దొంగలకు సవాల్

కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వంలో 1979లో విడుదలైన తెలుగు చలనచిత్రం

దొంగలకు సవాల్ 1979, మే 18న విడుదలైన తెలుగు చలనచిత్రం. త్రిమూర్తి కంబైన్స్ పతాకంపై యు. సూర్యనారాయణ బాబు, పి. బాబ్జి నిర్మాణ సారథ్యంలో కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణ, జయప్రద, నాగభూషణం, మోహన్ బాబు, సత్యనారాయణ, పద్మనాభం, కాంతారావు ప్రధాన పాత్రల్లో నటించగా, చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం అందించాడు.[1]

దొంగలకు సవాల్
దొంగలకు సవాల్ సినిమా పోస్టర్
దర్శకత్వంకె.ఎస్.ఆర్.దాస్
నిర్మాతయు. సూర్యనారాయణ బాబు,
పి. బాబ్జి
తారాగణంకృష్ణ,
జయప్రద,
నాగభూషణం,
మోహన్ బాబు,
సత్యనారాయణ,
పద్మనాభం,
కాంతారావు
ఛాయాగ్రహణంపుష్పాల గోపికృష్ణ
కూర్పుఎన్.ఎస్. ప్రకాశం,
డి. వెంటకరత్నం
సంగీతంచెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ
సంస్థ
త్రిమూర్తి కంబైన్స్
విడుదల తేదీ
మే 18, 1979
సినిమా నిడివి
136 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం సవరించు

సాంకేతికవర్గం సవరించు

 • దర్శకత్వం: కె.ఎస్.ఆర్.దాస్
 • నిర్మాత: యు. సూర్యనారాయణ బాబు,పి. బాబ్జి
 • సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
 • ఛాయాగ్రహణం: పుష్పాల గోపికృష్ణ
 • కూర్పు: ఎన్.ఎస్. ప్రకాశం, డి. వెంటకరత్నం
 • నిర్మాణ సంస్థ: త్రిమూర్తి కంబైన్స్

పాటలు సవరించు

ఈ చిత్రానికి సి. సత్యం సంగీతం అందించాడు.[2][3]

 1. నాలో ఉందిర పొగరు నా పొందుకు ఎవరు తగరు - ఎస్.జానకి కోరస్ - రచన: ఆరుద్ర
 2. తాం ధత్తోం తై త తై ఆడది అంటే ఆడేబొమ్మ - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల - రచన: ఆత్రేయ
 3. అబ్బాయి ఆడాలి అమ్మాయి పాడాలి - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: ఆత్రేయ
 4. గప్‌చుప్ గప్‌చుప్ గప్‌చుప్ ఎక్కడిదొంగలు - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల - రచన: ఆత్రేయ
 5. మల్లెలమ్మా మల్లెలో మహిమగల తల్లిరో మల్లెలమ్మ - పి.సుశీల - రచన: కొసరాజు

మూలాలు సవరించు

 1. "Dongalaku Saval. Dongalaku Saval Movie Cast & Crew". bharatmovies.com. Retrieved 2020-08-20.
 2. "Dongalaku Saval(1979), Telugu Movie Songs - Listen Online - CineRadham.com". www.cineradham.com. Retrieved 2020-08-20.[permanent dead link]
 3. "Dongalaku Savaal Songs Free Download". Naa Songs (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-04-30. Archived from the original on 2021-06-16. Retrieved 2020-08-20.

ఇతర లంకెలు సవరించు