హిమాచల్ ప్రదేశ్ తాలూకాలు

పాలనా వ్వవస్థ పరంగా భారత దేశం కొన్ని రాష్ట్రాల సముదాయం (Union of States). ప్రతి రాష్ట్రాన్ని కొన్ని జిల్లాలుగా విభజించారు. (కొన్ని రాష్ట్రాలలో కొన్ని జిల్లాలను కలిపి ఒక రెవెన్యూ డివిజన్‌గా కూడా పరిగణిస్తారు.) ఒక్కొక్క జిల్లాను కొన్ని ఉప విభాగాలుగా చేశారు. ఇలాంటి ఉప విభాగాలను తాలూకా, తహసీలు, మండలం , పరగణా, మహాకుమా వంటి పేర్లతో పిలుస్తారు. అత్యధిక రాష్ట్రాలలో "తాలూకా", "తహసీలు", "మండల్" పేర్లు వాడుకలో ఉన్నాయి.

భారతదేశం పాలనా వ్యవస్థ విభాగాలు

సాధారణంగా జిల్లాలో విభాగాలు ఇలా ఉంటాయి

  • పెద్ద నగరమైతే అది ఒక మునిసిపల్ కార్పొరేషన్ (మహానగర పాలిక)గా పరిగణింపబడుతుంది.
  • ఒకమాదిరి పట్టణమైతే అది ఒక మునిసిపాలిటీ (నగరపాలిక)గా పరిగణింపబడుతుంది.
  • పెద్ద గ్రామాన్ని "నగర పంచాయితీ"గా పరిగణించడం కొన్ని రాష్ట్రాలలో జరుగుతుంది.
  • తతిమ్మా వాటిలో కొన్ని కొన్ని గ్రామాల సముదాయాన్ని ఒక మండలం లేదా తహసీలు లేదా తాలూకాగా విభజించడం జరుగుతుంది.
  • కొన్ని గ్రామ పంచాయితీల సముదాయాన్ని "బ్లాక్" లేదా "సమితి" అనే విభాగం (తాలూకా కంటే చిన్నది, పంచాయితీ కంటే పెద్దది) కూడా కొన్ని రాష్ట్రాలలో ఉంది.

రాష్ట్రంలో తాలూకాలు మార్చు

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా తాలూకాలు క్రింద ఇవ్వబడ్డాయి.

చంబా మార్చు

  • పంగి Pangi (T)
  • చౌరాహ్ Chaurah (T)
  • సలూని Saluni (T)
  • భలాయి Bhalai (S.T)
  • డల్హౌసీ Dalhousie (T)
  • భట్టియాట్ Bhattiyat (T)
  • సిహుంతా Sihunta (S.T)
  • చంబా
  • హోలీ Holi (S.T)
  • బ్రహ్మౌర్ Brahmaur (T)

కాంగ్రా మార్చు

  • నుర్పూర్ Nurpur (T)
  • ఇందోరా Indora (T)
  • ఫతెహ్‌పూర్ Fatehpur (T)
  • జవాలి Jawali (T)
  • హర్చాకియాం Harchakian (S.T)
  • షాహ్‌పూర్ Shahpur (T)
  • ధర్మశాల Dharmsala (T)
  • కాంగ్రా
  • బారోహ్ Baroh (T)
  • డేరా గోపీపూర్ Dera Gopipur (T)
  • జస్వాన్ Jaswan (T)
  • రక్కర్ Rakkar (S.T)
  • ఖుందియాన్ Khundian (T)
  • తూరల్ Thural (S.T)
  • ధిరా Dhira (S.T)
  • జైసింగ్‌పూర్ Jai Singhpur (T)
  • పాలంపూర్ Palampur (T)
  • బైజ్‌నాథ్ Baijnath (T)
  • ముల్తాన్ Multhan (S.T)

లాహౌల్, స్పితి మార్చు

కులు మార్చు

  • మనాలి Manali (T)
  • కులు
  • సైంజ్ Sainj (S.T)
  • బంజర్ Banjar (T)
  • అనీ Ani (S.T)
  • నెర్మాంద్ Nermand (T)

మండి మార్చు

  • పధార్ Padhar (T)
  • జోగీందర్ నగర్ Jogindarnagar (T)
  • లాడ్ భరోల్ Lad Bharol (T)
  • సంధోల్ Sandhol (S.T)
  • ధర్మపూర్ Dharmpur (S.T)
  • కోట్లి Kotli (S.T)
  • సాగర్ ఘాట్ Sarkaghat (T)
  • బల్ధ్వారా Baldwara (S.T)
  • సుందర్ నగర్ Sundarnagar (T)
  • మండి
  • ఆత్ Aut (S.T)
  • బాలీ చౌకీ Bali Chowki (S.T)
  • తునాగ్ Thunag (T)
  • చాచ్యోట్ Chachyot (T)
  • నిహ్రి Nihri (S.T)
  • కర్సోగ్ Karsog (T)

హమీర్‌పూర్ మార్చు

  • తిరా సుజాన్‌పూర్ Tira Sujanpur (T)
  • నాదౌన్ Nadaun (T)
  • హమీర్‌పూర్
  • బర్సార్ Barsar (T)
  • ధత్వాల్ Dhatwal (ST)
  • భోరాంజ్ Bhoranj (T)

ఉన మార్చు

  • భర్వైన్ Bharwain (S.T)
  • అంబ్ Amb (T)
  • బంగానా Bangana (T)
  • ఉన
  • హరోలీ Haroli (S.T)

బిలాస్‌పూర్ మార్చు

సోలన్ మార్చు

  • అర్కి Arki (T)
  • రామ్ షహర్ Ramshahr (S.T)
  • నాలాగఢ్ Nalagarh (T)
  • కృష్ణాగఢ్ Krishangarh (S.T)
  • కసౌలీ Kasauli (T)
  • సోలన్
  • కందాఘాట్ Kandaghat (T)

సిర్మౌర్ మార్చు

  • రాజ్‌గఢ్ Rajgarh (T)
  • నొహ్రా Nohra (S.T)
  • పఛాడ్ Pachhad (T)
  • రేణుక Renuka (T)
  • దాదహు Dadahu (S.T)
  • నహాన్ Nahan (T)
  • పవోంటా సాహిబ్ Paonta Sahib (T)
  • కామ్రావ్ Kamrau (S.T)
  • షలాయి Shalai (T)
  • రోన్హట్ Ronhat (S.T)

సిమ్లా మార్చు

  • రాంపూర్ Rampur (T)
  • నంఖారి Nankhari (S.T)
  • కుమ్హార్‌సాయీం Kumharsain (T)
  • సియోనీ Seoni (T)
  • సిమ్లా (గ్రామీణ) Rural
  • సిమ్లా (పట్టణ) Urban
  • జుంగా Junga (S.T)
  • థియోగ్ Theog (T)
  • చౌపాల్ Chaupal (T)
  • ఛేతా Cheta (S.T)
  • నెరూవా Nerua (S.T)
  • జుబ్బల్ Jubbal (T)
  • కోత్ఖాయి Kotkhai (T)
  • తికార్ Tikar (S.T)
  • రోహ్రు Rohru (T)
  • చిర్‌గాఁవ్ Chirgaon (T)
  • దోద్రా క్వార్ Dodra Kwar (T)

కిన్నౌర్ మార్చు

  • హంగ్ రంగ్ Hangrang (S.T)
  • పూ Poo (T)
  • మోరాంగ్ Morang (T)
  • కాల్పా Kalpa (T)
  • నిచార్ Nichar (T)
  • సాంగ్ల Sangla (T)

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు, వనరులు మార్చు

బయటి లింకులు మార్చు