హర్యానా తాలూకాలు

పాలనా వ్వవస్థ పరంగా భారతదేశం కొన్ని రాష్ట్రాల సముదాయం (Union of States). ప్రతి రాష్ట్రాన్ని కొన్ని జిల్లాలుగా విభజించారు. (కొన్ని రాష్ట్రాలలో కొన్ని జిల్లాలను కలిపి ఒక రెవెన్యూ డివిజన్‌గా కూడా పరిగణిస్తారు.) ఒక్కొక్క జిల్లాను కొన్ని ఉప విభాగాలుగా చేశారు. ఇలాంటి ఉప విభాగాలను తాలూకా, తహసీలు, మండలం , పరగణా, మహాకుమా వంటి పేర్లతో పిలుస్తారు. అత్యధిక రాష్ట్రాలలో "తాలూకా", "తహసీలు", "మండల్" పేర్లు వాడుకలో ఉన్నాయి.

భారతదేశం పాలనా వ్యవస్థ విభాగాలు

సాధారణంగా జిల్లాలో విభాగాలు ఇలా ఉంటాయి

 • పెద్ద నగరమైతే అది ఒక మునిసిపల్ కార్పొరేషన్ (మహానగర పాలిక) గా పరిగణింపబడుతుంది.
 • ఒకమాదిరి పట్టణమైతే అది ఒక మునిసిపాలిటీ (నగరపాలిక) గా పరిగణింపబడుతుంది.
 • పెద్ద గ్రామాన్ని "నగర పంచాయితీ"గా పరిగణించడం కొన్ని రాష్ట్రాలలో జరుగుతుంది.
 • తతిమ్మా వాటిలో కొన్ని కొన్ని గ్రామాల సముదాయాన్ని ఒక మండలం లేదా తహసీలు లేదా తాలూకాగా విభజించడం జరుగుతుంది.
 • కొన్ని గ్రామ పంచాయితీల సముదాయాన్ని "బ్లాక్" లేదా "సమితి" అనే విభాగం (తాలూకా కంటే చిన్నది, పంచాయితీ కంటే పెద్దది) కూడా కొన్ని రాష్ట్రాలలో ఉంది.

రాష్ట్రంలో తాలూకాలు

మార్చు

హర్యానా రాష్ట్రంలో జిల్లాల వారీగా తాలూకాలు క్రింద ఇవ్వబడ్డాయి.

 • నారాయణ్‌గఢ్ Naraingarh
 • అంబాలా Ambala
 • బరారా Barara
 • జగదారి Jagadhri
 • ఛచ్రౌలి Chhachhrauli
 • షాహ్‌బాద్ Shahbad
 • పెహోవా Pehowa
 • థానేసార్ Thanesar
 • నిలోఖేరీ Nilokheri
 • ఇంద్రి Indri
 • కర్నాల్ Karnal
 • అసాంధ్ Assandh
 • ఘరౌందా Gharaunda
 • గొహానా Gohana
 • గనౌర్ Ganaur
 • సోనిపట్ Sonipat
 • ఖర్‌ఖోడా Kharkhoda
 • నర్వానా Narwana
 • జింద్ Jind
 • జులానా Julana
 • సఫీదోన్ Safidon
 • దబ్వాలీ Dabwali
 • సిర్సా Sirsa
 • రానియా Rania
 • ఎల్లెనాబాద్ Ellenabad
 • బవానీ ఖేరా Bawani Khera
 • భివాని Bhiwani
 • తొషామ్ Tosham
 • సివానీ Siwani
 • లోహారు Loharu
 • దాద్రి Dadri
 • పటౌడి Pataudi
 • గుర్‌గావ్ Gurgaon
 • సోహ్నా Sohna
 • తావోరు Taoru
 • నూహ్ Nuh
 • ఫిరోజ్‌పూర్ ఝిర్కా Ferozepur Jhirka
 • పునాహనా Punahana
 • ఫరీదాబాద్ Faridabad
 • బల్లభ్ గఢ్ Ballabgarh
 • పాల్వాల్ Palwal
 • హతిన్ Hathin
 • హోదాల్ Hodal

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు, వనరులు

మార్చు

బయటి లింకులు

మార్చు