ఉత్తర ప్రదేశ్ తాలూకాలు

పాలనా వ్వవస్థ పరంగా భారత దేశం కొన్ని రాష్ట్రాల సముదాయం (Union of States). ప్రతి రాష్ట్రాన్ని కొన్ని జిల్లాలుగా విభజించారు. (కొన్ని రాష్ట్రాలలో కొన్ని జిల్లాలను కలిపి ఒక రెవెన్యూ డివిజన్‌గా కూడా పరిగణిస్తారు.) ఒక్కొక్క జిల్లాను కొన్ని ఉప విభాగాలుగా చేశారు. ఇలాంటి ఉప విభాగాలను తాలూకా, తహసీలు, మండలం , పరగణా, మహాకుమా వంటి పేర్లతో పిలుస్తారు. అత్యధిక రాష్ట్రాలలో "తాలూకా", "తహసీలు", "మండల్" పేర్లు వాడుకలో ఉన్నాయి.

భారతదేశం పాలనా వ్యవస్థ విభాగాలు

సాధారణంగా జిల్లాలో విభాగాలు ఇలా ఉంటాయి

  • పెద్ద నగరమైతే అది ఒక మునిసిపల్ కార్పొరేషన్ (మహానగర పాలిక)గా పరిగణింపబడుతుంది.
  • ఒకమాదిరి పట్టణమైతే అది ఒక మునిసిపాలిటీ (నగరపాలిక)గా పరిగణింపబడుతుంది.
  • పెద్ద గ్రామాన్ని "నగర పంచాయితీ"గా పరిగణించడం కొన్ని రాష్ట్రాలలో జరుగుతుంది.
  • తతిమ్మా వాటిలో కొన్ని కొన్ని గ్రామాల సముదాయాన్ని ఒక మండలం లేదా తహసీలు లేదా తాలూకాగా విభజించడం జరుగుతుంది.
  • కొన్ని గ్రామ పంచాయితీల సముదాయాన్ని "బ్లాక్" లేదా "సమితి" అనే విభాగం (తాలూకా కంటే చిన్నది , పంచాయితీ కంటే పెద్దది) కూడా కొన్ని రాష్ట్రాలలో ఉంది.

రాష్ట్రంలో తాలూకాలు

మార్చు

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా తాలూకాలు క్రింద ఇవ్వబడ్డాయి.

  • నజీబాబాద్ - Najibabad
  • బిజ్‌నోర్ - Bijnor
  • నగీనా - Nagina
  • ధామ్‌పూర్ - Dhampur
  • చాంద్‌పూర్ - Chandpur
  • ఠాకుర్‌వారా - Thakurdwara
  • మొరదాబాద్ - Moradabad
  • బిలారి - Bilari
  • సంభల్ - Sambhal
  • చాందౌసి - Chandausi
  • సుఆర్ - Suar
  • బిలాస్‌పూర్ - Bilaspur
  • రాంపూర్ - Rampur
  • షాహాబాద్ - Shahabad
  • మిలక్ - Milak
  • సర్ధానా - Sardhana
  • మవానా - Mawana
  • మీరట్ - Meerut
  • మోదీనగర్ - Modinagar
  • ఘజియాబాద్ - Ghaziabad
  • హాపూర్ - Hapur
  • గఢ్‌ముక్తేశ్వర్ - Garhmukteshwar
  • సికంద్రాబాద్ - Sikandrabad
  • బులంద్‌షహర్ - Bulandshahr
  • సియానా - Siana
  • అనూప్ షహర్ - Anupshahr
  • దెబాయ్ - Debai **
  • షికార్‌పూర్ - Shikarpur **
  • ఖుర్‌జా - Khurja
  • ఖైర్ - Khair
  • గభానా - Gabhana **
  • అత్రౌలి - Atrauli
  • కోయిల్ - Koil
  • ఇఖ్లాస్ - Iglas
  • సాస్‌ని - Sasni **
  • సికంద్రా రావ్ - Sikandra Rao
  • హత్‌రాస్ - Hathras
  • సదాబాద్ - Sadabad
  • ఛాతా - Chhata
  • మఠ్ - Mat
  • మథుర - Mathura
  • ఏతెమాద్‌పూర్ - Etmadpur
  • ఆగ్రా - Agra
  • కిరాఒలి - Kiraoli
  • ఖేరాగఢ్ - Kheragarh
  • ఫతెహాబాద్ - Fatehabad
  • బాహ్ - Bah
  • తుండ్లా - Tundla **
  • ఫిరోజాబాద్ - Firozabad
  • జస్రానా - Jasrana
  • షికోహాబాద్ - Shikohabad
  • కాస్‌గంజ్ - Kasganj
  • పటియాలి - Patiyali
  • అలీగంజ్ - Aliganj
  • ఇటాహ్ - Etah
  • జలేసార్ - Jalesar
  • గున్నౌర్ - Gunnaur
  • బిసౌలి - Bisauli
  • బిల్సి - Bilsi **
  • సహస్వాన్ - Sahaswan
  • బదాయూన్ - Budaun
  • దాతాగంజ్ - Dataganj
  • బహేరీ - Baheri
  • మీర్ గంజ్ - Meerganj
  • అఓన్‌లా - Aonla
  • బరేలీ - Bareilly
  • నవాబ్ గంజ్ - Nawabganj
  • ఫరీద్ పూర్ - Faridpur
  • పిలిబిట్ - Pilibhit
  • బిలాస్‌పూర్ - Bisalpur
  • పూరన్‌పూర్ - Puranpur
  • నిఘాసాన్ - Nighasan
  • గోలా గోకారన్ నాథ్ - Gola Gokaran Nath
  • మొహమ్మది - Mohammdi
  • లఖింపూర్ Lakhimpur
  • ధౌరాహరా - Dhaurahara
  • మిస్రిఖ్ - Misrikh
  • సీతాపూర్ - Sitapur
  • లహర్‌పూర్ - Laharpur
  • బిస్వాన్ - Biswan
  • మెహ్మూదాబాద్ - Mahmudabad
  • సిధౌలి - Sidhauli
  • షాహాబాద్ - Shahabad
  • సవాయజ్ పూర్ - Sawayajpur **
  • హర్దోయ్ - Hardoi
  • బిల్గ్రాం - Bilgram
  • సందిలా - Sandila
  • సఫీపూర్ - Safipur
  • హసన్‌గంజ్ - Hasanganj
  • ఉన్నావ్ - Unnao
  • పూర్వా - Purwa
  • బిఘాపూర్ - Bighapur **
  • మలీహాబాద్ - Malihabad
  • బక్షీకా తాలాబ్ - Bakshi Ka Talab**
  • లక్నో - Lucknow
  • మోహన్‌లాల్ గంజ్ - Mohanlalganj
  • మహారాజ్ గంజ్ - Maharajganj
  • తిలోయి - Tiloi
  • రాయ్ బరేలి - Rae Bareli
  • లాల్‌గంజ్ - Lalganj
  • దల్మావ్ - Dalmau
  • ఊంచాహార్ - Unchahar **
  • సలోన్ - Salon
  • ఛిబ్రామావ్ - Chhibramau
  • కన్నౌజ్ - Kannauj
  • తిర్వా - Tirwa **
  • జశ్వంత్‌నగర్ - Jaswantnagar **
  • సైఫాయి - Saifai **
  • ఇటావా - Etawah
  • భార్తానా - Bharthana
  • చాకర్‌నగర్ - Chakarnagar **

కాన్పూర్ (నగర్) - Kanpur Nagar

మార్చు
  • మాధోగఢ్ - Madhogarh **
  • జలౌన్ - Jalaun
  • కల్పి - Kalpi
  • ఒరాయ్ - Orai
  • కోంచ్ - Konch
  • మోత్ - Moth
  • గరౌతా - Garautha
  • తహరౌలీ - Tahrauli **
  • మౌరానీపూర్ - Mauranipur
  • ఝాన్సీ - Jhansi
  • కుల్పహార్ - Kulpahar
  • చర్ఖారి - Charkhari
  • మహోబా - Mahoba
  • బందా - Banda
  • బబేరూ - Baberu
  • అతర్రా - Atarra
  • నారాయిని - Naraini
  • కార్వి - Karwi
  • మావు - Mau
  • సిరాతు - Sirathu
  • మంఝన్‌పూర్ - Manjhanpur
  • చైల్ - Chail
  • సొరావోన్ - Soraon
  • ఫూల్‌పూర్ - Phulpur
  • అలహాబాదు - Allahabad
  • బారా - Bara
  • కర్ఛానా - Karchhana
  • హండియా - Handia
  • మేజా - Meja
  • కొరావోన్ - Koraon **
  • ఫతెహ్‌పూర్ - Fatehpur
  • రామ్‌నగర్ - Ramnagar
  • నవాబ్‌గంజ్ - Nawabganj
  • సిరౌలీ గౌస్‌పూర్ - Sirauli Gauspur**
  • రామ్‌సనేహీ ఘాట్ - Ramsanehighat
  • హైదర్‌గఢ్ - Haidergarh
  • రుడాలీ - Rudauli
  • మిల్కీపూర్ - Milkipur **
  • సొహవాల్ - Sohawal **
  • ఫైజాబాద్ - Faizabad
  • బికాపూర్ - Bikapur
  • ముసాఫిర్‌ఖానా - Musafirkhana
  • గౌరీగంజ్ - Gauriganj
  • అమేథీ - Amethi
  • సుల్తాన్‌పూర్ - Sultanpur
  • లంభువా - Lambhuwa **
  • కడీపూర్ - Kadipur
  • నాన్‌పారా - Nanpara
  • మహాసీ - Mahasi **
  • బహ్‌రైచ్ - Bahraich
  • కైసర్‌బాగ్ - Kaiserganj
  • భింగా - Bhinga
  • ఇకానా - Ikauna **
  • పయాగ్‌పూర్ - Payagpur **
  • గోండా - Gonda
  • కొలోనెల్‌గంజ్ - Colonelganj
  • తరాబ్‌గంజ్ - Tarabganj
  • మన్కాపూర్ - Mankapur
  • షొహ్రత్‌గఢ్ - Shohratgarh **
  • నవ్‌గర్ - Naugarh
  • బన్సీ - Bansi
  • ఇట్వా - Itwa
  • దొమరియాగంజ్ - Domariyaganj
  • భాన్‌పూర్ - Bhanpur
  • హర్రైయా - Harraiya
  • బస్తి - Basti
  • పదరౌన - Padrauna
  • హతా - Hata
  • కస్యా - Kasya **
  • తమ్‌కుహి రాజ్ - Tamkuhi Raj
  • దియోరియ - Deoria
  • రుద్రపూర్ - Rudrapur
  • బర్‌హాజ్ - Barhaj **
  • సాలెంపూర్ - Salempur
  • భట్పార్ రాని - Bhatpar Rani **
  • బుర్హాన్‌పూర్ - Burhanpur
  • సగ్రీ - Sagri
  • ఆజం గఢ్ - Azamgarh
  • నిజామాబాద్ - Nizamabad **
  • ఫూల్‌పూర్ - Phulpur
  • లాల్‌గంజ్ - Lalganj
  • మెహ్‌నగర్ - Mehnagar **
  • ఘోసి - Ghosi
  • మధుబన్ - Madhuban **
  • మౌనత్‌భజన్ - Maunath Bhanjan
  • ముహమ్మదాబాద్ - Muhammadabad Gohna
  • బెల్తారా రోడ్ - Belthara Road **
  • సికందర్‌పూర్ - Sikanderpur **
  • రాస్రా - Rasra
  • బలియా - Ballia
  • బన్స్‌దిహ్ - Bansdih
  • బైరియా - Bairia
  • షాహ్‌గంజ్ - Shahganj
  • బద్లాపూర్ - Badlapur
  • మఛ్లీషహర్ - Machhlishahr
  • జౌన్‌పూర్ - Jaunpur
  • మరియాహు - Mariahu
  • కేరాకట్ - Kerakat
  • జఖానియన్ - Jakhanian **
  • సయ్యద్‌పూర్ - Saidpur
  • గాజీపూర్ - Ghazipur
  • మొహమ్మదాబాద్ -Mohammadabad
  • జమానియా - Zamania
  • సకల్‌దిహా - Sakaldiha
  • చందౌలి - Chandauli
  • చకియా - Chakia

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు, వనరులు

మార్చు

బయటి లింకులు

మార్చు