పాలనా వ్వవస్థ పరంగా భారతదేశం కొన్ని రాష్ట్రాల సముదాయం (Union of States) . ప్రతి రాష్ట్రాన్ని కొన్ని జిల్లాలుగా విభజించారు. (కొన్ని రాష్ట్రాలలో కొన్ని జిల్లాలను కలిపి ఒక రెవెన్యూ డివిజన్‌గా కూడా పరిగణిస్తారు.) ఒక్కొక్క జిల్లాను కొన్ని విభాగాలుగా, ఉప విభాగాలుగా చేశారు. ఇలాంటి ఉప విభాగాలను తాలూకా, తహసీలు, మండలం , పరగణా, మహాకుమా వంటి పేర్లతో పిలుస్తారు. అత్యధిక రాష్ట్రాలలో "తాలూకా", "తహసీలు", "మండల్" పేర్లు వాడుకలో ఉన్నాయి. కొన్ని గ్రామాల సముదాయాన్ని ఒక మండలం లేదా తహసీలు లేదా తాలూకాగా విభజించడం జరుగుతుంది.

భారతదేశం పాలనా వ్యవస్థ విభాగాలు

రాష్ట్రం లోని తాలూకాలు మార్చు

కేరళ రాష్ట్రంలో జిల్లాల వారీగా తాలూకాలు క్రింద ఇవ్వబడ్డాయి.

కాసర్‌గడ్ - Kasaragod మార్చు

కన్నూర్ - Kannur మార్చు

  • తలిపరంబా - Taliparamba
  • కన్నూర్ - Kannur
  • తలస్సెరి - Thalassery

వయనాడ్ - Wayanad మార్చు

  • మనంతవాడి - Mananthavady
  • సుల్తాన్ బతేరీ - Sulthanbathery
  • వైతిరి - Vythiri

కోజికోడ్ - Kozhikode మార్చు

మల్లపురం - Malappuram మార్చు

  • ఎర్నాడ్ - Ernad
  • నిలంబూర్ - Nilambur
  • పెరింథల్‌మన్నా - Perinthalmanna
  • తిరూర్ - Tirur
  • తిరురంగడి - Tirurangadi
  • పొన్నాని - Ponnani

పాలక్కడ్ - Palakkad మార్చు

  • ఒట్టప్పలం - Ottappalam
  • మన్నార్కడ్ - Mannarkad
  • పాలక్కడ్ - Palakkad
  • చిట్టూర్ - Chittur
  • అలతూర్ - Alathur

త్రిస్సూర్ - Thrissur మార్చు

ఎర్నాకుళం - Ernakulam మార్చు

  • కున్నతునాడ్ - Kunnathunad
  • అలువ - Aluva
  • పరవూర్ - Paravur
  • కోచి - Kochi
  • కనయన్నూర్ - Kanayannur
  • మువత్తుపుజా - Muvattupuzha
  • కొతమంగళం - Kothamangalam

ఇడుక్కి - Idukki మార్చు

  • దేవీకులం - Devikulam
  • ఉడుంబచోళ - Udumbanchola
  • తోడుపుజా - Thodupuzha
  • పీరుమాడే - Peerumade

కొట్టాయం - Kottayam మార్చు

  • మీనాచిల్ - Meenachil
  • వైకోం - Vaikom
  • కొట్టాయం - Kottayam
  • చంగనస్సెరి - Changanassery
  • కంజీరప్పల్లి - Kanjirappally

అలప్పుజ - Alappuzha మార్చు

  • చెర్తల - Cherthala
  • అంబలప్పుజ - Ambalappuzha
  • కుట్టనాడ్ - Kuttanad
  • కార్తీకప్పల్లి - Karthikappally
  • చెంగన్నూర్ - Chengannur
  • మావేలిక్కర - Mavelikkara

పతనంతిట్ట - Pathanamthitta మార్చు

  • తిరువల్ల - Thiruvalla
  • మల్లప్పల్లి - Mallappally
  • రన్ని - Ranni
  • కొజెన్‌చెర్రి - Kozhenchery
  • అడూర్ - Adoor

కొల్లం - Kollam మార్చు

  • కరునాగప్పల్లి - Karunagappally
  • కున్నతూర్ - Kunnathur
  • పతనపురం - Pathanapuram
  • కొట్టారక్కర - Kottarakkara
  • కొల్లం - Kollam

తిరువనంతపురం - Thiruvananthapuram మార్చు

  • చిరాయిన్‌కీజు - Chirayinkeezhu
  • నెడుమంగడ్ - Nedumangad
  • తిరువనంతపురం - Thiruvananthapuram
  • నెయ్యట్టింకర - Neyyattinkara

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు, వనరులు మార్చు

బయటి లింకులు మార్చు