అసలే పెళ్ళైనవాణ్ణి
అసలే పెళ్ళైన వాణ్ణి 1993లో విడుదలైన తెలుగు సినిమా. విరాజిత ఫిలింస్ పతాకంపై ఎ.వి.నాగేంద్రప్రసాద్, బాలసుబ్రహ్మణ్యం, రవిసుబ్రహ్మణ్యం లు నిర్మించిన ఈ చిత్రానికి పి.ఎన్.రామచంద్రరావు దర్శకత్వం వహించాడు. నరేష్, సౌందర్య ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.
అసలే పెళ్ళైన వాణ్ణి (1993 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | పి.ఎన్.రామచంద్రరావు |
తారాగణం | నరేష్, సౌందర్య |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | విరాజిత ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చుసాంకేతిక వర్గం
మార్చు- కథ: మధు, రమణి
- మాటలు: తోటపల్లి మధు
- పాటలు: వేటూరి సుందరరామమూర్తి, వెన్నెలకంటి, జాలాది
- నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె,ఎస్.చిత్ర, నాగూర్ బాబు, మిన్మిని
- దుస్తులు: సూర్యారావు
- స్టిల్స్: సతీష్ బ్రదర్స్
- ఆపరేటివ్ ఛాయాగ్రహణం: రమణరాజు
- నృత్యాలు: కళ, దిలీప్, బృంద
- పోరాటాలు: విక్కీ
- కళ: శ్రీనివాసరాజు
- కూర్పు: నాగేశ్వరరావు, సత్యం
- ఛాయాగ్రహణం: కె.ఎస్.హరి
- సంగీతం: విద్యాసాగర్
- నిర్మాతలు: ఎ.వి.నాగేంద్రప్రసాద్, బాలసుబ్రహ్మణ్యం, రవిసుబ్రహ్మణ్యం
- చిత్రానువాదం, దర్శాకత్వం: పి.ఎస్.రామచంద్రరావు
పాటల జాబితా
మార్చు1.అద్దిర బన్న జజ్జనక ముద్దుల మేడో, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర బృందం
2.కోకిలమ్మ పాటపాడే కొండవాగు , గానం.కె.ఎస్.చిత్ర కోరస్
3.నడిజాములో అమ్మమ్మమ్మమ్మో చలిగాలిలో , గానం.నాగూర్ బాబు కోరస్
4.నువ్విస్తుంటే తాంబూలం తన్నుకు చచ్చే ఈ లోకం, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
5.వారేవా వయ్యారి నా సామిరంగా , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర కోరస్
మూలాలు
మార్చు1.ఘంటసాల గళామృతము ,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.
బాహ్య లంకెలు
మార్చు- "ASALE PELLAINA VANNI | FULL LENGTH MOVIE | NARESH | SOUNDARYA | SILK SMITHA | TELUGU CINE CAFE - YouTube". www.youtube.com. Retrieved 2020-08-13.