పాట

(గీతాలు నుండి దారిమార్పు చెందింది)

మాటలను అందంగా రాగ తాళ బద్ధంగా వినిపించడాన్ని పాట అంటారు. వీటిలో కొన్నింటిని గీతాలు, గేయాలు అని కూడా అనవచ్చును.

పాటలోని భాగాలు

మార్చు
  • పల్లవి: పాటలో మొదటి భాగం. ఇది ప్రతి చరణం తర్వాత మళ్ళీ పాడవలసి వుంటుంది.
  • అనుపల్లవి: పల్లవి తర్వాత పాడే మొదటి చరణం.
  • చరణాలు: చరణాలు పల్లవి తర్వాత పాడే భాగం. ఇవి సామాన్యంగా 3-5 ఉంటాయి.

పాటల రకాలు

మార్చు

మూలాలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=పాట&oldid=4193587" నుండి వెలికితీశారు