పండగ (1998 సినిమా)
శరత్ దర్శకత్వంలో 1998లో విడుదలైన తెలుగు చలనచిత్రం
(పండుగ (1998 సినిమా) నుండి దారిమార్పు చెందింది)
పండగ 1998, మే 1న విడుదలైన తెలుగు చలనచిత్రం. జయశ్రీ ఆర్ట్స్[3] పతాకంపై ఆర్.బి. చౌదరి నిర్మాణ సారథ్యంలో శరత్[4] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, శ్రీకాంత్, రాశి, అబ్బాస్ నటించగా, ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించాడు.[5][6] ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది.[7] ఇది మలయాళ చిత్రం కథ నాయగన్ సినిమాకు రీమేక్.
పండగ | |
---|---|
దర్శకత్వం | శరత్ |
రచన | పోసాని కృష్ణమురళి (మాటలు) |
స్క్రీన్ ప్లే | శరత్ |
కథ | మణీశ్వర్నుర్ |
నిర్మాత | ఆర్.బి. చౌదరి |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, శ్రీకాంత్, రాశి, అబ్బాస్ |
ఛాయాగ్రహణం | ఎం. సుదర్శన్ రెడ్డి |
కూర్పు | డి. వెంకటరత్నం |
సంగీతం | ఎం.ఎం. కీరవాణి |
నిర్మాణ సంస్థ | జయశ్రీ ఆర్ట్స్[2] |
విడుదల తేదీ | 1 మే 1998[1] |
సినిమా నిడివి | 139 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చు- అక్కినేని నాగేశ్వరరావు (సూర్యదేవరి లక్ష్మీ రాఘవ వర ప్రసాద్)
- శ్రీకాంత్ (ఆనంద్)
- రాశి (ప్రమీల)
- పద్మనాభం (వరప్రసాద్ బావమరిది)
- బాలయ్య (రాఘవ)
- సుధాకర్ (మిలట్రీ ఆఫీసర్)
- తనికెళ్ళ భరణి (సాయిబాబు)
- బాబు మోహన్ (సైదులు)
- ఎం. ఎస్. నారాయణ (మల్లయ్య)
- వేణుమాధవ్ (వేణు)
- చలపతిరావు (వెంకటేశ్వరరావు)
- రాళ్ళపల్లి (సాంబశివరావు)
- కాస్టూమ్స్ కృష్ణ (రాధాకృష్ణ)
- చిట్టిబాబు
- అనంత్ (ప్రసాద్ మేనల్లుడు)
- గుండు హనుమంతరావు
- బండ్ల గణేష్ (గణేష్)
- తిరుపతి ప్రకాష్ (ప్రసాద్ మేనల్లుడు)
- సుబ్బరాయ శర్మ (లాయర్)
- కె.కె.శర్మ
- అన్నపూర్ణ (అనసూయ)
- రమాప్రభ (ప్రభావతి)
- శ్రీలక్ష్మి (రుక్మిణీ)
- సన
- రజిత
- కల్పనా రాయ్ (పనిమనిషి)
- నిర్మలమ్మ (కోటేశ్వరమ్మ)
- వై. విజయ (సావిత్రి)
ఇతర సాంకేతికవర్గం
మార్చు- కళ: శ్రీనివాసరాజు
- నృత్యం: డికెఎస్ బాబు, రాజశేఖర్
- స్టిల్స్: కె. విజయ కుమార్
- ఫైట్స్: విజయ్
పాటలు
మార్చుఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించాడు. సుప్రీమ్ మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి.[8]
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "కొండమీది వెండి వెన్నెల (రచన: చంద్రబోస్)" | చంద్రబోస్ | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర | 4:55 |
2. | "కో కో కోపమా (రచన: చంద్రబోస్)" | చంద్రబోస్ | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం | 4:01 |
3. | "బాగుందమ్మో (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | మనో, కె.ఎస్. చిత్ర | 4:49 |
4. | "ఊరికి చెప్పకు (రచన: చంద్రబోస్)" | చంద్రబోస్ | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర | 4:19 |
5. | "ముద్ద బంతులు (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, మనో, కె. ఎస్. చిత్ర | 4:09 |
మొత్తం నిడివి: | 22:40 |
మూలాలు
మార్చు- ↑ "Pandaga (Release Date)". Spicy onion. Archived from the original on 2021-05-07. Retrieved 2021-04-25.
- ↑ "Pandaga (Overview)". IMDb.
- ↑ "Pandaga (Banner)". Tollywood Times.com. Archived from the original on 2018-10-12. Retrieved 2021-04-25.
- ↑ "Pandaga (Direction)". Filmiclub.
- ↑ "Pandaga (Cast & Crew)". gomolo.com. Archived from the original on 2018-10-12. Retrieved 2021-04-25.
- ↑ "Pandaga (Preview)". Know Your Films.
- ↑ "Pandaga (Review)". The Cine Bay. Archived from the original on 2021-05-07. Retrieved 2021-04-25.
- ↑ "Pandaga (Songs)". Raaga.