తమిళనాడు తాలూకాలు

పాలనా వ్వవస్థ పరంగా భారత దేశం కొన్ని రాష్ట్రాల సముదాయం (Union of States). ప్రతి రాష్ట్రాన్ని కొన్ని జిల్లాలుగా విభజించారు. (కొన్ని రాష్ట్రాలలో కొన్ని జిల్లాలను కలిపి ఒక రెవెన్యూ డివిజన్‌గా కూడా పరిగణిస్తారు.) ఒక్కొక్క జిల్లాను కొన్ని ఉప విభాగాలుగా చేశారు. ఇలాంటి ఉప విభాగాలను తాలూకా, తహసీలు, మండలం , పరగణా, మహాకుమా వంటి పేర్లతో పిలుస్తారు. అత్యధిక రాష్ట్రాలలో "తాలూకా", "తహసీలు", "మండల్" పేర్లు వాడుకలో ఉన్నాయి.

భారతదేశం పాలనా వ్యవస్థ విభాగాలు

సాధారణంగా జిల్లాలో విభాగాలు ఇలా ఉంటాయి

  • పెద్ద నగరమైతే అది ఒక మునిసిపల్ కార్పొరేషన్ (మహానగర పాలిక)గా పరిగణింపబడుతుంది.
  • ఒకమాదిరి పట్టణమైతే అది ఒక మునిసిపాలిటీ (నగరపాలిక)గా పరిగణింపబడుతుంది.
  • పెద్ద గ్రామాన్ని "నగర పంచాయితీ"గా పరిగణించడం కొన్ని రాష్ట్రాలలో జరుగుతుంది.
  • తతిమ్మా వాటిలో కొన్ని కొన్ని గ్రామాల సముదాయాన్ని ఒక మండలం లేదా తహసీలు లేదా తాలూకాగా విభజించడం జరుగుతుంది.
  • మండలం లేదా తాలుకా అంటే ఒక జిల్లాలోని కొంత భాగం. దీనిలో గ్రామపంచాయతీలు, మునిసిపాలిటీలు కూడా ఉండే అవకాశం ఉంది.
  • కొన్ని గ్రామ పంచాయితీల సముదాయాన్ని "బ్లాక్" లేదా "సమితి" అనే విభాగం (తాలూకా కంటే చిన్నది, పంచాయితీ కంటే పెద్దది) కూడా కొన్ని రాష్ట్రాలలో ఉంది.

రాష్ట్రంలో తాలూకాలు మార్చు

తమిళనాడు రాష్ట్రంలో జిల్లాల వారీగా తాలూకాలు క్రింద ఇవ్వబడ్డాయి.

తిరువళ్ళూర్ - Thiruvallur మార్చు

చెన్నై - Chennai మార్చు

కాంచీపురం - Kancheepuram మార్చు

వేలూరు (తమిళనాడు) - Vellore మార్చు

ధర్మపురి - Dharmapuri మార్చు

  • హొసూర్ - Hosur
  • కృష్ణగిరి - Krishnagiri
  • డెంకానికొట్టై - Denkanikottai
  • పాలక్కోడు - Palakkodu
  • పోచంపల్లి - Pochampalli
  • ఉథాన్‌గరాయి - Uthangarai
  • హరూర్ - Harur
  • పప్పిరెడ్డిపట్టి - Pappireddipatti
  • ధర్మపురి - Dharmapuri
  • పెన్నగరం - Pennagaram

తిరువన్నామలై - Tiruvannamalai మార్చు

  • అరణి - Arani
  • చెయ్యార్ - Cheyyar
  • వండవాసి - Vandavasi
  • పోలూర్ - Polur
  • చెంగం - Chengam
  • తిరువన్నామలై - Tiruvannamalai

విల్లుపురం - Viluppuram మార్చు

  • జింజి - Gingee
  • తిండీవనం - Tindivanam
  • వనూర్ - Vanur
  • విలుప్పురం - Viluppuram
  • తిరుక్కొయిలూర్ - Tirukkoyilur
  • శంకరాపురం - Sankarapuram
  • కల్లక్కురిచి - Kallakkurichi
  • ఉలుండూర్‌పెట్టై - Ulundurpettai

సేలం - Salem మార్చు

  • మెట్టూర్ - Mettur
  • ఒలమూర్ - Omalur
  • ఎడప్పాడి - Edappadi
  • శంకరి - Sankari
  • సేలం - Salem
  • యెర్కాడు - Yercaud
  • వళపాడి - Vazhapadi
  • అట్టూర్ - Attur
  • గంగవల్లి - Gangavalli

నమ్మక్కల్ - Namakkal * మార్చు

  • తిరుచెంగోడ్ - Tiruchengode
  • రాశీపురం - Rasipuram
  • నమ్మక్కల్ - Namakkal
  • పరమతి - వేలూర్ - Paramathi-Velur

ఈరోడ్ - Erode మార్చు

  • సత్యమంగళం - Sathyamangalam
  • భవాని - Bhavani
  • గోబిచెట్టి పాళ్యం - Gobichetti - Palayam
  • పెరుందురై - Perundurai
  • ఈరోడ్ - Erode
  • కంగేయం - Kangeyam
  • ధారపురం - Dharapuram

నీలగిరి - The Nilgiris మార్చు

  • పంథలూర్ - Panthalur
  • గూడలూర్ - Gudalur
  • ఉదకమండలం - Udhagamandalam
  • కోటగిరి - Kotagiri
  • కూనూర్ - Coonoor
  • కుండాహ్ - Kundah

కోయంబత్తూర్ - Coimbatore మార్చు

  • మెట్టుపాళ్యం - Mettupalayam
  • అవనాషి - Avanashi
  • తిరుప్పూర్ - Tiruppur
  • పల్లడం - Palladam
  • కోయంబత్తూర్ ఉత్తర - Coimbatore North
  • కోయంబత్తూర్ దక్షిణ - Coimbatore South
  • పొల్లాచి - Pollachi
  • ఉడుమలైపెట్టై - Udumalaipettai
  • వల్పరై - Valparai

దిండిగల్ - Dindigul మార్చు

  • పళని - Palani
  • ఒడ్డాన్‌చట్రం - Oddanchatram
  • వేదసండూర్ - Vedasandur
  • నాథం - Natham
  • దిండిగల్ - Dindigul
  • కొడైకెనాల్ - Kodaikanal
  • నీలక్కొట్టై - Nilakkottai

కరూర్ - Karur * మార్చు

  • అరవకురిచి - Aravakurichi
  • కరూర్ - Karur
  • కృష్ణరాయపురం - Krishnarayapuram
  • కులిథలై - Kulithalai

తిరుచిరాపల్లి - Tiruchirappalli to kadiri మార్చు

  • తొట్టియం - Thottiyam
  • ముసిరి - Musiri
  • తురైయూర్ - Thuraiyur
  • మనచనల్లూర్ - Manachanallur
  • లాల్గూడి - Lalgudi
  • శ్రీరంగం - Srirangam
  • తిరుచిరాపల్లి - Tiruchirappalli
  • మనప్పరై - Manapparai

పెరంబలూర్ - Perambalur * మార్చు

  • వెప్పన్‌తట్టై - Veppanthattai
  • పెరంబలూర్ - Perambalur
  • కున్నం - Kunnam

అరియలూర్ - Ariyalur * మార్చు

  • సెందురై - Sendurai
  • ఉడయార్‌పాళ్యం - Udayarpalayam
  • అరియలూర్ - Ariyalur

కడలూర్ - Cuddalore మార్చు

  • పన్రుతి - Panruti
  • కడలూర్ - Cuddalore
  • చిదంబరం - Chidambaram
  • కట్టుమన్నార్‌కోయిల్ - Kattumannarkoil
  • విరుధాచలం - Virudhachalam
  • టిట్టకుడి - Tittakudi

నాగపట్నం - Nagapattinam * మార్చు

  • సీర్కాళి - Sirkali
  • మైలాదుత్తురై - Mayiladuthurai
  • తరంగంబాడి - Tharangambadi
  • నాగపట్నం - Nagapattinam
  • కిల్‌వెలూర్ - Kilvelur
  • తిరుక్కువలై - Thirukkuvalai
  • వేదారణ్యం - Vedaranyam

తిరువరూర్ - Thiruvarur మార్చు

  • వలంగైమన్ - Valangaiman
  • కోడవాసల్ - Kodavasal
  • నన్నిలం - Nannilam
  • తిరువరూర్ - Thiruvarur
  • నీడమంగలం - Needamangalam
  • మన్నార్‌గూడి - Mannargudi
  • తిరుత్తురైపూండి - Thiruthuraipoondi

తంజావూరు - Thanjavur మార్చు

  • తిరువిడైమరుదూర్ - Thiruvidaimarudur
  • కుంభకోణం - Kumbakonam
  • పాపనాశం - Papanasam
  • తిరువైయారు - Thiruvaiyaru
  • తంజావూరు - Thanjavur
  • ఒరతనాడు - Orathanadu
  • పట్టుక్కొట్టై - Pattukkottai
  • పెరవురాని - Peravurani

పుదుక్కొట్టై - Pudukkottai మార్చు

  • ఇలుప్పూర్ - Iluppur
  • కులత్తూర్ - Kulathur
  • గంధర్వక్కొట్టై - Gandarvakkottai
  • పుదుక్కొట్టై - Pudukkottai
  • తిరుమాయం - Thirumayam
  • అలంగుడి - Alangudi
  • అరంతాంగి - Aranthangi
  • మనమేల్‌కూడి - Manamelkudi
  • అవుదాయర్‌కోయిల్ - Avudayarkoil

శివగంగ - Sivaganga మార్చు

  • తిరుపత్తూర్ - Tirupathur
  • కారైక్కూడి - Karaikkudi
  • దేవకొట్టై - Devakottai
  • శివగంగ - Sivaganga
  • మానామదురై - Manamadurai
  • ఇలయాంగూడి - Ilayangudi

మధురై - Madurai మార్చు

  • మేలూర్ - Melur
  • మధురై ఉత్తర - Madurai North
  • వడిపట్టి - Vadipatti
  • ఉసిలంపట్టి - Usilampatti
  • పెరైయూర్ - Peraiyur
  • తిరుమంగలం - Thirumangalam
  • మధురై దక్షిణ - Madurai South

థేని - Theni * మార్చు

  • బోడినాయకనూర్ - Bodinayakanur
  • పెరియాకులం - Periyakulam
  • థేని - Theni
  • ఉథమపలయం - Uthamapalayam
  • అండిపట్టి - Andipatti

విరుధునగర్ - Virudhunagar మార్చు

రామనాథపురం - Ramanathapuram మార్చు

తూతుక్కుడి - Thoothukkudi మార్చు

  • కోవిలపట్టి - Kovilpatti
  • ఎట్టాయపురం - Ettayapuram
  • విలాతికులం - Vilathikulam
  • ఒట్టాపిదారం - Ottapidaram
  • తూతుక్కుడి - Thoothukkudi
  • శ్రీవైకుంఠం - Srivaikuntam
  • తిరుచెండూర్ - Tiruchendur
  • సతాంకులమ్ - Sathankulam

తిరునల్వేలి - Tirunelveli మార్చు

  • శివగిరి - (Sivagiri)
  • శంకరన్ కోయిల్ - (Sankarankoil)
  • వీరకేరళంపుత్తూర్ - (Veerakeralamputhur)
  • తేన్‌కాశి - (Tenkasi)
  • షెన్ కొట్టై - (Shenkottai)
  • అలంగులం - (Alangulam)
  • తిరునల్వేలి - (Tirunelveli)
  • పాలయంకొట్టై - (Palayamkottai)
  • అంబసముద్రం - (Ambasamudram)
  • నంగునేరి - (Nanguneri)
  • రాధాపురం - (Radhapuram)

కన్యాకుమారి - (Kanniyakumari) మార్చు

  • విలవంకోడ్ - Vilavancode
  • కాల్కులం - Kalkulam
  • థోవాల - Thovala
  • అగస్తీశ్వరం - Agastheeswaram

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు, వనరులు మార్చు

బయటి లింకులు మార్చు