ఆంధ్రప్రదేశ్ నుండి ఎన్నికైన 9వ లోక్‌సభ సభ్యుల జాబితా

9వ లోక్‌సభ సభ్యులు

ఆంధ్రప్రదేశ్ నుండి ఎన్నికైన 9వ లోక్‌సభ (1989 -1991) సభ్యులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 42 లోక్‌సభ నియోజక వర్గాలు ఉన్నాయి.

సంఖ్య నియోజకవర్గం లోక్‌సభ సభ్యుడు పార్టీ చిత్రం
1 అదిలాబాద్ పి.నరసారెడ్డి కాంగ్రేసు (ఐ)
2 అమలాపురం (ఎస్.సి) కుసుమ కృష్ణమూర్తి కాంగ్రేసు (ఐ)
3 అనకాపల్లి కొణతాల రామకృష్ణ కాంగ్రేసు (ఐ)
4 అనంతపురం అనంత వెంకటరెడ్డి కాంగ్రేసు (ఐ)
5 బాపట్ల సలగల బెంజమిన్ కాంగ్రేసు (ఐ)
6 భద్రాచలం (ఎస్.టి) కర్రెద్దుల కమల కుమారి కాంగ్రేసు (ఐ)
7 బొబ్బిలి కెంబూరి రామమోహనరావు తె.దే.పా
8 చిత్తూరు మహాసముద్రం జ్ఞానేంద్ర రెడ్డి కాంగ్రేసు (ఐ)
9 కడప వై.ఎస్.రాజశేఖర రెడ్డి కాంగ్రేసు (ఐ)
10 ఏలూరు ఘట్టమనేని కృష్ణ కాంగ్రేసు (ఐ)
11 గుంటూరు జి. రంగనాయకులు కాంగ్రేసు (ఐ)
12 హన్మకొండ కమాలుద్దీన్ అహ్మద్ కాంగ్రేసు (ఐ)
13 హిందూఫూర్ ఎస్. గంగాధర్ కాంగ్రేసు (ఐ)
14 హైదరాబాదు సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ ఎ.ఐ.ఎం.ఐ.ఎం.
15 కాకినాడ మంగపతి పల్లంరాజు కాంగ్రేసు (ఐ)
16 కరీంనగర్ జువ్వాడి చొక్కారావు కాంగ్రేసు (ఐ)
17 ఖమ్మం జె. వెంగళరావు కాంగ్రేసు (ఐ)
18 కర్నూలు కోట్ల విజయభాస్కర రెడ్డి కాంగ్రేసు (ఐ)
19 మచిలీపట్నం కావూరి సాంబశివరావు కాంగ్రేసు (ఐ)
20 మహబూబ్ నగర్ మల్లికార్జున్‌ గౌడ్‌ కాంగ్రేసు (ఐ)
21 మెదక్ ఎం.బాగారెడ్డి కాంగ్రేసు (ఐ)
22 మిర్యాలగూడ బి.ఎన్.రెడ్డి కాంగ్రేసు (ఐ)
23 నాగర్‌కర్నూలు (ఎస్.సి) మల్లు అనంత రాములు కాంగ్రేసు (ఐ)
24 నల్గొండ చకిలం శ్రీనివాసరావు కాంగ్రేసు (ఐ)
25 నంధ్యాల బొజ్జా వెంకట రెడ్డి కాంగ్రేసు (ఐ)
26 నరసాపూర్ భూపతి విజయ కుమార్ రాజు తె.దే.పా
27 నరసరావుపేట కాసు వెంకట కృష్ణారెడ్డి కాంగ్రేసు (ఐ)
28 నెల్లూరు (ఎస్.సి) పుచ్చలపల్లి పెంచలయ్య కాంగ్రేసు (ఐ)
29 నిజమాబాద్ తాడూరు బాలా గౌడ్ కాంగ్రేసు (ఐ)
30 ఒంగోలు మేకపాటి రాజమోహన్ రెడ్డి కాంగ్రేసు (ఐ)
31 పార్వతీపురం (ఎస్.టి) శత్రుచర్ల విజయరామ రాజు కాంగ్రేసు (ఐ)
32 పెద్దపల్లి (ఎస్.సి) జి. వెంకటస్వామి కాంగ్రేసు (ఐ)
33 రాజమండ్రి జూలూరి జమున కాంగ్రేసు (ఐ)
34 రాజంపేట అన్నయ్యగారి సాయి ప్రతాప్ కాంగ్రేసు (ఐ)
35 సికింద్రాబాద్ టంగుటూరి మణెమ్మ కాంగ్రేసు (ఐ)
36 సిద్దిపేట (ఎస్.సి) నంది ఎల్లయ్య కాంగ్రేసు (ఐ)
37 శ్రీకాకుళం కణితి విశ్వనాథం కాంగ్రేసు (ఐ)
38 తెనాలి సింగం బసవపున్నయ్య కాంగ్రేసు (ఐ)
39 తిరుపతి (ఎస్.సి) చింతా మోహన్ కాంగ్రేసు (ఐ)
40 విజయవాడ చెన్నుపాటి విద్య కాంగ్రేసు (ఐ)
41 విశాఖపట్నం ఉమా గజపతి రాజు కాంగ్రేసు (ఐ)
42 వరంగల్ రామసహాయం సురేందర్ రెడ్డి కాంగ్రేసు (ఐ)

మూలాలు

మార్చు