ఆఫ్ఘన్ల జాబితా
ఆధునిక ఆఫ్ఘనిస్తాన్ అన్ని జాతి సమూహాలను కలిగి ఉన్న ప్రముఖ ఆఫ్ఘన్ ప్రజల జాబితా (తెలుగు వికీపీడియాలో వ్యాసాలు ఉన్నవారివి మాత్రం) క్రింద ఇవ్వబడింది.
- అజ్మతుల్లా ఒమర్జాయ్, క్రికెట్ క్రీడాకారుడు.
- అబ్దుల్ రహమాన్, క్రికెట్ క్రీడాకారుడు.
- అర్షి ఖాన్, మోడల్
- అల్లావుద్దీన్ ఖిల్జీ (పాలన 19 జూలై 1296-4 జనవరి 1316) తుర్కో-ఆఫ్ఘన్ ఢిల్లీ సుల్తానేట్ పాలకుడు
- ఇక్రమ్ అలీఖిల్, క్రికెట్ క్రీడాకారుడు
- ఇబ్రహీం జద్రాన్, క్రికెట్ క్రీడాకారుడు.
- ఖాదర్ ఖాన్ (1937-2018), బాలీవుడ్ నటుడు, నిర్మాత
- గుల్బదిన్ నాయిబ్, క్రికెట్ క్రీడాకారుడు.
- నజీబుల్లా జద్రాన్, క్రికెట్ క్రీడాకారుడు.
- నవీన్-ఉల్-హక్, క్రికెట్ క్రీడాకారుడు.
- నూర్ అహ్మద్, క్రికెట్ క్రీడాకారుడు.
- నూర్జహాన్-మొఘల్ సామ్రాజ్యం యొక్క సామ్రాజ్ఞి
- బైరమ్ ఖాన్ సైనిక కమాండర్, మొఘల్ సైన్యానికి కమాండర్-ఇన్-చీఫ్.
- ఫజల్హక్ ఫారూఖీ, క్రికెట్ క్రీడాకారుడు.
- ఫరీద్ అహ్మద్, క్రికెట్ క్రీడాకారుడు.
- మరియా బషీర్, చీఫ్ ప్రాసిక్యూటర్ జనరల్ పదవిని చేపట్టిన ఏకైక మహిళ.
- ముజీబ్ ఉర్ రెహమాన్-క్రికెటర్
- మహ్మద్ నబీ-క్రికెటర్, ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్లో 1వ స్థానంలో ఉన్నాడు.
- రషీద్ ఖాన్-క్రికెటర్, ఐసిసి పురుషుల టి20ఐ ప్లేయర్ ఆఫ్ ది డికేడ్
- రహమత్ షా, క్రికెట్ క్రీడాకారుడు.
- రెహమానుల్లా గుర్బాజ్-క్రికెటర్
- రియాజ్ హసన్, క్రికెట్ క్రీడాకారుడు.
- షరాఫుద్దీన్ అష్రాఫ్, క్రికెట్ క్రీడాకారుడు.
- షేర్ షా సూరి (1537-22 మే 1545) భారతదేశంలో సూరి సామ్రాజ్య స్థాపకుడు.
- సెలీనా జైట్లీ, భారతీయ చలనచిత్ర నటి
- హమీద్ హసన్-క్రికెటర్
- హోమీరా ఖాదిరి, రచయిత్రి