ప్రపంచ దేవాలయాల జాబితా
ప్రపంచంలో ప్రసిద్ధ మైన, ప్రముఖమైన దేవాలయాలు.
ఆసియాసవరించు
భారతదేశంసవరించు
- ఆంధ్ర ప్రదేశ్, తిరుమల శ్రీ తిరుమల నాధుని ఆలయము
- తమిళనాడు, తంజావూరు లోని బృహదీశ్వరాలయం
- ఢిల్లీలోని, బిర్లా మందిరం (ఢిల్లీ)
- అక్షరధామ్ ఢిల్లీ
నేపాల్సవరించు
సింగపూర్సవరించు
- వేల్మురుగన్ జ్ఞాన మునీశ్వరార్ టెంపుల్, రివర్వేల్ క్రిసెంట్ సెంగ్కాంగ్
- శ్రీ శ్రీనివాస పెరుమాల్ టెంపుల్, లిటిల్ ఇండియా, సెరంగూన్ రోడ్
మలేషియాసవరించు
- శ్రీ మురుగన్ టెంపుల్, బాటు కేవ్స్, పెనంగ్
- అరుల్మిగు శ్రీ రాజ కలియమాన్ టెంపుల్, జోహొర్ బారు, విదేశాలలో గాజుతో నిర్మితమైన ఒకే హిందూ దేవాలయం
ఇండోనేషియాసవరించు
- ప్రాంబణన్ శివ టెంపుల్, సెంట్రల్ జావా, ఇండోనేషియా
- మదర్ టెంపుల్ ఆఫ్ బెసాకి, బాలి, ఇండోనేషియా
కాంబోడియాసవరించు
- అంగ్ కోర్ వాట్ దేవాలయం.
యూరప్సవరించు
- శ్రీ మురుగన్ టెంపుల్, లండన్, యూ. కె.(UK)
- శ్రీ స్వామి నరయణ టెంపుల్, ఈస్ట్ హం, లండన్, యూ. కె.(UK)
- వెంకటేశ్వర స్వామి టెంపుల్, బర్మింగ్ హాం, యూ. కె.(UK)
ఉత్తర అమెరికాసవరించు
కెనడాసవరించు
BAPS శ్రీ స్వామినారయణ్ మందిర్, టొరంటొ, కెనడా
విస్కాంసిన్, అమెరికాసవరించు
- విస్కాంసిన్ హిందూ దేవాలయం, పీవాకీ
కాలిఫోర్నియా, అమెరికాసవరించు
- మాలిబు హిందూ టెంపుల్, మాలిబు
- శివ - విష్ణు టెంపుల్, లివర్మోర్
ఇలినాయ్, అమెరికాసవరించు
- శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆఫ్ గ్రేటర్ చికాగో, అరోరా
టెక్సాస్, అమెరికాసవరించు
- శ్రీ మీనాక్షి దేవస్థానం, పేర్లాండ్
- ఏక్తా మందిర్, ఇర్వింగ్
న్యూజెర్సీ, అమెరికాసవరించు
- శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్, బ్రిడ్జ్ వాటర్.
ఆస్ట్రేలియాసవరించు
- మురుగన్ టెంపుల్, సిడ్నీ
- శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్, హెలెన్స్బర్ఘ్, సిడ్నీ
- శివ - విష్ణు టెంపుల్ ఆఫ్ మెల్బౌర్న్