ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ గేయరచయిత – తెలుగు

ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ గేయరచయిత – తెలుగు (Filmare Best lyricist Award - Telugu) ఫిల్మ్‌ఫేర్ పత్రిక ప్రతి సంవత్సరం ఇచ్చే దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు.

ఈ పురస్కారం 2005 నుండి ఇవ్వబడుతున్నది. ఇప్పటివరకు సిరివెన్నెల సీతారామశాస్త్రి ఎక్కువగా నాలుగుసార్లు ఈ అవార్డును పొందారు.

గెలుచుకున్న విజేతలు మార్చు

సంవత్సరం గేయరచయిత సినిమా పాట లంకె
2019 చంద్ర బోస్ రంగస్థలం "ఎంత సక్కగున్నావే"
2017 ఎం. ఎం. కీరవాణి బాహుబలి "దండాలయ్యా"
2016 రామజోగయ్య శాస్త్రి జనతా గ్యారేజ్ "ప్రణామం" [1]
2015 సిరివెన్నెల సీతారామశాస్త్రి కంచె "రా ముందడుగేద్దాం" [2]
2014 చంద్ర బోస్ మనం "కనిపెంచిన మా అమ్మ" [3]
2013 శ్రీమణి అత్తారింటికి దారేది "ఆరడుగుల బుల్లెట్టు"
2012 అనంత శ్రీరాం ఎటో వెళ్ళిపోయింది మనసు "Yedhi Yedhi" [4]
2011 జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు శ్రీరామరాజ్యం "జగదానంద కారకా జయ జానకీ ప్రాణనాయకా"
2010 రామజోగయ్య శాస్త్రి ఖలేజా "Sada Siva Sanyasi"
2009 సిరివెన్నెల సీతారామశాస్త్రి మహాత్మ "ఇందిరమ్మ"
2008 సిరివెన్నెల సీతారామశాస్త్రి గమ్యం "Entavaraku"
2007 వనమాలి హ్యాపీ డేస్ "అరెరే అరెరే"
2006 వేటూరి సుందరరామ మూర్తి గోదావరి "ఉప్పొంగెలే గోదావరి" [5]
2005 సిరివెన్నెల సీతారామశాస్త్రి నువ్వొస్తానంటే నేనొద్దంటానా "Ghal Ghal" [6]

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "Winners: 64th Jio Filmfare Awards 2017 (South)". The Times of India. 16 June 2018. Retrieved 1 December 2018.
  2. Winners of the 63rd Britannia Filmfare Awards (South) Archived 2016-07-02 at the Wayback Machine
  3. "Winners list: 62nd Britannia Filmfare Awards (South)". The Times of India. 27 June 2015. Archived from the original on 27 జూన్ 2015. Retrieved 24 మే 2020.
  4. Filmfare Awards (South): The complete list of Winners Archived 10 మే 2015 at the Wayback Machine
  5. "Filmfare Awards presented". telugucinema.com. Archived from the original on 2009-03-03. Retrieved 2020-05-24.
  6. "53rd Annual Filmfare Awards-South Winners". CineGoer.com. 9 September 2006. Archived from the original on 2007-04-29. Retrieved 2020-05-24.