మేఘాలయ తాలూకాలు

పాలనా వ్వవస్థ పరంగా భారతదేశం కొన్ని రాష్ట్రాల సముదాయం (Union of States). ప్రతి రాష్ట్రాన్ని కొన్ని జిల్లాలుగా విభజించారు. (కొన్ని రాష్ట్రాలలో కొన్ని జిల్లాలను కలిపి ఒక రెవెన్యూ డివిజన్‌గా కూడా పరిగణిస్తారు.) ఒక్కొక్క జిల్లాను కొన్ని ఉప విభాగాలుగా చేశారు. ఇలాంటి ఉప విభాగాలను తాలూకా, తహసీలు, మండలం , పరగణా, ముహకమా వంటి పేర్లతో పిలుస్తారు. అత్యధిక రాష్ట్రాలలో "తాలూకా", "తహసీలు", "మండల్" పేర్లు వాడుకలో ఉన్నాయి.

భారతదేశం పాలనా వ్యవస్థ విభాగాలు

సాధారణంగా జిల్లాలో విభాగాలు ఇలా ఉంటాయి

  • పెద్ద నగరమైతే అది ఒక మునిసిపల్ కార్పొరేషన్ (మహానగర పాలిక) గా పరిగణింపబడుతుంది.
  • ఒకమాదిరి పట్టణమైతే అది ఒక మునిసిపాలిటీ (నగరపాలిక) గా పరిగణింపబడుతుంది.
  • పెద్ద గ్రామాన్ని "నగర పంచాయితీ"గా పరిగణించడం కొన్ని రాష్ట్రాలలో జరుగుతుంది.
  • తతిమ్మా వాటిలో కొన్ని కొన్ని గ్రామాల సముదాయాన్ని ఒక మండలం లేదా తహసీలు లేదా తాలూకాగా విభజించడం జరుగుతుంది.
  • కొన్ని గ్రామ పంచాయితీల సముదాయాన్ని "బ్లాక్" లేదా "సమితి" అనే విభాగం (తాలూకా కంటే చిన్నది, పంచాయితీ కంటే పెద్దది) కూడా కొన్ని రాష్ట్రాలలో ఉంది.

రాష్ట్రంలో తాలూకాలు

మార్చు

మేఘాలయ రాష్ట్రంలో జిల్లాల వారీగా తాలూకాలు క్రింద ఇవ్వబడ్డాయి.

వెస్ట్ గారో హిల్స్ - West Garo Hills

మార్చు
  • సెల్‌సెల్లా - Selsella
  • దాదేన్‌గిరి - Dadenggiri
  • టిక్రికిల్లా - Tikrikilla
  • రోంగ్రామ్ - Rongram
  • బేటాసింగ్ - Betasing
  • జిక్‌జక్ - Zikzak
  • దాలు -Dalu

ఈస్ట్ గారో హిల్స్ - East Garo Hills

మార్చు
  • రెసుబెల్‌పారా - Resubelpara
  • డంబో రొంగ్‌జెంగ్ - Dambo Rongjeng
  • సొంగ్‌సాక్ - Songsak
  • సమండా - Samanda

సౌత్ గారో హిల్స్ - South Garo Hills *

మార్చు
  • చోక్‌పోట్ - Chokpot
  • బాగ్‌మారా - Baghmara
  • రోంగారా - Rongara

వెస్ట్ ఖాసీ హిల్స్ - West Khasi Hills

మార్చు
  • మాషిన్‌రుట్ - Mawshynrut
  • నొంగ్‌స్టోయిన్ - Nongstoin
  • మైరాంగ్ - Mairang
  • రానీకోర్ - Ranikor
  • మాకిర్‌వాట్ - Mawkyrwat

రి భోయి - Ri Bhoi *

మార్చు
  • ఉమ్‌లింగ్ - Umling
  • ఉమ్‌స్‌నింగ్ - Umsning

ఈస్ట్ ఖాసీ హిల్స్ - East Khasi Hills

మార్చు
  • మాఫ్‌లాంగ్ - Mawphlang
  • మిల్లియెమ్ - Mylliem
  • మారింగ్‌క్‌నెంగ్ - Mawryngkneng
  • మాకిన్‌ర్యూ - Mawkynrew
  • మాసిన్‌రామ్ - en:Mawsynram - భారతదేశంలో అత్యధిక వర్షపాతం గల ప్రాంతం.
  • షెల్లా భోలాగంజ్ - Shella Bholaganj
  • పినుర్‌స్‌లా - Pynursla

జైంటియా హిల్స్ - Jaintia Hills

మార్చు
  • థడ్‌లాస్కెయిన్ - Thadlaskein
  • లాస్కెయిన్ - Laskein
  • అమ్‌లారెం - Amlarem
  • ఖ్‌లీహ్‌రియాట్ - Khliehriat

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు, వనరులు

మార్చు

బయటి లింకులు

మార్చు