చార్మినార్ ఎక్స్‌ప్రెస్

చార్మినార్ ఎక్స్ ప్రెస్ (హిందీ: चारमिनार एक्सप्रेस) భారత రైల్వేల ఎక్స్‌ప్రెస్ రైలుబండి. ఇది హైదరాబాద్, చెన్నై పట్టణాల మధ్య ప్రతిరోజు నడుస్తుంది. దీనికి హైదరాబాద్ లోని చారిత్రాత్మక నిర్మాణం చార్మినార్ స్మారకంగా నామకరణం చేశారు. దీనిని దక్షిణ మధ్య రైల్వే ప్రతిష్ఠాత్మకంగా నడుపుతున్నది.

చార్మినార్ ఎక్స్‌ప్రెస్
Charminar Express
Charminar Express with WAP-7 loco
సారాంశం
రైలు వర్గంInter-city rail
స్థితిOperating
స్థానికతTelengana, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు
ప్రస్తుతం నడిపేవారుSouth Central Railway, Indian Railways
మార్గం
మొదలుHyderabad Deccan
ఆగే స్టేషనులు15
గమ్యంChennai Central
ప్రయాణ దూరం790 కి.మీ. (490 మై.)
సగటు ప్రయాణ సమయం13 hours 50 minutes
రైలు నడిచే విధంDaily
సదుపాయాలు
శ్రేణులుSleeper, Air-conditioned and Unreserved
కూర్చునేందుకు సదుపాయాలుIndian Rail standard
చూడదగ్గ సదుపాయాలుLarge windows in all carriages
బ్యాగేజీ సదుపాయాలుBelow the seats
సాంకేతికత
రోలింగ్ స్టాక్Two
పట్టాల గేజ్Broad
వేగం57 km/h
మార్గపటం

ఇది 790 కిలోమీటర్ల దూరాన్ని సుమారు 14 గంటలు ప్రయాణిస్తుంది.

రైలుబండ్ల సమయం

మార్చు
  • రైలుబండి సంఖ్య 12759 చెన్నై నుండి హైదరాబాద్ చేరుతుంది. ఇది చెన్నై సెంట్రల్ లో సాయంత్రం 18.10 గంటలకు బయలుదేఱి మఱునాడు ఉదయం 08.00 గంటలకు హైదరాబాద్ చేరుతుంది.
  • రైలుబండి సంఖ్య 12760 హైదరాబాద్ నుండి చెన్నై చేరుతుంది. ఇది హైదరాబాద్ లో సాయంత్రం 18.30 గంటలకు బయలుదేఱి మఱునాడు ఉదయం 08.15 గంటలకు చెన్నై చేరుతుంది.

సమయ పట్టిక

మార్చు
క్రమ సంఖ్య స్టేషను కోడ్ స్టేషను పేరు మార్గము నం. చేరు సమయం బయలుదేరు సమయం దూరం రోజు
1 MAS చెన్నై సెంట్రల్ 1 ప్రారంభం 18:10 0 1
2 SPE సూళ్ళూరుపేట 1 19:19 19:20 83 1
3 NYP నాయుడుపేట 1 19:43 19:45 110 1
4 GDR గూడూరు జంక్షన్ 1 20:40 20:45 138 1
5 NLR నెల్లూరు 1 21:09 21:11 176 1
6 KVZ కావలి 1 21:47 21:49 227 1
7 OGL ఒంగోలు 1 22:43 22:45 292 1
8 CLX చీరాల 1 23:18 23:20 342 1
9 TEL తెనాలి జంక్షన్ 1 00:15 00:17 399 2
10 BZA విజయవాడ జంక్షన్ 1 01:15 01:25 431 2
11 KMT ఖమ్మం 1 02:28 02:30 532 2
12 DKJ డోర్నకల్ జంక్షన్ 1 02:59 03:00 555 2
13 MABD మహబూబాబాద్ 1 03:18 03:20 579 2
14 WL వరంగల్ 1 04:13 04:15 639 2
15 KZJ కాజీపేట జంక్షన్ 1 04:40 04:42 649 2
16 SC సికింద్రాబాద్ జంక్షన్ 1 07:15 07:20 781 2
17 HYB హైదరాబాద్ దక్కన్ 1 08:00 గమ్యస్థానం 790 2
 
చార్మినార్ ఎక్స్‌ప్రెస్

బయటి లింకులు

మార్చు
  • "Welcome to Indian Railway Passenger reservation Enquiry". indianrail.gov.in. Retrieved 2014-05-30.
  • "IRCTC Online Passenger Reservation System". irctc.co.in. Archived from the original on 2007-03-03. Retrieved 2014-05-30.
  • "[IRFCA] Welcome to IRFCA.org, the home of IRFCA on the internet". irfca.org. Retrieved 2014-05-30.
  • http://www.indianrail.gov.in/mail_express_trn_list.html
  • http://www.indianrail.gov.in/index.html
  • http://www.indianrailways.gov.in/railwayboard/view_section.jsp?lang=0&id=0,1,304,366,537
  • Charminar Express Route Map