చత్తీస్‌గఢ్ తాలూకాలు

పాలనా వ్వవస్థ పరంగా భారతదేశం కొన్ని రాష్ట్రాల సముదాయం (Union of States) . ప్రతి రాష్ట్రాన్ని కొన్ని జిల్లాలుగా విభజించారు. (కొన్ని రాష్ట్రాలలో కొన్ని జిల్లాలను కలిపి ఒక రెవెన్యూ డివిజన్‌గా కూడా పరిగణిస్తారు.) ఒక్కొక్క జిల్లాను కొన్ని ఉప విభాగాలుగా చేశారు. ఇలాంటి ఉప విభాగాలను తాలూకా, తహసీలు, మండలం , పరగణా, మహాకుమా వంటి పేర్లతో పిలుస్తారు. అత్యధిక రాష్ట్రాలలో "తాలూకా", "తహసీలు", "మండల్" పేర్లు వాడుకలో ఉన్నాయి.

భారతదేశం పాలనా వ్యవస్థ విభాగాలు

సాధారణంగా జిల్లాలో విభాగాలు ఇలా ఉంటాయి

  • పెద్ద నగరమైతే అది ఒక మునిసిపల్ కార్పొరేషన్ (మహానగర పాలిక) గా పరిగణింపబడుతుంది.
  • ఒకమాదిరి పట్టణమైతే అది ఒక మునిసిపాలిటీ (నగరపాలిక) గా పరిగణింపబడుతుంది.
  • పెద్ద గ్రామాన్ని "నగర పంచాయితీ"గా పరిగణించడం కొన్ని రాష్ట్రాలలో జరుగుతుంది.
  • తతిమ్మా వాటిలో కొన్ని కొన్ని గ్రామాల సముదాయాన్ని ఒక మండలం లేదా తహసీలు లేదా తాలూకాగా విభజించడం జరుగుతుంది.
  • కొన్ని గ్రామ పంచాయితీల సముదాయాన్ని "బ్లాక్" లేదా "సమితి" అనే విభాగం (తాలూకా కంటే చిన్నది, పంచాయితీ కంటే పెద్దది) కూడా కొన్ని రాష్ట్రాలలో ఉంది.

రాష్ట్రంలో తాలూకాలు మార్చు

ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా తాలూకాలు క్రింద ఇవ్వబడ్డాయి.

Koriya * మార్చు

  • Bharatpur
  • Baikunthpur
  • Sonhat
  • Manendragarh

Surguja మార్చు

  • Pal
  • Wadrafnagar
  • Pratappur
  • Samari
  • Surajpur
  • Ambikapur
  • Rajpur
  • Lundra
  • Sitapur

Jashpur * మార్చు

  • Bagicha
  • Jashpur
  • Kunkuri
  • Pathalgaon

Raigarh మార్చు

  • Udaipur (Dharamjaigarh)
  • Lailunga
  • Gharghoda
  • Raigarh
  • Kharsia
  • Sarangarh

Korba * మార్చు

  • Katghora
  • Pali
  • Korba
  • Kartala

Janjgir - Champa* మార్చు

  • Janjgir
  • Nawagarh
  • Champa
  • Sakti
  • Pamgarh
  • Dabhara
  • Malkharoda
  • Jaijaipur

Bilaspur మార్చు

  • Pendraroad
  • Lormi
  • Kota
  • Mungeli
  • Takhatpur
  • Bilaspur
  • Masturi
  • Bilha

Kawardha * మార్చు

  • Kawardha
  • Pandariya

Rajnandgaon మార్చు

  • Chhuikhadan
  • Khairagarh
  • Dongargarh
  • Rajnandgaon
  • Dongargaon
  • Mohla
  • Manpur
  • Ambagarh

Durg మార్చు

  • Nawagarh
  • Bemetra
  • Saja
  • Berla
  • Dhamdha
  • Durg
  • Patan
  • Gunderdehi
  • Dondiluhara
  • Sanjari Balod
  • Gurur

Raipur మార్చు

  • Simga
  • Bhatapara
  • Baloda Bazar
  • Palari
  • Kasdol
  • Bilaigarh
  • Arang
  • Abhanpur
  • Raipur
  • Rajim
  • Tilda
  • Bindranawagarh
  • Deobhog

Mahasamund * మార్చు

  • Basna
  • Saraipali
  • Mahasamund

Dhamtari * మార్చు

  • Kurud
  • Dhamtari
  • Nagri

Kanker * మార్చు

  • Charama
  • Bhanupratappur
  • Kanker
  • Narharpur
  • Antagarh
  • Pakhanjur

Bastar మార్చు

  • Keshkal
  • Narayanpur
  • Kondagaon
  • Jagdalpur

Dantewada* మార్చు

  • Bhopalpattanam (Matdand)
  • Bijapur
  • Dantewada
  • Konta

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు, వనరులు మార్చు

బయటి లింకులు మార్చు