్ - Riga Circle
  • పంగిన్ సర్కిల్ - Pangin Circle
  • రెబో-పెరిగింగ్ సర్కిల్ - Rebo-Perging Circle
  • కోయు సర్కిల్ - Koyu Circle
  • నారి సర్కిల్ - Nari Circle
  • న్యూ సెరెన్ సర్కిల్ - New Seren Circle
  • బిలాత్ సర్కిల్ - Bilat Circle
  • రుక్సిన్ సర్కిల్ - Ruksin Circle
  • సిల్లె-ఓయాన్ సర్కిల్ - Sille-Oyan Circle
  • పసీఘాట్ సర్కిల్ - Pasighat Circle
  • మెబో సర్కిల్ - Mebo Circle

అప్పర్ సియాంగ్ - Upper Siang *

మార్చు
  • టుటింగ్ సర్కిల్ - Tuting Circle
  • మిగ్గింగ్ సర్కిల్ - Migging Circle
  • పల్లింగ్ సర్కిల్ - Palling Circle
  • గెల్లింగ్ సర్కిల్ - Gelling Circle
  • సింగా సర్కిల్ - Singa Circle
  • యింగ్‌వోంగ్ సర్కిల్ - Yingwong Circle
  • జెంగింగ్ సర్కిల్ - Jengging Circle
  • గెకు సర్కిల్ - Geku Circle
  • మారియాంగ్ సర్కిల్ - Mariyang Circle
  • కటాన్ సర్కిల్ - Katan Circle

దిబాంగ్ వేలీ - Dibang Valley

మార్చు
  • మిపి సర్కిల్ - Mipi Circle
  • అనిని సర్కిల్ - Anini Circle
  • ఎటాలిన్ సర్కిల్ - Etalin Circle
  • అనెలిహ్ సర్కిల్ - Anelih Circle
  • కొరోన్‌లి సర్కిల్ - Koronli Circle
  • హున్‌లి సర్కిల్ - Hunli Circle
  • డేసాలి సర్కిల్ - Desali Circle
  • రోసింగ్ సర్కిల్ - Roing Circle
  • డాంబుక్ సర్కిల్ - Dambuk Circle
  • కొరోను సర్కిల్ - Koronu Circle

లోహిత్ - Lohit

మార్చు
  • సున్‌పురా సర్కిల్ - Sunpura Circle
  • తేజు సర్కిల్ - Tezu Circle
  • హయూలియాంగ్ సర్కిల్ - Hayuliang Circle
  • మాంచల్ సర్కిల్ - Manchal Circle
  • గోయిలియాంగ్ సర్కిల్ - Goiliang Circle
  • చగ్‌లాగమ్ సర్కిల్ - Chaglagam Circle
  • కిబితూ సర్కిల్ - Kibithoo Circle
  • వాలోంగ్ సర్కిల్ - Walong Circle
  • హవాయి సర్కిల్ - Hawai Circle
  • వాక్రో సర్కిల్ - Wakro Circle
  • చౌఖమ్ సర్కిల్ - Chowkham Circle
  • నమ్‌సాయి సర్కిల్ - Namsai Circle
  • పియోంగ్ సర్కిల్ - Piyong Circle
  • మహాదేవ్‌పూర్ సర్కిల్ - Mahadevpur Circle

చాంగ్‌లాంగ్ - Changlang

మార్చు
  • ఖిమియోంగ్ సర్కిల్ - Khimiyong Circle
  • చాంగ్‌లాంగ్ సర్కిల్ - Changlang Circle
  • నామ్టోక్ సర్కిల్ - Namtok Circle
  • మన్‌మావో సర్కిల్ - Manmao Circle
  • నాంపోంగ్ సర్కిల్ - Nampong Circle
  • జైరామ్‌పూర్ సర్కిల్ - Jairampur Circle
  • విజోయ్‌నగర్ సర్కిల్ - Vijoynagar Circle
  • మియావో సర్కిల్ - Miao Circle
  • ఖర్సాంగ్ సర్కిల్ - Kharsang Circle
  • దియూన్ సర్కిల్ - Diyun Circle
  • బోర్డుమ్‌సా సర్కిల్ - Bordumsa Circle

తిరాప్ - Tirap

మార్చు
  • నమ్‌సాంగ్ సర్కిల్ - Namsang Circle
  • ఖోన్సా సర్కిల్ - Khonsa Circle
  • కనుబారి సర్కిల్ - Kanubari Circle
  • లోంగ్‌డింగ్ సర్కిల్ - Longding Circle
  • పుమావో సర్కిల్ - Pumao Circle
  • పంగ్‌చావో సర్కిల్ - Pangchao Circle
  • వక్కా సర్కిల్ - Wakka Circle
  • లాజు సర్కిల్ - Laju Circle

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు, వనరులు

మార్చు

బయటి లింకులు

మార్చు