భూపాలపల్లి

తెలంగాణ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, భూపాలపల్లి మండలంలోని జనగణన పట్టణం
(భూపాలపల్లి (పట్టణం) నుండి దారిమార్పు చెందింది)

భూపాలపల్లి,తెలంగాణ రాష్ట్రం,జయశంకర్ భూపాలపల్లి జిల్లా, భూపాలపల్లి మండలానికి చెందిన ఒక జనగణన పట్టణం.[1]

  ?భూపాలపల్లి
తెలంగాణ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 18°25′53″N 79°51′38″E / 18.4314°N 79.8605°E / 18.4314; 79.8605Coordinates: 18°25′53″N 79°51′38″E / 18.4314°N 79.8605°E / 18.4314; 79.8605
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 52.62 కి.మీ² (20 చ.మై)[2]
జిల్లా(లు) వరంగల్ జిల్లా
జనాభా
జనసాంద్రత
42,387[3] (2011 నాటికి)
• 806/కి.మీ² (2,088/చ.మై)
భాష(లు) తెలుగు
పురపాలక సంఘం భూపాలపల్లి పురపాలక సంఘం

ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు పరిపాలనా కెేంద్రం.

కొత్త జిల్లా పరిపాలనా కేంద్రంగా మార్పు.సవరించు

లోగడ "భూపాలపల్లి" వరంగల్ జిల్లాలో, ఒక రెవిన్యూ డివిజనుగా, మండలంగా ఉండేది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా వరంగల్ జిల్లాకు చెందిన 16 మండలాలు, కరీంనగర్ జిల్లాలకు చెందిన 5 మండలాలు కలిపి (1+20) ఇరవైఒక్క మండలాలతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా పేరుతో నూతన జిల్లాగా ప్రకటించి, జిల్లా పరిపాలనా కేంద్రంగా భూపాలపల్లి ఉండేలాగున ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[4].

పౌర పరిపాలన సవరించు

భూపాలపల్లి నగర పంచాయతీగా 2012 లో ఏర్పడింది. ఈ పట్టణం అధికార పరిధి 52.62 km2 (20.32 sq mi).[2]

పట్జణ జనాభాసవరించు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం పట్టణ జనాభా  - మొత్తం 86,729 - పురుషులు 43,855 - స్త్రీలు 42,874.

శాసనసభ నియోజకవర్గంసవరించు

మూలాలుసవరించు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 233 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. 2.0 2.1 "Urban Local Body Information" (PDF). Directorate of Town and Country Planning. Government of Telangana. Archived from the original (PDF) on 15 జూన్ 2016. Retrieved 28 June 2016.
  3. "Telangana (India): Districts, Cities, Towns and Outgrowth Wards - Population Statistics in Maps and Charts".
  4. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2017-08-26. Retrieved 2017-11-23.

బయటి లింకులుసవరించు