గుజరాత్ తాలూకాలు
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
పాలనా వ్వవస్థ పరంగా భారత దేశం కొన్ని రాష్ట్రాల సముదాయం (Union of States) . ప్రతి రాష్ట్రాన్ని కొన్ని జిల్లాలుగా విభజించారు. (కొన్ని రాష్ట్రాలలో కొన్ని జిల్లాలను కలిపి ఒక రెవెన్యూ డివిజన్‌గా కూడా పరిగణిస్తారు.) ఒక్కొక్క జిల్లాను కొన్ని ఉప విభాగాలుగా చేశారు. ఇలాంటి ఉప విభాగాలను తాలూకా, తహసీలు, మండలం , పరగణా, మహాకుమా వంటి పేర్లతో పిలుస్తారు. అత్యధిక రాష్ట్రాలలో "తాలూకా", "తహసీలు", "మండల్" పేర్లు వాడుకలో ఉన్నాయి.
సాధారణంగా జిల్లాలో విభాగాలు ఇలా ఉంటాయి
- పెద్ద నగరమైతే అది ఒక మునిసిపల్ కార్పొరేషన్ (మహానగర పాలిక) గా పరిగణింపబడుతుంది.
- ఒకమాదిరి పట్టణమైతే అది ఒక మునిసిపాలిటీ (నగరపాలిక) గా పరిగణింపబడుతుంది.
- పెద్ద గ్రామాన్ని "నగర పంచాయితీ"గా పరిగణించడం కొన్ని రాష్ట్రాలలో జరుగుతుంది.
- తతిమ్మా వాటిలో కొన్ని కొన్ని గ్రామాల సముదాయాన్ని ఒక మండలం లేదా తహసీలు లేదా తాలూకాగా విభజించడం జరుగుతుంది.
- కొన్ని గ్రామ పంచాయితీల సముదాయాన్ని "బ్లాక్" లేదా "సమితి" అనే విభాగం (తాలూకా కంటే చిన్నది, పంచాయితీ కంటే పెద్దది) కూడా కొన్ని రాష్ట్రాలలో ఉంది.
రాష్ట్రంలో తాలూకాలు
మార్చుగుజరాత్ రాష్ట్రంలో జిల్లాల వారీగా తాలూకాలు క్రింద ఇవ్వబడ్డాయి.
- లఖ్‌పత్ - Lakhpat
- రపార్ - Rapar
- భచావ్ - Bhachau
- అంజార్ - Anjar
- భుజ్ - Bhuj
- నఖత్రానా - Nakhatrana
- అబ్‌దసా - Abdasa
- మాండ్వి - Mandvi
- ముండ్రా - Mundra
- గాంధీ ధామ్ - Gandhidham
బనస్ కాంత జిల్లా - Banas Kantha
మార్చు- వావ్ - Vav
- తరాడ్ - Tharad
- ధనేరా - Dhanera
- దంతివాడ - Dantiwada
- అమీర్‌గఢ్ - Amirgadh
- దంతా - Danta
- వడ్‌గావ్ - Vadgam
- పాలన్‌పూర్ - Palanpur
- దీస - Deesa
- దేవ్‌ధర్ - Deodar
- భభార్ - Bhabhar
- కంక్రేజ్ - Kankrej
పటన్ జిల్లా = Patan *
మార్చు- సంతాల్‌పూర్ - Santalpur
- రాధాన్‌పుర్ - Radhanpur
- వగ్‌డోడ్ - Vagdod
- సిధ్‌పూర్ - Sidhpur
- పటన్ - Patan
- హరిజ్ - Harij
- సమీ - Sami
- చనాస్మా - Chanasma
మహేసనా జిల్లా = Mahesana
మార్చు- సత్లాసనా - Satlasana
- ఖేరాలు - Kheralu
- ఊంఝా - Unjha
- విస్‌నగర్ - Visnagar
- వడ్‌నగర్ - Vadnagar
- విజాపూర్ - Vijapur
- మహేసనా - Mahesana
- బేచారాజి - Becharaji
- కడి - Kadi
సబర్ కాంత జిల్లా = Sabar Kantha
మార్చు- ఖేడ్‌బ్రహ్మ - Khedbrahma
- విజయనగర్ - Vijaynagar
- వడాలి - Vadali
- ఇడార్ - Idar
- భిలోడా - Bhiloda
- మేఘరాజ్ - Meghraj
- హిమ్మత్‌నగర్ - Himatnagar
- ప్రంజిత్ - Prantij
- తలోడ్ - Talod
- మోదాస - Modasa
- ధన్సూరా - Dhansura
- మాల్పూర్ - Malpur
- భయాద్ - Bayad
గాంధీనగర్ జిల్లా = Gandhinagar
మార్చు- కలోల్ - Kalol
- మన్సా - Mansa
- గాంధీనగర్ - Gandhinagar
- దేహ్గామ్ - Dehgam
అహ్మదాబాద్ జిల్లా = Ahmadabad
మార్చు- మండాల్ - Mandal
- డెట్రోజ్-రామ్‌పురా - Detroj-Rampura
- విరామ్‌గామ్ - Viramgam
- సనంద్ - Sanand
- అహ్మదాబాద్ సిటీ - Ahmadabad City
- దస్క్‌రోయి - Daskroi
- ఢోల్కా - Dholka
- బాల్వా - Bavla
- రణ్‌పూర్ - Ranpur
- బర్వాలా - Barwala
- ఢండూకా - Dhandhuka
సురేంద్రనగర్ జిల్లా - Surendranagar
మార్చు- హల్వాడ్ - Halvad
- ధ్రంగాధ్రా - Dhrangadhra
- దసాద - Dasada
- లఖ్తార్ - Lakhtar
- వాధ్వాన్ - Wadhwan
- ములి - Muli
- ఛోటిలా - Chotila
- సేలా - Sayla
- చుడా - Chuda
- లింబ్‌డి - Limbdi
రాజ్‌కోట్ జిల్లా = Rajkot
మార్చు- మలియా - Maliya
- మోర్వి - Morvi
- టంకారా - Tankara
- వంకనేర్ - Wankaner
- పద్ధారి - Paddhari
- రాజ్‌కోట్ - Rajkot
- లోధికా - Lodhika
- కోట్‌దా సంగని - Kotda Sangani
- జస్దాన్ - Jasdan
- గొండాల్ -Gondal
- జామ్‌కాదోర్నా - Jamkandorna
- ఉప్లేటా - Upleta
- ధోరాజి - Dhoraji
- జెట్‌పూర్ - Jetpur
జామ్‌నగర్ జిల్లా = Jamnagar
మార్చు- ఓఖామండలం - Okhamandal
- ఖంభాలియా - Khambhalia
- జామ్‌నగర్ - Jamnagar
- జొదియ - Jodiya
- ద్రొల్ - Dhrol
- కలావడ్ - Kalavad
- లాల్ పూర్ - Lalpur
- కళ్యణ్ పూర్ - Kalyanpur
- భాన్వడ్ - Bhanvad
- జంజొథ్ పూర్ - Jamjodhpur
పోర్ బందర్ జిల్లా - Porbandar *
మార్చు- పోర్ బందర్ - Porbandar
- రాణవావ్ - Ranavav
- కుటియణ - Kutiyana
జునాఘఢ్ జిల్లా - Junagadh
మార్చు- మన్వాదర్ - Manavadar
- వంతాలీ - Vanthali
- జునాఘఢ్ - Junagadh
- భేసన్ - Bhesan
- విశ్వాదర్ - Visavadar
- మెందర్దా - Mendarda
- కేషోడ్ - Keshod
- మంగ్రోల్ - Mangrol
- మాలియా - Malia
- తలాలా - Talala
- పఠాన్‌వెరవాల్ Patan-Veraval
- సూత్రపాదా - Sutrapada
- కోడినార్ - Kodinar
- ఊనా - Una
అమ్రేలి జిల్లా -Amreli
మార్చు- కున్కావావ్ వాడియా - Kunkavav Vadia
- బాబ్రా - Babra
- లాతి - Lathi
- లిలియా - Lilia
- అమ్రేలి - Amreli
- బగసార - Bagasara
- ధారి - Dhari
- సవార్ కుండ్లా - Savar Kundla
- ఖాంభా - Khambha
- జఫ్రాబాద్ - Jafrabad
- రాజులా - Rajula
భావ్ నగర్ - Bhavnagar
మార్చు- భొఠడ్ - Botad
- వల్లభిపూర్ - Vallabhipur
- గదడ - Gadhada
- ఉమ్రల - Umrala
- భావ్ నగర్ - Bhavnagar
- ఘోగ - Ghogha
- సిహొరి్ - Sihor
- గరియదర్ - Gariadhar
- పాలితన - Palitana
- తలజ - Talaja
- మహువ - Mahuva
ఆనంద్ జిల్లా - Anand *
మార్చు- తారాపూర్ - Tarapur
- సోజిత్ర - Sojitra
- ఉమ్రేథ్ - Umreth
- ఆనంద్ - Anand
- పెట్లడ్ - Petlad
- కాంభత్ - Khambhat
- భొర్సద్ - Borsad
- ఆంక్లావ్ - Anklav
ఖేడా జిల్లా - Kheda
మార్చు- కపాడ్వంజ్ - Kapadvanj
- వీర్‌పూర్ - Virpur
- బాలాసినోర్ - Balasinor
- కథ్లాల్ - Kathlal
- మెహ్మెదాబాద్ - Mehmedabad
- ఖేడా - Kheda
- మతర్ - Matar
- నదియాద్ - Nadiad
- మాహూదా - Mahudha
- థస్రా - Thasra
పంచ్‌మహల్స్ జిల్లా - Panch Mahal
మార్చు- ఖాన్‌పూర్, Khanpur
- కడనా, Kadana
- సత్రంపూర్, Santrampur
- లునావాడా, Lunawada
- షెహెరా, Shehera
- మోర్వా, Morwa (Hadaf)
- గోధ్రా, Godhra
- కలోల్, Kalol
- ఘోఘాంబా, Ghoghamba
- హలోల్, Halol
- జంబుఘోడా, Jambughoda
దోహడ్ - Dohad *
మార్చు- ఫతేపురా, Fatepura
- ఝాలోడ్, Jhalod
- లింఖేడా, Limkheda
- దోహడ్, Dohad
- గర్బాడా, Garbada
- దేవ్‌గడ్బారియా, Devgadbaria
- ధాన్‌పూర్, Dhanpur
వడోదరా జిల్లా - Vadodara
మార్చు- సావ్లీ - Savli
- వదోదర - Vadodara
- వాఘోదియా - Vaghodia
- జెత్పూర్ పావి - Jetpur Pavi
- ఛోటా ఉదయపూర్ - Chhota Udaipur
- కావంత్ - Kavant
- నస్‌వాడీ - Nasvadi
- సంఖేడా - Sankheda
- దాభోయ్ - Dabhoi
- పద్ర - Padra
- కర్జన్ - Karjan
- సినోర్ - Sinor
నర్మదా జిల్లా - Narmada *
మార్చు- తిలక్‌వాడ - Tilakwada
- నందోడ్ - Nandod
- దెడియాపాడా - Dediapada
- సగ్బారా - Sagbara
భారూచ్ జిల్లా - Bharuch
మార్చు- జంబూసార్ - Jambusar
- అమోడ్ - Amod
- వగ్రా - Vagra
- భరూచ్ - Bharuch
- ఘగాడియా - Jhagadia
- అంకలేశ్వర్ - Anklesvar
- హంసోట్ - Hansot
- వలియా - Valia
సూరత్ జిల్లా - Surat
మార్చు- ఒల్‌పాడ్ - Olpad
- మంగ్రోల్ - Mangrol
- ఉమర్‌పాడా - Umarpada
- నిజార్ - Nizar
- ఉచ్ఛల్ - Uchchhal
- సోన్‌గఢ్ - Songadh
- మాండ్వి - Mandvi
- కామ్రేజ్ - Kamrej
- సూరత్ సిటి - Surat City
- చొరాసి - Chorasi
- పల్సానా - Palsana
- బార్డోలి - Bardoli
- వ్యారా - Vyara
- వలోడ్ - Valod
- మహువా - Mahuva
ద డాంగ్స్ - The Dangs
మార్చు- ద డాంగ్స్ - The Dangs
నవ్‌సారి - Navsari *
మార్చు- నవ్‌సారి - Navsari
- జలాల్‌పూర్ - Jalalpore
- గండేవి - Gandevi
- చిఖ్లి - Chikhli
- బాన్స్‌దా - Bansda
వల్సాడ్ జిల్లా - Valsad
మార్చు- వల్‌సాడ్ - Valsad
- ధరంపూర్ - Dharampur
- పర్ది - Pardi
- కప్రాడా - Kaprada
- ఉంబేర్‌గావ్ - Umbergaon
ఇవి కూడా చూడండి
మార్చురాష్ట్రాలలో తాలూకాలు, మండలాళు,
- ఆంధ్ర ప్రదేశ్ తాలూకాలు
- అరుణాచల్ ప్రదేశ్ తాలూకాలు
- అస్సాం తాలూకాలు
- బీహార్ తాలూకాలు
- చత్తీస్‌గఢ్ తాలూకాలు
- గోవా తాలూకాలు
- హర్యానా తాలూకాలు
- హిమాచల్ ప్రదేశ్ తాలూకాలు
- జమ్మూ, కాశ్మీరు తాలూకాలు
- జార్ఖండ్ తాలూకాలు
- కర్ణాటక తాలూకాలు
- కేరళ తాలూకాలు
- మధ్య ప్రదేశ్ తాలూకాలు
- మహారాష్ట్ర తాలూకాలు
- మణిపూర్ తాలూకాలు
- మేఘాలయ తాలూకాలు
- మిజోరాం తాలూకాలు
- నాగాలాండ్ తాలూకాలు
- పంజాబ్ తాలూకాలు
- రాజస్థాన్ తాలూకాలు
- సిక్కిం తాలూకాలు
- తమిళనాడు తాలూకాలు
- త్రిపుర తాలూకాలు
- ఉత్తరాంచల్ తాలూకాలు
- ఉత్తర ప్రదేశ్ తాలూకాలు
- పశ్చిమ బెంగాల్ తాలూకాలు
- ఒడిషా తాలూకాలు
కేంద్రపాలిత ప్రాంతాలలో తాలూకాలు, మండలాలు