భారత రాష్ట్ర వృక్ష జాబితా

భారత రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల యొక్క వృక్ష జాబితా:

రాష్ట్రం సాధారణ పేరు వృక్ష శాస్త్రీయ నామం చిత్రం
ఆంధ్ర ప్రదేశ్ వేప Azadirachta indica
అరుణాచల్ ప్రదేశ్ హొల్లాంగ్ చెట్టు Dipterocarpus macrocarpus
అసోం హొల్లాంగ్ చెట్టు Dipterocarpus macrocarpus
బీహార్ రావి చెట్టు Ficus religiosa
ఛత్తీస్‌గఢ్ గుగ్గిలం కలప చెట్టు Shorea robusta
గోవా మొసలి బెరడు Terminalia elliptica
గుజరాత్ మామిడి Mangifera indica
హర్యానా రావి చెట్టు Ficus religiosa
హిమాచల్ ప్రదేశ్ దేవదారు Cedrus deodara
జమ్మూ కాశ్మీరు బాదం Prunus dulcis
జార్ఖండ్ గుగ్గిలం కలప చెట్టు Shorea robusta
కర్ణాటక శ్రీగంధం Santalum album
కేరళ కొబ్బరి Cocos nucifera
లక్షద్వీపములు కూర పనస Artocarpus altilis
మేఘాలయ white/ గుమ్మడి టేకు Gmelina arborea
మధ్య ప్రదేశ్ మర్రి Ficus benghalensis
మహారాష్ట్ర మామిడి Mangifera indica
మణిపూర్ నందివృక్షము Toona ciliata
మిజోరాం నాగకేసరి Mesua ferrea
నాగాలాండ్ ఆల్డర్
ఒడిషా రావి చెట్టు Ficus religiosa
పుదుచ్చేరి
పంజాబ్ ఇరిడి Dalbergia sissoo
రాజస్థాన్ జమ్మి చెట్టు Prosopis cineraria
సిక్కిం Rhododendron
తమిళనాడు తాటి Borassus
త్రిపుర అగార్ శైవలం Gelidium amansii
ఉత్తరాఖండ్ రోడోడెండ్రాన్ ఎరుపు Rhododendron arboreum
ఉత్తర ప్రదేశ్ అశోకవృక్షం Saraca asoca
పశ్చిమ బెంగాల్ డెవిల్ చెట్టు Alstonia scholaris

ఇవి కూడా చూడండి

మార్చు

భారత రాష్ట్ర పుష్పాల జాబితా

భారత రాష్ట్ర జంతువుల జాబితా

భారత రాష్ట్ర పక్షుల జాబితా

బయటి లింకులు

మార్చు