ప్రధాన మెనూను తెరువు


శమంతకమణి 2017లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించాడు.[2] నారా రోహిత్,సుధీర్ బాబు,సందీప్ కిషన్,ఆది,రాజేంద్ర ప్రసాద్ ప్రదాన పాత్రలలో నటించారు.[3][4] ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించాడు.[5] మణిశర్మ సంగీతాన్ని సమకూర్చగా, సమీర్ రెడ్డి ఛాయాగ్రాహకుడిగా పని చేశాడు. ఈ చిత్రంలో సుధీర్ బాబు కుమారుడు దర్శన్[6] బాల కళాకారుడిగా నటించాడు.[7][8]

శమంతకమణి
దర్శకత్వంశ్రీరామ్ ఆదిత్య
నిర్మాతవి. ఆనంద్ ప్రసాద్
రచనవెంకీ
అర్జున్ కార్తీక్
శ్రీరామ్ ఆర్ ఎరగం(మాటలు)
స్క్రీన్ ప్లేశ్రీరామ్ ఆదిత్య
కథశ్రీరామ్ ఆదిత్య
నటులునారా రోహిత్
సుధీర్ బాబు
సందీప్ కిషన్
ఆది
రాజేంద్ర ప్రసాద్
సంగీతంమణిశర్మ
ఛాయాగ్రహణంసమీర్ రెడ్డి
కూర్పుప్రవీణ్ పూడి
నిర్మాణ సంస్థ
పంపిణీదారుఫ్రీజ్ ఫ్రేమ్ ఫిలింస్ (విదేశాలలో)
విడుదల
14 జూలై 2017 (2017-07-14)
నిడివి
127 నిమిషాలు
దేశంఇండియా
భాషతెలుగు

తారాగణంసవరించు

ప్రధాన తారాగణం
సహాయక తారాగణం


మూలాలుసవరించు

  1. "Shamanthakamani (Overview)". iQLIK Movies.
  2. "Shamanthakamani (Direction)". Mirchi9.
  3. "Shamanthakamani (Heroes)". The Indian Express.
  4. "Shamanthakamani (Rajendra Prasad role)". Tupaki.com.
  5. "Shamanthakamani (Producer)". Telugu Film Nagar.
  6. "Shamanthakamani (Darshan's Debut)". Tollywood.Net.
  7. "Shamanthakamani (Review)". Idlebrain.
  8. "Shamanthakamani (Teaser)". The Times of India.