అస్సాం తాలూకాలు

పాలనా వ్వవస్థ పరంగా భారత దేశం కొన్ని రాష్ట్రాల సముదాయం (Union of States). ప్రతి రాష్ట్రాన్ని కొన్ని జిల్లాలుగా విభజించారు. (కొన్ని రాష్ట్రాలలో కొన్ని జిల్లాలను కలిపి ఒక రెవెన్యూ డివిజన్‌గా కూడా పరిగణిస్తారు.) ఒక్కొక్క జిల్లాను కొన్ని ఉప విభాగాలుగా చేశారు. ఇలాంటి ఉప విభాగాలను తాలూకా, తహసీలు, మండలం , పరగణా, మహాకుమా వంటి పేర్లతో పిలుస్తారు. అత్యధిక రాష్ట్రాలలో "తాలూకా", "తహసీలు", "మండల్" పేర్లు వాడుకలో ఉన్నాయి.

భారతదేశం పాలనా వ్యవస్థ విభాగాలు

సాధారణంగా జిల్లాలో విభాగాలు ఇలా ఉంటాయి

  • పెద్ద నగరమైతే అది ఒక మునిసిపల్ కార్పొరేషన్ (మహానగర పాలిక)గా పరిగణింపబడుతుంది.
  • ఒకమాదిరి పట్టణమైతే అది ఒక మునిసిపాలిటీ (నగరపాలిక)గా పరిగణింపబడుతుంది.
  • పెద్ద గ్రామాన్ని "నగర పంచాయితీ"గా పరిగణించడం కొన్ని రాష్ట్రాలలో జరుగుతుంది.
  • తతిమ్మా వాటిలో కొన్ని కొన్ని గ్రామాల సముదాయాన్ని ఒక మండలం లేదా తహసీలు లేదా తాలూకాగా విభజించడం జరుగుతుంది.
  • కొన్ని గ్రామ పంచాయితీల సముదాయాన్ని "బ్లాక్" లేదా "సమితి" అనే విభాగం (తాలూకా కంటే చిన్నది, పంచాయితీ కంటే పెద్దది) కూడా కొన్ని రాష్ట్రాలలో ఉంది.

రాష్ట్రంలో తాలూకాలు

మార్చు

అస్సాం రాష్ట్రంలో జిల్లాల వారీగా తాలూకాలు క్రింద ఇవ్వబడ్డాయి.

కోక్రాఝర్ (Kokrajhar)

మార్చు
  • గొస్సైగావున్ (Gossaigaon)
  • భౌరాగురి (Bhowraguri)
  • దొతొమ (Dotoma)
  • కోక్రాఝర్
  • సిద్లీ (Sidli) (PT-I)

ధూబ్రి (Dhubri)

మార్చు
  • ఆగమోని (Agamoni)
  • గోలోక్ గంజ్ (Golokganj)
  • ధూబ్రి (Dhubri)
  • బగ్రి బాలి (BagribariI)
  • బిలాసిపర (Bilasipara)
  • ఛాపర్ (Chapar)
  • దక్షిణ సల్మారా (South Salmara)
  • మన్ కఛర్ (Mankachar )

గోల్ పార (Goalpara)

మార్చు
  • లాఖీపూర్ (లాఖీపూర్)
  • బాలిజాన (Balijana)
  • మాతియా (Matia)
  • దూధ్నాయ్ (Dudhnai)
  • రంగ్జులి (Rangjuli)

బోనైగావున్ (Bongaigaon)

మార్చు
  • సిద్లీ (PT-II)
  • బొయితామారి (Boitamari)
  • శ్రీజంగ్రమ్ (Srijangram)
  • బిజ్ని (Bijni)

బార్పేట్ (Barpeta )

మార్చు
  • బార్నగర్ (Barnagar)
  • కాల్గచియా (Kalgachia)
  • బాఘ్బోర్ (Baghbor)
  • బార్పెటా (Barpeta)
  • సార్థెబారి (Sarthebari)
  • బాజాలి (Bajali)
  • సారుపేటా (Sarupeta)
  • జాలాహ్ (Jalah)

కామ్రూప్ (Kamrup )

మార్చు
  • గోరేశ్వర్ (Goreswar)
  • రంగియా (Rangia)
  • కమల్పూర్ (Kamalpur)
  • హాజో (Hajo)
  • చాయగావున్ (Chhaygaon)
  • చామరియ (Chamaria)
  • నాగర్బేరా (Nagarbera)
  • బోకో (Boko)
  • పలాస్బారి (Palasbari)
  • గౌహతి (Guwahati)
  • దక్షిణ గౌహతి (North Guwahati)
  • దిస్పూర్ (Dispur)
  • సోనాపూర్ (Sonapur)
  • చంద్రాపూర్ (Chandrapur)

నల్బారి (Nalbari )

మార్చు
  • బస్క - Baska
  • బరమ - Barama
  • తిహు - Tihu
  • పచిం నంబరి - Pachim Nalbari
  • బర్కేత్రి - Barkhetri
  • బార్భాగ్ - Barbhag
  • నల్బరి - Nalbari
  • ఘోగ్రాపర్ - Ghograpar
  • తముల్పూర్ - Tamulpur

డర్రన్గ్ (Darrang )

మార్చు
  • హరిసిగ - Harisinga
  • ఖొయిరాబరి - Khoirabari
  • పఠోరీ ఘాట్ - Pathorighat
  • సిపాజ్‌హర్ - Sipajhar
  • మంగల్ డోయి - Mangaldoi
  • కలాజ్ గాన్ - Kalajgaon
  • డాల్‌గన్ - Dalgaon
  • ఉదల్‌గురి - Udalguri
  • మజ్‌భట్ - Majbat

మరిగావ్ (Marigaon)

మార్చు
  • మయాంగ్ (Mayong)
  • బురగావ్ (Bhuragaon)
  • లహరిఘాట్ (Laharighat)
  • మరిగావ్ (Marigaon)
  • మికిర్భేట (Mikirbheta)

నాగాన్ (Nagaon)

మార్చు
  • కొయిలాబోర్ - Koliabor
  • సమగురి - Samaguri
  • రూపాహి - Rupahi
  • డింగ్ - Dhing
  • నాగాన్ - Nagaon
  • రహా - Raha
  • కామ్పూర్ - Kampur
  • హోజాల్ - Hojai
  • లంక - Lanka

సొనిత్పూర్ (Sonitpur)

మార్చు
  • ధేకియజులి (Dhekiajuli)
  • చారీదుయార్ - Chariduar
  • తేజ్పూర్ (Tezpur)
  • Na-Duar
  • బిశ్వనాత్ (Biswanath)
  • హేలమ్ (Helem)
  • గొపూర్ (Gohpur)

లకిమ్ పూర్ (Lakhimpur)

మార్చు
  • నారాయణ్ పూర్ (Narayanpur)
  • బిహ్పురియ (Bihpuraia)
  • నావోబైచా - Naobaicha
  • కాదమ్ (Kadam)
  • ఉత్తర లకిమ్ పూర్ (North Lakhimpur)
  • ధకువ ఖాన (Dhakuakhana (PT-I))
  • సుభన్సిరి (Subansiri (PT-I))

ధీమజ్జీ (Dhemaji)

మార్చు
  • సుభాన్సిరి -Subansiri (PT-II)
  • డాకుయా ఖానా -Dhakuakhana (PT-II)
  • జొనయ్ - Jonai

టిన్సుకియ (Tinsukia)

మార్చు
  • సదియ (Sadiya)
  • డుమ్ డుమ (Doom Dooma)
  • టిన్సుకియ (Tinsukia)
  • మర్గెరిట (Margherita)

డిబ్రూఘర్

మార్చు
  • డిబ్రూగర్ పశ్చిమ -Dibrugarh West
  • డిబ్రూగర్ తూర్పు - Dibrugarh East
  • చాబూవా - Chabua
  • టేంగఖత్ - Tengakhat
  • మోరాన్ -Moran
  • తింగ్‌ఖాంగ్ -Tingkhong
  • నహర్‌ఖతియా - Naharkathiya

సిబ్సాగర్ -Sibsagar

మార్చు
  • దిమో -Dimow
  • సిబ్సాగర్ -Sibsagar
  • అంగురి -Amguri
  • నజీరా -Nazira
  • సొనారి -Sonari
  • మహ్మోరా -Mahmora

జొర్హట (Jorhat)

మార్చు
  • మజులి (Majuli)
  • పశ్చిమ జొర్హట (Jorhat West)
  • తూర్పు జొర్హట (Jorhat East)
  • టియక్ (Teok)
  • టిటబర్ (Titabar)

గోకఘాట్ - Golaghat

మార్చు
  • బోకాఖత్ -Bokakhat
  • ఖుమ్‌టాయ్ -Khumtai
  • డేర్గాన్ -Dergaon
  • గోలఘాట్ - Golaghat
  • సరూపాతర్ -Sarupathar

కర్బీ అంగ్‌లాంగ్ - Karbi Anglong

మార్చు
  • డొంక -Donka
  • డిపు -Diphu
  • ఫులోనీ -Phuloni
  • సిల్నిజన్ -Silonijan

దక్షిణ కచర్ హిల్ (North Cachar Hills)

మార్చు
  • ఉమ్రన్గసో (Umrangso)
  • హఫ్లంగ్ (Haflong)
  • మహుర్ (Mahur)
  • మైబంగ్ ( Maibong)

కాచర్ (Cachar)

మార్చు
  • కటిగోరా (Katigora)
  • సిల్ఛార్ (Silchar)
  • యుదర్ బొన్ద్ (Udarbond)
  • సో నై (Sonai )
  • లాఖీపూర్ (Lakhipur)

కరీంగంజ్ (Karimganj )

మార్చు
  • కరీంగంజ్ (Karimganj )
  • బాదర్ పూర్ (Badarpur )
  • నీలంబాజార్ (Nilambazar )
  • పత్తర్ కండి (Patharkandi )
  • రామకృష్ణ నగర్ (Ramkrishna Nagar )

హైలకండి (Hailakandi)

మార్చు
  • అల్గాపూర్ (Algapur )
  • హైలకండి (Hailakandi)
  • లాల (Lala)
  • కట్లిచరా (Katlichara )

ఇవి కూడా చూడండి

మార్చు

రాష్ట్రాలలో తాలూకాలు, మండలాళు, తహసీళ్ళు .

మార్చు

కేంద్రపాలిత ప్రాంతాలలో తాలూకాలు, మండలాళు, తహసీళ్ళు ...

మార్చు

మూలాలు, వనరులు

మార్చు

బయటి లింకులు

మార్చు