తెలుగోడు

1998 ఫిబ్రవరి 13న విడుదలైన తెలుగు చలనచిత్రం

తెలుగోడు, 1998 ఫిబ్రవరి 13న విడుదలైన తెలుగు చలనచిత్రం. బాబూ మూవీ ఆర్ట్స్ బ్యానరులో ముదిలి బాబురావు నిర్మాణ సారధ్యంలో సంజీవి ముదిలి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆర్. నారాయణమూర్తి, ఇందు, రామిరెడ్డి, సుత్తివేలు తదితరులు నటించగా, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించాడు.[1][2]

తెలుగోడు
తెలుగోడు సినిమా పోస్టర్
దర్శకత్వంసంజీవి ముదిలి
రచనసంజీవి ముదిలి
నిర్మాతముదిలి బాబురావు
తారాగణంఆర్. నారాయణమూర్తి
ఇందు
రామిరెడ్డి
సుత్తివేలు
ఛాయాగ్రహణంచిరంజీవి
కూర్పుమోహన్ రామారావు
సంగీతంవందేమాతరం శ్రీనివాస్
నిర్మాణ
సంస్థ
బాబూ మూవీ ఆర్ట్స్
విడుదల తేదీ
13 ఫిబ్రవరి 1998
సినిమా నిడివి
143 నిముషాలు
దేశంభారత దేశం
భాషతెలుగు

నటవర్గం

మార్చు

పాటలు

మార్చు

ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించాడు.[3] సుద్దాల అశోక్ తేజ, గోరటి వెంకన్న, గూడ అంజయ్య, గుండవరపు సుబ్బారావు పాటలు రాశారు. వందేమాతరం శ్రీనివాస్, నాగూర్ బాబు, స్వర్ణలత, కె.ఎస్. చిత్ర, నశీమ పాటలు పాడారు.[4][5]

  1. పోరు సాగుతుంది (వందేమాతరం శ్రీనివాస్, కె.ఎస్. చిత్ర)
  2. తెలుగమ్మ (వందేమాతరం శ్రీనివాస్, స్వర్ణలత)
  3. కొడుకా (వందేమాతరం శ్రీనివాస్)
  4. తీయా (మనో)
  5. ఎక్కువగా (వందేమాతరం శ్రీనివాస్)
  6. ఓ చిన్నారి (వందేమాతరం శ్రీనివాస్)
  7. అటో ఎటో (వందేమాతరం శ్రీనివాస్)
  8. అరే బీరకాయ (వందేమాతరం శ్రీనివాస్, నశీమ)

మూలాలు

మార్చు
  1. "Telugodu (1998)". Indiancine.ma. Retrieved 2021-05-28.
  2. "Telugodu 1998 Telugu Movie". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-05-28.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "Telugodu 1998 Telugu Movie Cast Crew". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-05-28.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. "Telugodu Songs Download". Naa Songs (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-04-20. Archived from the original on 2017-02-28. Retrieved 2021-05-28.
  5. "Telugodu Songs". www.gaana.com. Retrieved 2021-05-28.{{cite web}}: CS1 maint: url-status (link)

ఇతర లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=తెలుగోడు&oldid=4212712" నుండి వెలికితీశారు