ఒడిశాలో 2014 భారత సార్వత్రిక ఎన్నికలు

ఒడిశాలో భారత సార్వత్రిక ఎన్నికలు 2014

ఒడిశాలో 2014లో 21 లోక్‌సభ స్థానాలకు రెండు దశల్లో ఏప్రిల్ 10, 17 తేదీలలో 2014 భారత సార్వత్రిక ఎన్నికలు జరిగాయి.[1]

ఒడిశాలో 2014 భారత సార్వత్రిక ఎన్నికలు

← 2009 2014 ఎప్రిల్ 10 − ఏప్రిల్ 17 2019 →

21 సీట్లు
Turnout73.79% (Increase8.44%)
  First party Second party
 
Party BJD BJP
Last election 14 0
Seats won 20 1
Seat change Increase 6 Increase 1
Percentage 44.10% 21.50%

రాష్ట్రంలోబిజు జనతా దళ్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి.[1][2]

అభిప్రాయ సేకరణ

మార్చు
నిర్వహించబడిన నెల మూలాలు పోలింగ్ సంస్థ/ఏజెన్సీ
కాంగ్రెస్ బీజేపీ బిజెడి సీపీఐ(ఎం)
2013 ఆగస్టు-అక్టోబరు [3] టైమ్స్ నౌ - ఇండియా టీవీ -సిఓటర్ 9 0 12 0
2013 డిసెంబరు - 2014 జనవరి [4] ఇండియా టుడే -సిఓటర్ 8 0 13 0
2014 జనవరి-ఫిబ్రవరి [5] టైమ్స్ నౌ - ఇండియా టీవీ -సిఓటర్ 7 2 12 0
2014 మార్చి [6] ఎన్డీటీవీ - హంస రీసెర్చ్ 3 1 17 0
2014 మార్చి-ఏప్రిల్ [7] సిఎన్ఎన్-ఐబిఎన్ -లోకినీతి- సిఎస్డీఎస్ 4 0 16 1

ఎన్నికల షెడ్యూల్

మార్చు

నియోజకవర్గాల వారీగా ఎన్నికల షెడ్యూల్‌ ఇలా ఉంది.[1]

పోలింగ్ రోజు దశ తేదీ నియోజకవర్గాలు ఓట్ల శాతం
1 3 10 ఏప్రిల్ అస్కా, బర్గర్, బెర్హంపూర్, బోలంగీర్, కలహండి, కంధమాల్, కోరాపుట్, నబరంగ్‌పూర్, సంబల్‌పూర్, సుందర్‌ఘర్ 67[8]
2 5 17 ఏప్రిల్ బాలాసోర్, భద్రక్, భువనేశ్వర్, కటక్, ధెంకనల్, జగత్‌సింగ్‌పూర్, జాజ్‌పూర్, కేంద్రపారా, కియోంజర్, మయూర్‌భంజ్, పూరి 70[9]

ఫలితం

మార్చు
20 1
BJD బీజేపీ
పార్టీ ఓటు భాగస్వామ్యం % మార్పు గెలుచిన సీట్లు మార్పులు
బిజు జనతా దళ్ 44.10% +6.87 20 +6
భారతీయ జనతా పార్టీ 21.50% 1 +1
భారత జాతీయ కాంగ్రెస్ 26.00% -6.75 0 −6

ఎన్నికైన సభ్యులు

మార్చు

ఎన్నికల ఫలితాలు 2014, మే 16న ప్రకటించబడ్డాయి.[1]

ముఖ్యాంశాలు:       బిజెడి (20)       బిజెపి (1)

నం. నియోజకవర్గం పోలింగ్ శాతం% ఎంపీగా ఎన్నికయ్యారు పార్టీ ద్వితియ విజేత పార్టీ మార్జిన్
1 బార్గర్
78.71  
ప్రభాస్ కుమార్ సింగ్ బిజు జనతా దళ్ సుబాష్ చౌహాన్ భారతీయ జనతా పార్టీ 11,178
2 సుందర్‌ఘర్
71.66  
జువల్ ఓరం భారతీయ జనతా పార్టీ దిలీప్ కుమార్ టిర్కీ బిజు జనతా దళ్ 18,829
3 సంబల్పూర్
75.92  
నాగేంద్ర కుమార్ ప్రధాన్ బిజు జనతా దళ్ సురేష్ పూజారి భారతీయ జనతా పార్టీ 30,576
4 కియోంఝర్
80.54  
శకుంతల లగురి బిజు జనతా దళ్ అనంత నాయక్ భారతీయ జనతా పార్టీ 1,57,317
5 మయూర్భంజ్
79.44
రామ చంద్ర హంసదా బిజు జనతా దళ్ నెపోల్ రఘు ముర్ము భారతీయ జనతా పార్టీ 1,22,866
6 బాలాసోర్
76.84  
రవీంద్ర కుమార్ జెనా బిజు జనతా దళ్ ప్రతాప్ చంద్ర సారంగి భారతీయ జనతా పార్టీ 1,41,825
7 భద్రక్
73.63  
అర్జున్ చరణ్ సేథీ బిజు జనతా దళ్ సంగ్రామ్ కేశరి జెనా భారత జాతీయ కాంగ్రెస్ 1,79,359
8 జాజ్పూర్
75.31  
రీటా తారాయ్ బిజు జనతా దళ్ అశోక్ దాస్ భారత జాతీయ కాంగ్రెస్ 3,20,271
9 దెంకనల్
76.43  
తథాగత శతపతి బిజు జనతా దళ్ రుద్ర నారాయణ్ పానీ భారతీయ జనతా పార్టీ 1,37,340
10 బోలంగీర్
74.92  
కాళికేష్ నారాయణ్ సింగ్ డియో బిజు జనతా దళ్ సంగీతా కుమారి సింగ్ డియో భారతీయ జనతా పార్టీ 1,04,299
11 కలహండి
75.83  
అర్క కేశరి దేవో బిజు జనతా దళ్ ప్రదీప్త కుమార్ నాయక్ భారతీయ జనతా పార్టీ 56,347
12 నబరంగపూర్
78.8  
బలభద్ర మాఝీ బిజు జనతా దళ్ ప్రదీప్ కుమార్ మాఝీ భారత జాతీయ కాంగ్రెస్ 2,042
13 కంధమాల్
73.43  
హేమేంద్ర చంద్ర సింగ్ బిజు జనతా దళ్ హరిహర కరణ్ భారత జాతీయ కాంగ్రెస్ 1,81,017
14 కటక్
71.49  
భర్తృహరి మహతాబ్ బిజు జనతా దళ్ అపరాజిత మొహంతి భారత జాతీయ కాంగ్రెస్ 3,06,762
15 కేంద్రపారా
73.14  
బైజయంత్ పాండా బిజు జనతా దళ్ ధరణిధర్ నాయక్ భారత జాతీయ కాంగ్రెస్ 2,09,108
16 జగత్‌సింగ్‌పూర్
75.54  
కులమణి సమల్ బిజు జనతా దళ్ బిభు ప్రసాద్ తారై భారత జాతీయ కాంగ్రెస్ 2,76,394
17 పూరి
74.01  
పినాకి మిశ్రా బిజు జనతా దళ్ సుచరిత మొహంతి భారత జాతీయ కాంగ్రెస్ 2,63,361
18 భువనేశ్వర్
58.38  
ప్రసన్న కుమార్ పాతసాని బిజు జనతా దళ్ పృథివీరాజ్ హరిచందన్ భారతీయ జనతా పార్టీ 1,89,477
19 అస్కా
63.63  
లడు కిషోర్ స్వైన్ బిజు జనతా దళ్ శ్రీలోకనాథ రథ భారత జాతీయ కాంగ్రెస్ 3,11,997
20 బెర్హంపూర్
67.9  
సిద్ధాంత మహాపాత్ర బిజు జనతా దళ్ చంద్ర శేఖర్ సాహు భారత జాతీయ కాంగ్రెస్ 1,28,728
21 కోరాపుట్
76.18  
జినా హికాకా బిజు జనతా దళ్ గిరిధర్ గమాంగ్ భారత జాతీయ కాంగ్రెస్ 19,328

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 "General Elections – 2014 : Schedule of Elections" (PDF). 5 March 2014. Retrieved 5 March 2014.
  2. "Lok Sabha elections begin April 7, counting on May 16". Indiatoday. Retrieved 5 March 2014.
  3. "Congress 102, BJP 162; UPA 117, NDA 186: C-Voter Poll". Outlook. Archived from the original on 16 October 2013. Retrieved 17 October 2013.
  4. "NDA may win over 200 seats as Modi's popularity soars further: India Today Mood of the Nation opinion poll : North, News – India Today". India Today. Retrieved 23 January 2013.
  5. "India TV-C Voter projection: Big gains for BJP in UP, Bihar; NDA may be 45 short of magic mark". Indiatv. Retrieved 13 February 2013.
  6. "The Final Word – India's biggest opinion poll". NDTV. 14 March 2014. Retrieved 14 March 2014.
  7. "Odisha tracker: Naveen's BJD to win 16 seats, BJP 0, Congress 4, CPI(M) 1". CNN-IBN. 1 April 2014. Archived from the original on 4 April 2014. Retrieved 1 April 2014.
  8. "Kerala sees maximum voter turnout at 76%". Hindustan Times. 10 April 2014. Archived from the original on 11 April 2014. Retrieved 12 April 2014.
  9. "Odisha logs 70% voter turnout in last phase polls". Business Standard. PTI. 17 April 2014. Retrieved 18 April 2014.